Friday, 6 November 2026

August 2012

వార్తలు

న్యూజిలాండ్‌తో టెస్టుసీరిస్‌కు ఎంపికైన భారతజట్టు

ముంబయి: ఈనెల 23 నుంచి న్యూజిలాండ్‌ – భారత్‌ జట్ల మధ్య టెస్ట్‌ సీరిస్‌ మ్యాచ్‌ జరగనుంది. ఈ నేపథ్యంలో భారత జట్టును బీసీసీఐ ఎంపిక చేసింది. తొలి టెస్టు హైదరాబాద్‌లో జరగనుంది. టెస్టుల్లో ఆడేందుకు వీవీఎస్‌ లక్ష్మణ్‌కు…

హైదరాబాద్

ప్రజల ఆవేదనను పట్టించుకోలేని మంత్రి పదవి ఎందుకు?: నాగేందర్‌

హైదరాబాద్‌: ప్రజల ఆవేదనను పట్టించుకోలేని మంత్రి పదవి ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే అని అభిప్రాయపడ్డారు కార్మిక శాఖ మంత్రి దానం నాగేందర్‌. రాజకీయాలకు రాకముందు ఎన్నో కేసులు ఎదుర్కొన్నానని, ఇలాంటి కేసులు తనకు కొత్తేమీ కాదని ఆయన…

వార్తలు

ఈతకు వెళ్లి అయిదుగురు గల్లంతు

పెనమలూరు: మండలంలోని పెదవులిపాక గ్రామం వద్ద కృష్ణానదిలో ఈతకు వెళ్లిన కానూరుకు చెందిన  అయిదుగురు వ్యక్తుల గల్లంతు అయ్యారు. 9మంది ఈతకు వెళ్లగా అందులో 5 గురు గల్లంతుకాగా మిగిలినవారు క్షేమంగా బయటపడ్డారు.

హైదరాబాద్

ప్రదోన్నతుల్లో రిజర్వేషన్ల బిల్లును స్వాగతించిన టీడీపీ

హైదరాబాద్‌: ప్రభుత్వ ఉద్యోగాల పదోన్నతుల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ రాజ్యాంగ సవరణ బిల్లు ఆగస్టు 22న పార్లమెంట్‌లో పెట్టాలనే నిర్ణయాన్ని తేదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు స్వాగతించారు. అయితే బీసీలు కూడా పదోన్నతుల్లో రిజర్వేషన్లు పొందేలా…

హైదరాబాద్

దానం నాగేందర్‌పై కేసు దృరదృష్టకరం

హైదరాబాద్‌: రాష్ట్రమంత్రి దానం నాగేందర్‌పై నాన్‌ బెయిలబుల్‌ కేసులు నమోదు చేయడం దురదృష్టకరమని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హనుమంతరావు అన్నారు. ఈ రోజు ఉదయం దానం నివాసానికి వెళ్లిన హనుమంతరావు ఆయనకు సంఘీభావం ప్రకటించారు. హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి…

జిల్లా వార్తలు

మరో ప్రమంచ రీకార్డ్‌ సిద్దమవుతున్న దీనాజ్‌ వెర్వత్‌వాలా

హైదరాబాద్‌: సెప్టెంబర్‌ 15న హైదరాబాద్‌ నెక్లస్‌రోడ్డులో సుధీర్ఘ ఏరోబిక్‌ విన్యాసాలు నిర్వహించనున్నట్లు ప్రముఖ ఏరోబిక్‌ నిపుణులు దీనాజ్‌ వెర్వత్‌వాలా వెల్లడించారు. 26గంటల బాలీవుడ్‌ డాన్స్‌ ఏరోబిక్స్‌తో గిన్నిస్‌ బుక్‌లో మరోసారి స్థానం సాధించాలనే తపనతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు.…

హైదరాబాద్

దానం మా కుటుంబ సభ్యుడు: సబితా ఇంద్రారెడ్డి

హైదరాబాద్‌: మంత్రి దానం నాగేందర్‌ తమ కుటుంబసభ్యుడని,సోదరుడని హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బంజారాహిల్స్‌ శ్రీ లక్ష్మినరసింహస్వామి ఆలయం వివాదం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళతానని ఆమె చెప్పారు.ఆలయం వద్ద శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా చూడాలని పోలిసులను అదేశించినట్లు హోంమంత్రి…

వార్తలు

బాబు పాదయాత్ర ప్రారంభం

ప్రకాశం: ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం గుండాయపాలెంనుంచి తెదేపా అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పాదయాత్ర ప్రారంభించారు. వాన్‌పిక్‌ జీవో రద్దు, రైతుల భూములు తిరిగి వెనక్కి ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ ఆయన ఈ పాదయాత్ర చేపట్టారు.

హైదరాబాద్

దానంను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలని గవర్నర్‌కు వినతి పత్రం: టీ న్యాయవాదులు

హైదరాబాద్‌: గవర్నర్‌ నరసింహన్‌ను తెలంగాణ న్యాయవాదులు కలిశారు. దానం నాగేందర్‌ను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలని గవర్నర్‌కు వారు వినతి పత్రం సమర్పించారు. మంత్రి దానం భూ కబ్జాలకు పాల్పడుతున్నారని న్యాయవాదులు ఆరోపించారు.

Main

ఉపాధి వేటలో.. చితికిన బతుకు

  సిరిసిల్ల, ఆగస్టు 9 (జనంసాక్షి) : ఉపాధి వేటలో గల్ఫ్‌ బాట పట్టిన వలస కూలీ ప్రమాదంలో మరణించగా కుటుంబ పెద్దను కోల్పోయిన ఆ కుటుంబం దు:ఖాన్ని దిగమింగింది. అక్కడి ప్రభుత్వ ఆంక్షలతో దినమొక గండంగా గడుపుతూ…