Thursday, 5 November 2026

August 2012

వార్తలు

వేలం గడువు పెంచండి

న్యూడిల్లీ: టెలికం స్పెక్ట్రమ్‌ వేలం పాట గడువును మరికొంతకాలం పొడిగించాలంటూ సుప్రీంకోర్టును కేంద్ర ప్రభుత్వం కోరనుంది. 2జీ స్పెక్ట్రమ్‌ కుంభకోణం నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ ఏడాది ప్రారంభంలో 122 టెలికా లైసున్సులు రద్దు చేసిన సంగతి తెలిసిందే. అదే…

వార్తలు

సీఏం కృతజ్ఞతలు

హైదరాబాద్‌: రత్నగిరి గ్యాస్‌ కేటాయింపు రద్దు పై ప్రధాని మన్మోహన్‌సింగ్‌, యూపీఏ అధ్యక్షురాలు సోనియా గాంధిలకు ముఖ్యమంత్రి కరణ్‌కుమార్‌ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రధాని నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం తేలిగ్గా వూపిరి పీల్చుకునేలా చేసింది.

వార్తలు

గ్యాస్‌ సరఫరా నిలిపివేత

ఢిల్లీ: మహారాష్ట్రలోని రత్నగిరికి కేటాయించిన గ్యాస్‌ సరఫరాను నిలిపివేయాలని కేంద్ర పెట్రోలియం శాఖకు పీఏం కార్యాలయం ఆదేశాలు జారీచేసింది. రత్నగిరికి కేటాయించిన 2 ఎంఎంఎస్‌ సీఎండీ గ్యాస్‌ను ఏపీకి సరఫరా చేయాలని కూడా ప్రధాని కార్యాలయం ఆదేశాలు జరీ…

వార్తలు

న్యాయపరమైన చిక్కులు తొలగిపోగానే ఎన్నికలు

హైదరాబాద్‌: చిక్కులు తొలగిపోగానే స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామని హొంమంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. న్యాయస్థానంలో న్యాయ పరమైన అడ్డంకులు తలెత్తడం వల్లే ఎన్నికలు నిర్వహించడంలో జాప్యం జరుగుతోందన్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ముఫ్పై కోట్ల వ్యవయంతో మండలంలోని…

వార్తలు

రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించిన ఓ మహిళ

హైదరాబాద్‌: తన రెండేళ్ల కొడుకు భవిష్యత్తుకు న్యాయం చేయాలని, భర్త అత్తమామలపై చర్యలు తీసుకోవాలని చెన్నైకి చెందిన ఎన్నారై భార్య యామిని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించింది. హైదరాబాద్‌ కవాడిగూడలోని భర్త ఇంటిముందు దీక్ష చేస్తున్న తనను…

వార్తలు

జీపు బోల్తా తప్పిన పెనుప్రమాదం

తిరుమల: తిరుమల అలిపిరి సమీపంలోని వినాయక స్వామి ఆలయం సమీపంలోని ఓ మలుపులో ఒక జీపు అదుపుతప్పి బోల్లా పడింది. అందులో ప్రయాణిస్తున్న 7 గురికి గాయాలయ్యాయి. గాయపడిన భక్తులను తిరుపతి రూయా ఆస్పత్రికి తరలించారు. నిన్న తిరుమల…

వార్తలు

స్టాక్‌మార్కెట్‌ భారీ లాభాలు

ముంబాయి: కేంద్ర ఆర్ధికమంత్రి చిదంబరం సంస్కరణలపై చేసిన ప్రకటనల ప్రభావంతో స్టాక్‌మార్కెట్‌ మంగళవారం భారీ లాభాలను నమోదుచేసింది. మార్కెట్‌లో ర్యాలీ కొనసాగింది. సెన్సెక్స్‌ 188.82 పాయింట్ల ఆధిక్యంతో 17601.78 వద్ద నేషనల్‌స్టాక్‌ ఎక్సేంజ్‌ 54.15 పాయింట్ల లాభంతో 5336.70…

వార్తలు

రాతపరీక్ష ఫలితాలు వెల్లడి

హైదరాబాద్‌: కార్మిక ఉపాధి శిక్షణ శాఖలో సహాయ శిక్షణ అధికారుల రాతపరీక్ష ఫలితాలను ఏపీపీఎస్‌సీ ప్రకటించింది. 157 మంది అభ్యుర్థుల వివరాలను ఏపీపీఎస్‌సీ వెబ్‌సైట్‌లో చూడవచ్చు. వీరికి ఆగస్టు 23 నుంచి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు కమిషన్‌ పేర్కొంది.

వార్తలు

పార్లమెంటు లో సమావేశాలు

ఢల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు బుధవారం నుంచీ ప్రారంభం కానున్నాయి. ఎప్పటిలాగే ధరల పెరుగుదల, ఆర్ధిక మందగమనం, కరువు తదితర సమస్యలతో పాటు అస్సాం అల్లర్లు కొత్తగా చేరాయి. ప్రతిపక్ష పార్టీల మధ్య తీవ్ర వాగ్వుద్ధం జరిగే అవకాశం…

Featured News

ఉపరాష్ట్రపతిగా హమీద్‌ అన్సారీ విజయం

ఢిల్లీ: ఉప రాష్ట్రపతిగా యూపీఏ అభ్యర్ధి హమీద్‌ అన్సారీ విజయం సాధించినట్లు లోక్‌ సభ సెక్రెటరీ జనరల్‌ విశ్వనాధన్‌ ప్రకటించారు. 490 ఓట్లతో అన్సారీ ప్రత్యర్థి జశ్వంత్‌సింగ్‌ పై విజయం సాధించారు. అన్సారీకి 490 ఓట్లు రాగా జశ్వంత్‌సింగ్‌కు…