Thursday, 5 November 2026

August 2012

హైదరాబాద్

చేనేత కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి:కార్మికసంఘం డిమాండ్‌

హైదరాబాద్‌:  రాష్ట్రంలో చేనేత కార్మికుల అభివృద్దికి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని చేనేత కార్మిక సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. కార్మికుల సమస్యల పట్ల ప్రభుత్వం పట్టించుకొవటంలేదని, రాధానిలో జరిగిన రాష్ట్ర సదస్సులో సంఘం నేతలు అన్నారు. చేనేత…

వార్తలు

ప్రభుత్వ అసమర్థత వల్లే గ్యాస్‌ తరలింపు: నాగేశ్వరరావు

ఢిల్లీ :ప్రభుత్వ అసమర్థత వల్లే రత్నగిరికి గ్యాస్‌ తరలిపోతోందని ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన జైపాల్‌ రెడ్డి రాష్ట్రానికి ఏ విధమైన న్యాయం చేయలేదని, రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని కప్పిపుచ్చడానికే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన…

హైదరాబాద్

ఇందిరమ్మ ఇళ్లు ఇప్పిస్తానని 20లక్షలతో ఉడాయించిన వ్యక్తి

హైదరాబాద్‌:  కూకట్‌పల్లి, నిజాంపేట్‌ ప్రాంతాల్లో ఇళ్లు ఇప్పిస్తానని ఓ వ్యక్తి ఘరానా మోసానికి పాల్పడినాడు. 20మంది నుంచి రూ.లక్ష చోప్పున వసూలు చేసి, వసూల్‌ చేసిన డబ్బులను తీసుకుని ఉడాయించాడని బాధితులు పేర్కొన్నారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

హైదరాబాద్

రాష్ట్రంలో అట్టడుగున విద్యాప్రమాణాలు: జేపీ

హైదరాబాద్‌: రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు అట్టడుగు స్థాయికి పడిపోయాయని, ప్రమాణాలు పాటించని విద్యాసంస్థలను జాతీయం చేయాలని లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్‌ నారాయణ అన్నారు. సమస్యను పక్కదోవ పటించేందుకే బోధన రుసుం విషయంలో ప్రభుత్వం గందరగోళం సృష్టిస్తోందని, ప్రస్తుత ఫీజు…

కరీంనగర్

మెట్‌పల్లి గామాల్లో తల్లి పాల వారోత్సవాలు

మెట్‌పెల్లి: మెట్‌పల్లి మండలం మెట్ల చిట్టాపూర్‌, కొండ్రికర్ల గ్రామాల్లో తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లడుతూ పిల్లలకు తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ పిల్లలకు తల్లి పాలే శ్రేయస్కరమన్నారు.బిడ్డపుట్టిన గంట లోపే…

ఆదిలాబాద్

స్కూల్‌ ఆటో బోల్తా ముగ్గురికి తీవ్రగాయాలు

ఆదిలాబాద్‌: బెల్లంపల్లిలోని అశోక్‌నగర్‌లో స్కూల్‌ ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. విద్యార్థులను సమీప ఆసుపత్రికి తరలించారు. విద్యార్థుల తల్లి దండ్రులు తీవ్ర ఆందోళనకు గరవుతున్నారు.

జిల్లా వార్తలు

వరంగల్‌లో పుస్తెలతాడు లాక్కెల్లిన ఆటోడ్రైవర్‌

వరంగల్‌: జల్లా కేంద్రంలో ఆటోలో ఎక్కిన మహిళ మెడలోంచి పుస్తలతాడు ఆటో డ్రైవర్‌ లాక్కెళ్లాడు. బాధితురాలు రేగొండ మండలం నిజాంపల్లి చెందిన పద్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

హైదరాబాద్

యాజమాన్య నిర్లక్ష్య ధోరణితో కార్మికులకు ఇబ్బందులు

హైదరాబాద్‌: తమ వేతనాల నుంచి రికవరీ చేసిన మొత్తాన్ని ఆర్టీసీ సీసీఎస్‌కు వెంటనే పంపించాలని ఏపీఎస్‌ ఆర్టీసీ ఎంప్లాయిస్‌ యూనియన్‌ డిమాండ్‌ వ్యక్తం చేసింది. యాజమాన్య  నిర్లక్ష్య ధోరణితో 13 వేల మంది కార్మికులు ఇబ్బందులకు గురవుతున్నారని యూనియన్‌…

కరీంనగర్

వందశాతం లక్ష్యాన్ని సాధించాలి

మెట్‌పల్లి: మెట్‌పల్లి మండలంలోని ఆరపేట గ్రామంలో వందశాతం మరుగుదోడ్ల నిర్మాణ లక్ష్యాన్ని సాధించాలని ఎంపీడీఓ లక్ష్మీనారాక్ష్మీనారాయణ పేర్కోన్నారు. మండల పరిషత్‌ కార్యలయంలో మండల స్థాయి అధికారులతో ఆయన సమవేశం నిర్వహించారు. వంద శాతం పారిశుద్ధ్యం సాధిస్తే గ్రామాన్ని నిర్మల్‌…

హైదరాబాద్

బాలానగర్‌ ఎస్‌బీఐ ఏటీఎంలో 5.5లక్షల చోరీ

హైదరాబాద్‌: రాజధానిలో పట్టపగలే ఏటీఎంలో చోరీ జరిగింది. బాలానగర్‌ ఏటీఎం నుంచి రూ.5.5 లక్షలను దొంగలు అపహరించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతునాన్నరు.