Tuesday, 3 November 2026

August 2012

వార్తలు

పీఆర్‌ టెండర్లలో దౌర్జన్యం

ఖమ్మం: ఖమ్మం జిల్లా పాలేరు నయోజరవర్గం కూసుమంచి మండలంలో రూ. 90 లక్షల అంచనా వ్యయంతో తొమ్మిది సిమెంటు రోడ్ల నిర్మాణానికి ఖమ్మం జిల్లా పరిషత్‌ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన టెండర్లలో అధికారపార్టీ నేతల అనుచరులు దౌర్జన్యానికి దిగారు.…

వార్తలు

ఉస్మానియా విశ్వవిద్యాలయం లో విద్యార్థుల ఆందోళన

హైదరాబాద్‌: ఓయూలో డిటెన్షన్‌ విధానాన్ని తొలగించాలని హైదరాబాద్‌ లోని పలు ఇంజినీరింగ్‌ కళాశాలల విద్యార్థులు ఆందోళన నిర్వహించారు. బుధవారం స్థానిక విశ్వవిద్యాలయ పరిపాలన భవనం ఎదుట ఓయూ ఐకాస ఆధ్వర్యంలో ఆందోళనకు దిగిన విద్యార్థులు వీసీకు వినతిపత్రం సమర్పించారు.…

వార్తలు

హెచ్‌ఆర్‌సీని ఆశ్రయించిన సినీ హీరో కృష్ణుడు

హైదరాబద్‌: తన స్థలాన్ని కబ్టాచేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సినీ హీరో కృష్ణుడు రాష్ట్ర మానవ హక్కుల కమీషన్‌ను ఆశ్రయిచారు. హైదరాబాదు శివారు మణికొండ హనుమాన్‌ నగర్‌ కాలనీలో రూ.60 కోట్లు విలువ చేసే తన భూమిని కొందరు…

వార్తలు

వరుసగా నాలగోరోజు లాభాలు

ముంబయి: భారతీయస్టాక్‌మార్క్‌ట్‌ వరుసగా నాలుగోరోజు లాభాలబాటలో పయనించింది. ఆమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ సమావేశం ఫలితాలపై మదుపుదార్లు వచివుండటం స్టాక్‌మార్కెట్‌పై ప్రభావన్ని చూపింది. సెన్సెక్స్‌ 21.20 పాయింట్ల లాభంతో 5240.50 పాయింట్ల వద్ద ముగిశాయి. సిప్లా, భెల్‌, టాటా పవర్‌,…

జిల్లా వార్తలు

ఎస్సీ వసతి గృహంలో వైద్యశిబిరం

నాగిరెడ్డిపేట: మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ వసతి గృహంలో స్థానిక పీహెచ్‌సీ వైద్యుడు నాగయ్య విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. 92మందికి పరీక్షలు నిర్వహించగా 42 మందికి చికిత్సలు చేశారు.

ఆదిలాబాద్

ఎన్‌ఎన్‌యూఐ ఆధ్వర్యం రాస్తారోకో

బెల్లంపలి: ప్రైవేటు పాఠశాలల్లో రక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ ఎన్‌ఎన్‌యూఐ ఆధ్వర్యంలో బెల్లంపల్లి లో రాస్తారోకో జరిగింది. ఈ కార్యకమంలో ఎన్‌ఎన్‌యూఐ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు కృష్ణ మోహన్‌, పట్టణ కార్యదర్శి నాగార్జున తదితరులు పాల్గొన్నారు.

వార్తలు

గ్రిడ్ల వైఫల్యంపై విచారణ: వీరప్ప మొయిలీ

న్యూఢిల్లీ: దేశంలో మంగళవారం విద్యుత్తు గ్రిడ్ల వైఫల్యంపై విచారణ నిర్వహిస్తామని కేంద్ర విద్యుత్తు శాఖ మంత్రి వీరప్ప మొయిలీ ప్రకటించారు. బుధవారం ఆయన విద్యుత్తు శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంవగా మాట్లాడుతూ ఉత్తర, ఈశాన్య గ్రిడ్‌లు…

కరీంనగర్

రైలు కింద పడి యువకుడి హత్మహత్య

పెద్దపల్లి : రైల్వే స్టేషన్‌ ప్రాంతంలో బుధవారం ఆకుల తిరుపతి (22) అనే యువకుడు రైలుకిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతనిది మంథని మండలం కాకర్లపల్లిగా గుర్తించారు. మానసిక పరిస్థితి బాగా లేక ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది.

కరీంనగర్

మనకద్దు విదేశీ విష సంసృతి

జూలపెల్లి : భారతీయులు విదేశీ విష సంసృతిని విడనాడాలని ఆర్‌ ఎస్‌ ఎస్‌ జిల్లా సహ కార్యవాహ్‌ సామల కిరణ్‌ పిలుపు నిచ్చారు. బుధవారం మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో రక్షబందన్‌ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన…

హైదరాబాద్

కృష్ణమూర్తి 7వ వర్థంతి సభ

హైదరాబాద్‌: తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, వ్యవసాయ కార్మిక సంఘం నేత కె. కృష్ణమూర్తి వర్థంతి సభను హైదరాబాద్‌లో బుధవారం నిర్వహించారు. సందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో వ్యవసాయ, ఇతర కార్మిక సంఘాల నేతలు పాల్గొన్నారు. ఈ…