Thursday, 5 November 2026

August 2012

కరీంనగర్

సారంగపూర్‌లో విద్యుదాఘాతంతో ఒకరి మృతి

సారంగాపూర్‌ : సారంగపూర్‌ మండలంలోని రేచపల్లిలో విద్యుదాఘాతంతో ఒకరి మృతి చెందారు. గ్రామానికి చెందిన అన్నవేణి నర్సయ్య గేదెలను మేపుతుండగా విద్యుత్తు ట్రాన్స్‌ఫార్మర్‌కు చేతిలో ఉన్న గొడుగు తగులుకుంది. దీంతో అక్కడిక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య ఇద్దరు…

జిల్లా వార్తలు

తెలంగాణ కల సాకారం కాబోతోంది: కేసీఆర్‌

నల్గొండ: త్వరలోనే తెలంగాణ రాష్ట్ర కల సాకారం కాబోతోందని టీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. టీఆర్‌ఎస్‌ నేత కళ్లెం యాదగిరిరెడ్డి ప్రథమ వర్థంతి సభ సందర్భంగా కేసీఆర్‌ ప్రసంగించారు. యాదగిరిరెడ్డి నిబద్ధత, క్రమశిక్షణతో 1969 నుంచి తెలంగాణ…

వార్తలు

రైలు ప్రమాదంలో యువకుని గాయాలు

కమాన్‌పూర్‌: మండలంలోని ఉప్పల్‌ రైల్వేగేటు వద్ద ప్రమాదవశాత్తు రైల్లో నుంచి పడి మంచిర్యాలకు చెందిన కుమార్‌ అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. రైల్లో తినుబండారాలు విక్రయించే కుమార్‌ ఉప్పల్‌ వద్ద అదుపు తప్పి కింద పడటం తో ఈ…

హైదరాబాద్

కొత్తఫీజు రీయింబర్స్‌మెంట్‌ విధానంతో పేదవిద్యార్థులు చదువుకు దూరం:బాబు

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని ఎత్తివేయటంతో పేదవిద్యార్థులకు చదువు దూరమవుతుందని టీడీపీ అధినేత చంత్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. కొత్తగా ప్రవేశపెట్టిన విధానం ప్రవేశపెట్టి బీసీ విద్యార్థులపై  ప్రభుత్వం మరింత భారం…

కరీంనగర్

పాఠశాలలో శారీరక పరీక్షలు

గోదావరి ఖని: జ్యోతినగర్‌లోని దుర్గయ్య పల్లి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు శారీరక ద్రుఢత్వం పై పరీక్షలు నిర్వహించారు. ప్రతి నెలా నిర్వహించే కార్యక్రమంలో భాగంగా రామగుండం మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లోనూ పరీక్షలు నిర్వహించారు. మండల విద్యాధికారి మధుసూదనరావు, డా.క్రాంతిగౌడ్‌…

హైదరాబాద్

ఎయిడెడ్‌ ఉపాధ్యాయులకూ ఆరోగ్య కార్డులు ఇవ్వాలి

హైదరాబాద్‌: ఎయిడెడ్‌ ఉపాధ్యాయులకూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఆరోగ్య కార్డులు జారీ చేయాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాలన్నారు. ఖాళీగా ఉన్న ఎంఈవో, గ్రేడ్‌ వన్‌ భాషా పండితుల పోస్టులను తక్షణమే…

కరీంనగర్

ఏఐఎన్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో రాస్తారోకో

గోదావరిఖని: ఫీజు రీయింబర్స్‌మెంట్‌ రద్దు యోచనను విరమించుకోవాలని ఏఐఎన్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో గోదావరిఖని లోని రాజీవ్‌ రహదారి పై మంగళవారం రాస్తారోకో చేపట్టారు. రాష్ట్రంలోని 19 లక్షల మంది విద్యార్ధులకు నష్టం జరిగే ప్రమాదముందని వెంటనే రద్దు చేసే యోచనను…

వార్తలు

కేంద్రమంత్రి విలాస్‌రావ్‌దేశ్‌ముఖ్‌ పరిస్థితి విషమమం

చెన్నై: కేంద్రమంత్రి విలాస్‌రావుదేశ్‌ముఖ్‌ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కాలేయ వ్యాదితో బాధపడుతున్న దేశ్‌ముఖ్‌ చెన్నై ఆస్పత్రిలో చికిత్స పోందుతున్నారు. అయితే ఆయన బతకటం కష్టమని వైద్యులు చెబుతున్నట్లు సమాచారం. మరో అరగంటలో ఆయన ఆరోగ్య పరిస్థితిని…

హైదరాబాద్

ముఖ్యమంత్రి నిప్పులు చెరిగిన శంకర్రావు

హైదరాబాద్‌: రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి పై మాజి మంత్రి శంకర్రావు నిప్పులు చెరిగారు. ముఖ్యమత్రి నిర్లక్ష్యం వల్లనే రాష్ట్రంలో గ్యాస్‌ సంక్షోబం ఏర్పాడిందని మండిపడ్డారు. మంత్రులందరు కోవర్టులేనని ఆరోపించారు. పాత పద్దతిలోనే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అమలు చేయాలని…

కరీంనగర్

సహచట్టంతో పక్కా సమాచారం

కాటారం: సమాజంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలను వెలికి తీసేందుకు సహచట్టాన్ని సద్వినియోగం చేసుకోవాలని కాటారం తహశీల్దార్‌ ఎన్‌ రాజు అన్నారు. మంగళవారం నాడు మండల కేంద్రంలోని శ్రీహర్ష డిగ్రీ కళాశాలలో సహచట్టం పై నిర్వహించిన అవగాహన సదస్సుకు ముఖ్యఅతిథిగా…