విజయవాడ డీఆర్ఎంగా ప్రదీప్‌కుమార్
విజయవాడ రైల్వేస్టేషన్: విజయవాడ రైల్వే మేనేజర్‌గా ప్రదీప్‌కుమార్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయనది 1981 ఇండియన్ రైల్వే సర్వీస్ ఆఫ్ సిగ్నల్ ఇంజినీర్ బ్యాచ్. గతంలో రైల్వేబోర్డులో ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ (సిగ్నల్ ప్రాజెక్టు) గా పనిచేస్తూ బదిలీపై విజయవాడ వచ్చారు.