Monday, 2 November 2026

August 2012

కరీంనగర్

భారీ వర్షాలకు బోయిన్‌పల్లి మండలంలో నీటమునిగిన పత్తిపంట

కరీంనగర్‌: బోయిన్‌పల్లి మండలంలోని దుండ్రుపల్లి, కోరెం, తడగొండ, బోయిన్‌పల్లి గ్రామాల్లో శుక్రవారం ఉదయం కురిసిన భారీ వర్షానికి పత్తిపంట నీటమునిగింది. దుండ్రపల్లి కోరెం వెళ్లె రహదారిలో కొండపోచమ్మ వరద ఎద్ధృతికి రహదారి కోతకు గరైంది. తడగొండ గ్రామంలో నీట…

కరీంనగర్

సివిల్‌ రైట్స్‌ డే నిర్వహించిన రెవెన్యూ అధికారులు

కరీంనగర్‌: ధర్మపూరి మండలంలోని నేరెళ్ల గ్రామంలో ఈ రోజు రెవెన్యూ అధికారులు సివిల్‌ రైట్స్‌ డే నిర్వహించారు. జగిత్యాల ఆర్డీవో హనుమంతరావు మాట్లాడుతూ అంటరాని తనం నేరమన్నారు. దీన్ని నిర్మూలించటానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు. ధర్మపురి…

కరీంనగర్

బోయిన్‌పల్లి ఎస్‌గా బాధ్యతలను స్వీకరించిన కరుణాకర్‌

కరీంనగర్‌: బోయిన్‌పల్లి ఎస్‌ఐగా కరుణాకర్‌ ఈ రోజు బాధ్యతలను స్వీకరించారు. ఇక్కడ పనిచేస్తున్న ఎస్‌ఐ శ్రీలతను వీఆర్‌కు బదిలీ చేస్తూ కరీంనగర్‌పీటీఎస్‌లో విధులు నిర్వహిస్తున్న కరుణాకర్‌ను ఇక్కడికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

కరీంనగర్

బోయిన్‌పల్లి ఎస్‌ఐగా బాధ్యతలను స్వీకరించిన కరుణాకర్‌

కరీంనగర్‌: బోయిన్‌పల్లి ఎస్‌ఐగా కరుణాకర్‌ ఈ రోజు బాధ్యతలను స్వీకరించారు. ఇక్కడ పనిచేస్తున్న ఎస్‌ఐ శ్రీలతను వీఆర్‌కు బదిలీ చేస్తూ కరీంనగర్‌పీటీఎస్‌లో విధులు నిర్వహిస్తున్న కరుణాకర్‌ను ఇక్కడికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

కరీంనగర్

నంద్యాలలో ముగ్గురు దొంగల అరెస్ట్‌

కరీంనగర్‌: నంద్యాల పట్టణంలోని ఎస్భీఐ కాలనీలో మోటర్‌ బైక్‌పై వస్తున్న ముగ్గురు వ్యక్తులను పట్టుకుని నంద్యాల రెండో పట్టణ సీఐ రామాంజనాయక్‌ సోదా చేశారు. వారివద్ద 90గ్రాముల బంగారునగలు లభ్యం కావటంతో వారిని స్టేషన్‌కు తీసుకెళ్లీ విచారించారు. వారిని…

వార్తలు

అమెరికాలో వరుస కాల్పులు

అమెరికా: అమెరికాలో దారుణ మారణకాండ చోటు చేసుకుంది. న్యూజెర్సీలో ఓ గుర్తు తెలియని దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో పలువురు దుర్మరణం చెందగా, మరి కొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయాలపాలైన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి…

కరీంనగర్

అయిలాబాద్‌లో పిచ్చి కుక్కల దాడిలో వృద్దురాలి మృతి

కరీంనగర్‌: వీణవంక మండలంలోని కిష్ణంపేట, అయిలాబాద్‌ గ్రామాలలో శుక్రవారం తెల్లవారు జామున పిచ్చికుక్కలు దాడి చేసి కరిచాయి. ఈ దాడిలో అయిలాబాద్‌ గ్రామానికి చెందిన పురంశెట్టి వీరమ్మ (70) తీవ్రగాయాల పాలై మృతి చెందింది. కిష్ణంపేట గ్రామానికి చెందిన…

వార్తలు

ఆట ముగిసే సమయానికి కివీస్‌ స్కోర్‌ 328

బెంగళూరు: భారత్‌ – న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టులో మెదటిరోజు ఆట ముగిసే సమయానికి కివీస్‌ 6 వికెట్ల నష్టానికి  328 పరుగులు చేసింది. వెలుతురు సరిగా లేవపోవడంతో అర గంట ముందే మ్యాచ్‌ను నిలిపివేశారు.…

కరీంనగర్

బస్వాపూర్‌కు చేరుకున్న సీపీఐ తెలంగాణ పోరుయాత్ర

కరీంనగర్‌: కొహెడ మండలంలోని బస్వాపూర్‌కు సీపీఐ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సీపీఐ చేపట్టిన ప్రజాపోరు యాత్ర బస్వాపూర్‌కు చేరుకుంది. నారాయణ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలనలో రైతులు, కార్మికులు ఇక్కట్ల పలవుతున్నారని యూరియా అడిగిన రైతులపై పోలీసులు…

ఆదిలాబాద్

నాయ చట్టాలపై అవగాహన సదస్సు

ఆదిలాబాద్‌: సిర్పూరలోని పోర్టు కార్యలయంలో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో సిర్పూర్‌ టి జూనియర్‌ సివిల్‌ న్యాయమూర్తి కె.బాలచందర్‌ పాల్గొని మాట్లాడారు. భారత రాజ్యాంగంలో పొందుపరచిన న్యాయ చట్టాలపై అవగాహన ఉండాలని అన్నారు. లోక్‌ అదాలత్‌ ద్వారా కేసులను…