Friday, 6 November 2026

August 2012

వార్తలు

అమెరికా వెళ్లేందుకు యత్నించిన నకిలీ పాస్‌పోర్టు వ్యక్తి అరెస్టు

హైదరాబాద్‌: అమెరికా వెళ్లేందుకు యత్నించిన గురుప్రసాద్‌ తివారి అనే వ్యక్తి నకిలీ పాస్‌పోర్టుతో ఈస్ట్‌ జోన్‌ టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి 3 నకిలీ పాస్‌పోర్టులు స్వాధీనం చేసుకున్నారు.

వార్తలు

అక్రమ నిల్వ ఉంచిన బియ్యాన్ని విజిలెన్స్‌ అధికారులు పట్టివేత

విజయవాడ: ఆటొగనగర్‌ శ్రీ విఘ్నేశ్వర రైస్‌ మిల్లులో అక్రమంగా నిల్వ ఉంచిన బియ్యాన్ని విజిలెన్స్‌ అధికారులు పట్టుకున్నారు. స్టాకు రిజిస్టరు, గోదాముల్లో సరుకుకు తేడాను కనుగొన్నారు. సమారు 1.74 కోట్ల పూపాయల ఈ బియ్యానికి లెక్కలు లేవని గుర్తించారు.…

వార్తలు

కృష్ణా నదిలో ఈతకు వెళ్లిన నలుగురి మృత దేహాలు వెలికితీత

కృష్ణా: పెనమలూరు మండలంలోని పెదపులిపాక గ్రామం వద్ద కృష్ణానదిలో ఈతకు వెళ్లి గల్లంతైన ఆరుగురి విద్యార్థుల్లో నలుగురి మృత దేహాలను బయటకు తీశారు. కానూరుకు చెందిన 9 మంది ఈతకు వెళ్లగా అందులో ఆరుగురు గల్లంతైన విషయం తెలిసిందే.…

వార్తలు

ఐఐటీ హైదరాబాద్‌ తొలి స్నాతకొత్సవం

సంగారెడ్డి: ఘనంగా ఐఐటీ హైదరాబాద్‌ తొలి స్నాతకోత్సవం ఘనంగా జరిగింది. ముఖ్యఅతిధిగా ప్రధానమంత్రి ఆర్ధిక సలహామండలి ఛైర్మన్‌ పి.రంగరాజన్‌ హాజరయ్యారు. ప్రతిభావంతులకు బంగారు, మరియు వెండి పతకాలు అందించారు. పట్టభద్రులకు పట్టాలందించారు. కార్యక్రమంలో ఐఐటీ ఓటాఫ్‌గకర్నర్స్‌ ఛైర్మన్‌, హిందుస్థాన్‌…

వార్తలు

కర్ణాటకలో కురుస్తున్న వర్షాలతో అధికారులు అప్రమత్తం

మహబూబ్‌నగర్‌: కర్ణాటకలో కురుస్తున్న వర్షాలతో కృష్ణానదిపై నిర్మించిన అనకట్టలు నిండుగా ప్రవహిస్తున్నాయి. దీంతో మన రాష్ట్రంలోకి కృష్ణా జలాలు వచ్చి చేరుతున్నాయి. మరో రెండు గంటలో ఈ వరద నీరు జూరాల ప్రాజెక్టుకు చేరనుంది. వరద నీటిని నియంత్రించేందుకు…

వార్తలు

స్ధానిక సంస్థలకు ఎన్నికలు

ఖమ్మం: వచ్చే మూడు నెలల్లో స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి తెలిపారు. ఖమ్మం జిల్లాలో ఇందిరమ్మ బాటలో వివిధ సభల్లో ఆయన మాట్లాడారు. కార్యకర్తల అభీష్టం మేరకే పార్టీ పదవులు ఇస్తామని తెలిపారు. శ్రీకాకుళం,…

వార్తలు

పేలుడు పదార్ధాలనే అనుమానంతో కారు స్వాధీనం

తిరుపతి: అలిపిరి వద్ద అనుమానాస్పద వస్తువులతో వెళ్తున్న ఓ కారును విజిలెన్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడులోని గుడిహత్తం నుంచి ఈ కారు వస్తోంది. సీసీ ఇండియా కంపెనీకి చెందిన గుడ్లను పొదిగించే ఉష్ణయంత్రాలుగా ఆ కారు డ్రైవరు…

వార్తలు

బోధనా ఫీజుల విషయంలో సమస్యను పరిష్కరించాలి

హైదరాబాద్‌: ఫీజుల విషయంలో సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని భాజపా సీనియర్‌ నాయకుడు బండారు దత్తాత్రేయ కోరారు. ఇది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించినదని పేర్కొన్నారు. మంత్రి దానం కేసు విషయంలో సీఎం వివరణ ఇవ్వాలని…

హైదరాబాద్

మావోయిస్టు, పార్టీ, దాని అనుబంధ సంస్థ దమ్ముంటే నిషేదం ఎత్తివేయాలి: విరసం

కాశీబుగ్గ: మావోయిస్టు, పార్టీ, దాని అనుబంధ సంస్థలపై రాష్ట్ర ప్రభుత్వం విధించిన నిషేధాన్ని దమ్ముంటే ఎత్తివేయాలని విరసం నాయకులు కళ్యాణరావు, వరవరరావు అన్నారు. పలాస మండలం బొడ్డపాడులో తొలితరం మావోయిస్టు నేత గోరు మాదవ రావు అన్నారు. పలాస…

వార్తలు

నిప్పంటించుకుని ఇద్దరు మహిళల బలవన్మరణం

సోంపేట(శ్రీకాకుళం): కొరంజభద్ర, పోత్రకండ గ్రామాల్లో వేర్వేరు సంఘటనల్లో ఇద్దరు మహిళలు ఒంటిపై కిరోసిన్‌ పోసుకోని నిప్పంటించుకుని బలవన్మరణం చెందారు. పొత్రకండలో ఇంటర్‌ విద్యార్థిని ఢిల్లేశ్వరి (16),కొరంజభద్రలో హరతి(23) అనే వివాహిత ఈ అఘాయిత్యాలకు పాల్పడ్డారు. వీరి మరణాలకు వ్యక్తిగత…