Friday, 6 November 2026

August 2012

వార్తలు

పోలీసు ఆధికారులు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి డీజీపీ సమీక్ష

హైదరాబాద్‌: రాష్ట్రంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితులపై పోలీసు ఉన్నతాధికారులతో డీజీపీ దినేష్‌రెడ్డి సమీక్షించారు. రంజాన్‌, స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పోలీసు అధిరులు, సిబ్బంది పూర్తి అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ముఖ్యమైన అన్ని ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలన్నారు.…

వార్తలు

గ్యాస్‌ కేటాయింపులపై సీఎం సమీక్ష

హైదరాబాద్‌: విద్యుత్‌ కేద్రాలకు గ్యాస్‌ కేటాయింపుల విషయమై నిన్న అధికార ప్రకటన జారీచేసిన సీఎం ఇవాళ అధికారిక సమీక్ష నిర్వహించారు. మహారాష్ట్రలోని రత్నగిరి ప్రాజెక్టుకు ఎరువుల ప్రాజెక్టుకు ఎరువుల ప్రాధాన్యం కింద గ్యాస్‌ సరఫరాకు ప్రాధాన్యం ఇచ్చిన తరహాలోనే…

వార్తలు

భారత్‌ జపాన్‌ దేశాల మధ్య విదేశీ వాణిజ్యా అభివృద్ధి

హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని ఆంధ్రప్రదేశ్‌ ఛాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌లో ఇరు దేశాల ప్రతినిధులు సమావేశమయ్యారు. భారత్‌-జపాన్‌ దేశాల మధ్య విదేశీ వాణిజ్యాన్ని అభివృద్ధి చేసేందుకు సంయుక్తంగా కృషి చేయాలని ఇరు దేశాలు నిర్ణంయిచాయి. భారత్‌లో ఉన్న ప్రైవేట్‌…

వార్తలు

జూరాల జలాశయంలో మూడు విద్యుదుత్పత్తి ప్రారంభం

మహబూబ్‌నగర్‌: జూరాల జలాశయంలోని మూడు యూనిట్లలో ఈరోజు విద్యుదుత్పత్తి ప్రారంభమైంది. జూరాల జలాశయం నుంచి శ్రీశైలానికి 26వేల క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులో ప్రస్తుత నీటిమట్టం 316 మీటర్లకు చేరింది. ఇన్‌ఫ్లో 70వేల క్యూసెక్కులు ఉన్నట్లు అధికారులు…

వార్తలు

ఈరోజు ఢిల్లీలో గవర్నర్‌ బిజీబిజీ

ఢిల్లీ: రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ ఈరోజు ఢిల్లీలో బిజీబజీగా గడిపారు. కేంద్రమంత్రులు భేటీలో ప్రత్యేకతల ఏమీలేదని, ఉపరాష్ట్రపతి హమీద్‌ అన్సారీకి శుభాకాంక్షలు తెలిపేందుకే ఢిల్లీ వచ్చినట్లు వెల్లడించారు. గ్యాస్‌ ఉత్పత్తి తక్కువగా ఉన్నమాట వాస్తవమేనని, మనకు రావాల్సిన వాటా…

వార్తలు

గిరిజన రైతులపై మవోయిస్టుల హల్‌చల్‌

విశాఖ: జిల్లాలోని జీకే వీధి మండలం సప్పర్లలో మావోయిస్టులు హల్‌చల్‌ చేశారు. గిరిజన రైతులకు గిట్టుబాటు ధర చెల్లించాలంటూ ఇద్దరు వ్యాపారులపై దాడిచేయడంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. విషయం తెలుసుకున్న పోలీసులు మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

వార్తలు

తెలంగాణ సాధనకు రౌండ్‌టేబుల్‌ సమావేశం: గజ్జెల కాంతం

హైదరాబాద్‌: తెలంగాణ సాధనకు అన్ని రాజకీయ పార్టీలు ఐక్యం కావలని తెలంగాణ ప్రజా సంఘాల ఐకాస నిర్వహించిన రౌండ్‌ టేబుల్‌ సమావేశం అభిప్రాయపడింది. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను గ్రామాల్లోకి రాకుండా అడ్డుకోవడం ద్వారా కేంద్రంపై ఒత్తిడి పెంచాలని నేతలు ఈ…

వార్తలు

గ్యాస్‌ సరఫరా చేసేందుకు జైపాల్‌రెడ్డి అంగీకరం

హైదరాబాద్‌: కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి రాష్ట్ర ప్రయోజనాలు కాపాడతారన్న నమ్మకం తనకుందని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. గ్యాస్‌ ఉత్పత్తి మెరుగుపడిన వెంటనే రాష్ట్రానికి తగినంత గ్యాస్‌ సరఫరా చేసేందుకు జైపాల్‌రెడ్డి అంగీకారం తెలిపారని శ్రీధర్‌బాబు అన్నారు. నేదునూరు విద్యుత్‌…

వార్తలు

జంటనగరాలకు కృష్ణాజలాల తరలింపునకు తొలగిన అడ్డంకులు

హైదరాబాద్‌: కృష్నానది నుంచి నగరానికి తాగునీటి సరఫరాను పునరుద్దరించారు. అక్కంపల్లి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ వద్ద మరమ్మతులు నేటితో పూర్తయ్యాయి. జంటనగరాలకు కృష్ణాజలాల తరలింపులో నెలకొన్న అడ్డంకులు ఎట్టకేలకు తొలగాయి.

జాతీయం

35 మంది తీవ్రవాదులు లొంగుబాటు

అసోం : ఈస్టర్న్‌ కమాండ్‌ ఎదుట ఈ రోజు ఉల్ఫా, ఎన్‌డీఎఫ్‌బీ, కేపీఎల్‌ డీ తీవ్రవాదులు 35 మంది లొంగి పోయారు. తీవ్రవాదల నుంచి 19 పిస్టళ్లు, 5రైపిళ్లు, 4ఏకే47లు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.