Tuesday, 3 November 2026

August 2012

హైదరాబాద్

నా వ్యాఖ్యల్ని వక్రీకరించారు.: చందనాఖాన్‌

హైదరాబాద్‌: పాఠశాలల్లో మరుగుదొడ్ల పరిశుభ్రతపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ప్రాథమిక విద్యాశాఖ ప్రత్యేక కార్యదర్శి చందనాఖాన్‌ వివరణ ఇచ్చారు. పాఠశౄల, మరుగుదొడ్లను శుభ్రంగా ఉంచుకునే బాధ్యత విద్యార్థులపై ఉందని మాత్రమే తాను అన్నట్లు వివరించారు. విద్యార్థులే వాటిని శుభ్రం…

సీమాంధ్ర

సిమెంటు ధర తగ్గించాల్సిందే! సిమెంటు ధర తగ్గించాల్సిందే!

కడప, ఆగస్టు 3 : జిల్లాలో సిమెంటు ధరను తక్షణం తగ్గించకపోతే సిమెంటు రవాణా లారీలను అడ్డుకుంటామని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గోవర్దనరెడ్డి ప్రకటించారు. సిమెంటు ధరల తగ్గింపుపై తెలుగుదేశం పార్టీ నాయకులు ఆమరణ నిరాహారదీక్ష చేపట్టారని…

సీమాంధ్ర

చంద్రబాబు ప్రకటనతో కాంగ్రెస్‌లో కలవరం

కడప, ఆగస్టు 3 : వెనుకబడిన తరగతుల సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందని పొద్దుటూరు ఎమ్మెల్యే టీడీపీ జిల్లా అధ్యక్షుడు లింగారెడ్డి చెప్పారు. రాబోయే ఎన్నికల్లో బీసీలను రాజ్యాధి కారంలో భాగస్వాములను చేసేందుకు 100 సీట్లు కేటాయిస్తామని…

సీమాంధ్ర

ఆయనను బేషరతుగా విడుదల చేయాలి

కడప, ఆగస్టు 3 : రైతాంగ సమస్యలపై పోరాటం చేసే నాయకులను అరెస్టు చేయడం ఎంతవరకు సబబు అని తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యులు రమేష్‌నాయుడు ప్రశ్నించారు. రైతాంగం సమస్యలపై ఖాజీపేట మండలం దుంపలగట్టు వద్ద పార్టీ నాయకులు…

సీమాంధ్ర

5న నష్టపరిహరం పంపిణీ

కడప, ఆగస్టు 3 : ఎపిఎండిసి డేంజరు జోన్‌ నిర్వాసితులకు ఈ నెల 5వ తేదీన నష్టపరిహారాన్ని పంపిణీ చేయనున్నట్టు మాజీ ఎంపి రామయ్య చెప్పారు. రాష్ట్ర గనుల శాఖ మంత్రి గల్లా అరుణకుమారి ఈ పరిహారాన్ని అందిస్తారని…

సీమాంధ్ర

13లోగా పరిష్కరించాలి

కడప, ఆగస్టు 3 : తెలుగుగంగ ముంపు బాధితుల సమస్యలను ఈ నెల 13వ తేదీలోగా పరిష్కరించకపోతే ఈ నెల 13న ఎస్‌పిబి రిజర్వాయర్‌లోకి బ్రహ్మంగారి మఠం రిజర్వాయర్‌ నుంచి విడుదల చేసే నీటిని అడ్డుకుంటామని తెలుగుగంగ ముంపు…

జిల్లా వార్తలు

సంవత్సరం పాటు కాకతీయ ఉత్సవాలు నిర్వహణ మంత్రి సారయ్య

వరంగల్‌, ఆగస్టు 2 : కాకతీయ ఉత్సవాలను సంవత్సరం పాటు నిర్వహిస్తామని, రాష్ట్ర బలహీన వర్గాల సంక్షేమ శాఖ మంత్రి బస్వరాజు సారయ్య అన్నారు. గురువారం మనగుడి కార్యక్రమాన్ని హన్మకొండలోని వెయ్యి స్థంభాల దేవాలయంలోను, వరంగల్‌లోని రామన్నపేట వేంకటేశ్వరస్వామి…

జిల్లా వార్తలు

అధికారుల సమన్వయంతో ఆగస్టు 15 నిర్వహించాలి: పి. శేషాద్రి

వరంగల్‌, ఆగస్టు 2 : జిల్లా ప్రధానకేంద్రంలో ఈ నెల 15న జరగనున్న భారతదేశ స్వాతంత్య్రదినోత్సవ వేడుకల నిర్వహణకు అన్ని శాఖల అధికారులతో సమన్వయంతో పనిచేయాలని జిల్లా రెవెన్యూ అధికారి డాక్టర్‌ పి.శేషాద్రి కోరారు. గురువారం ఉదయం కలెక్టరేట్‌లోని…

జిల్లా వార్తలు

మధ్యాహ్న భోజన ఏజెన్సీల సంఘం

6న కలెక్ట్రేట్‌ ఎదుట ధర్నా నిజామాబాద్‌, ఆగస్టు 2 : ఆంధ్రప్రదేశ్‌ జిల్లా మధ్యాహ్న భోజన ఏజెన్సీల కార్మిక సంఘం (సిఐటియు) ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ముందు ఈ నెల 6వ తేదీన ధర్నా నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం జిల్లా…

జిల్లా వార్తలు

వడ్డెర సహకార సంఘాలకు నిధులు కేటాయించాలి

నిజామాబాద్‌, ఆగస్టు 2 : వడ్డెర సహకార సంఘాలకు నిధులు కేటాయించాలని వడ్డెర వృత్తి దారుల సంఘం జిల్లా కమీటీ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు గురువారం నగరంలోని వడ్డెర వృత్తి సంఘాల కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల…