మొక్కల పెంపకంపై చైతన్యం అవసరం
శ్రీకాకుళం, ఆగస్టు 1 : ఆరోగ్యవంతమైన జీవనానికి పచ్చని చెట్ల పెంపకం అవసరమని, దీనికోసం ప్రజలను చైతన్యం చేయాల్సిన బాధ్యతను విద్యార్థులు తీసుకోవాలని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. అటవీశాఖ ఆధ్వర్యంలో శ్రీకాకుళం…
