Tuesday, 3 November 2026

August 2012

సీమాంధ్ర

వ్యవసాయాన్ని విస్మరిస్తున్న ప్రభుత్వాలు

శ్రీకాకుళం, ఆగస్టు 2 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ రాంగాన్ని విస్మరిస్తున్నాయని ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి రావుల వెంకయ్య విమర్శించారు. రైతు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ రైతు సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన జీపు…

సీమాంధ్ర

జేసీఐ ఫెమీనాకు 5 లవార్డులు

శ్రీకాకుళం, ఆగస్టు 2 : రాజమండ్రిలో జూనియర్‌ ఛాంబర్‌ ఇంటన్నేషనల్‌ జోన్‌-5 నిర్వహించిన మిడ్‌కాన్‌ సదస్సులో ‘సరదాగా ఒక రోజు’ కార్యక్రమంలో శ్రీకాకుళం జేసీఐ ఫెమీనాకు అయిదు అవార్డులు వచ్చినట్లు జేసీఐ ఫెమీనా అధ్యక్షురాలు పైడి రజనీగోపాల్‌ ఒక…

సీమాంధ్ర

తల్లిపాలే బిడ్డకు శ్రీరామరక్ష

శ్రీకాకుళం, ఆగస్టు 2 : తల్లి పాలతోనే బిడ్డకు ఎంతో మేలు జరుగుతుందని, అప్పుడే పట్టిన బిడ్డలకు తప్పనిసరిగా తల్లిపాలు పట్టాలని సరుబుజ్జిలి ప్రాథమిక ఆరోగ్యకేంద్రం వైద్యాధికారి చాపర వైభవ్‌ అన్నారు. సరుబుజ్జిలి మండలంలోని కె.జె.పేట, సరుబుజ్జిలి, విజయరాంపురం,…

సీమాంధ్ర

ఎక్సైజ్‌ ఏసీకి పదోన్నతి

శ్రీకాకుళం, ఆగస్టు 2 : ఎక్సైజ్‌ శాఖ సహాయ కమిషనర్‌గా ఉన్న సత్యనారాయణకు ఉప కమిషనర్‌గా పదోన్నతి లభించింది. విశాఖకు ఆయనను పదోన్నతిపై నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీకాకుళానికి ఇంకా అసిస్టెంట్‌ కమిషనర్‌గా ఎవరినీ నియమించలేదు.

సీమాంధ్ర

‘మనగుడి’ సంబరాలకు రూ. 5 లక్షల విడుదల

శ్రీకాకుళం, ఆగస్టు 2 : రాష్ట్ర దేవాదాయశాఖ, తిరుమల తిరుపతి దేవస్థానం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రావణ పూర్ణమి మనగుడి సంబరాలకు జిల్లాకు సంబంధించి రూ. 5 లక్షలు విడుదల చేసినట్లు టిటిడి అధికారి, మనగుడి జిల్లా ఇన్‌ఛార్జి…

సీమాంధ్ర

‘మనగుడి’ సంబరాలు ప్రారంభం

శ్రీకాకుళం, ఆగస్టు 2 : జిల్లాలో మనగుడి సంబరాలు ప్రారంభమయ్యాయి. మనగుడి పిలుస్తోంది పేరిట శ్రావణ పౌర్ణమి సంబరాలను జిల్లాలోని మూడు డివిజన్ల పరిధిలోనూ ఎంపిక చేసిన దేవాలయాలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం ఉదయాన్నే…

సీమాంధ్ర

స్వగృహ ఇళ్లను త్వరితగతిన అప్పగించాలి

కలెక్టర్‌ సౌరభ్‌గౌర్‌ శ్రీకాకుళం, ఆగస్టు 2 : రాజీవ్‌ స్వగృహ ఇళ్లుకు పూర్తిగా చెల్లింపులు చేసిన లబ్ధిదారులకు త్వరితగతిన నిర్మాణం పూర్తి చేసి అప్పగించాలని జిల్లా కలెక్టర్‌ సౌరభ్‌గౌర్‌ ఆదేశించారు. ఎచ్చెర్ల మండలం షేర్‌మహ్మద్‌పురం పంచాయతీ పరిధిలో కొండపై…

సీమాంధ్ర

ఆక్టోబర్‌లో ఆంతర్జాతీయ జీవ వైవిద్య సదస్సు

కలెక్టర్‌ నీతూప్రసాద్‌ కాకినాడ,ఆగష్టు2,: అక్టోబరులో హైదరాబాద్‌లో అంతర్జాతీయ జీవ వైవిద్య సదస్సును ప్రభుత్వం నిర్వహిస్తుందని జిల్లా కలెక్టర్‌ నీతూప్రసాద్‌ పేర్కొన్నారు. కాకినాడ సామాజిక అటవీ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన 63వ వనమహోత్సవ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్‌ నీతూప్రసాద్‌ ముఖ్య…

హైదరాబాద్

హైదరాబాద్‌ వాసులకు విద్యుత్తు కోతల నుంచి వూరట

హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపాలిటీ పరిధిలో విద్యుత్తు వినియోగం తగ్గింది. ఈ నేపథ్యంలో సీపీడీసీఎల్‌ గ్రేటర్‌ పరిధిలో కోతలను కూడా తగ్గించింది. రోజుకు మూడుగంటలుగా ఉన్న విద్యుత్‌ కతను గంటకు కుదిరచారు. నగరంలో శుక్రవారం నుంచి ఒకే సారి…

సీమాంధ్ర

‘తూర్పు’ గ్రీవెన్స్‌ సమస్యపై కలెక్టర్‌ ఆదేశాలు బేఖాతరు

సమస్యలపై అధికారుల శీతకన్ను కాకినాడ,ఆగష్టు2,: తూర్పుగోదావరి జిల్లాలో నెలకొన్న సమస్యలు, ఆస్తి తగాదాలు, వివిధ సమస్యలపై కలెక్టరేట్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన గ్రీవెన్స్‌సెల్‌కు అర్జీదారులు వేలాది సంఖ్యలో వస్తుంటారు. అయితే వీరిలో ఎంత మందికి సమస్యలు పరిష్కారమయ్యిందన్నది క్రింది…