నరోడ పాటియా అల్లర్ల కేసులో దోషులకు శిక్ష
గుజరాత్: సరోడ పాటియా అల్లర్ల కేసులో దోషులకు ప్రత్యేక కోర్టు శిక్ష ఖరారు చేసింది. ఈ అల్లర్లకు సంబంధించి 32 మంది దోషులకు శిక్ష ఖరారు అయింది. మాజీ మంత్రి మాయా కొడ్నానికి 18 ఏళ్ల జైలు శిక్ష,…
గుజరాత్: సరోడ పాటియా అల్లర్ల కేసులో దోషులకు ప్రత్యేక కోర్టు శిక్ష ఖరారు చేసింది. ఈ అల్లర్లకు సంబంధించి 32 మంది దోషులకు శిక్ష ఖరారు అయింది. మాజీ మంత్రి మాయా కొడ్నానికి 18 ఏళ్ల జైలు శిక్ష,…
ఆదిలాబాద్: కుబీర్ మండలంలోని సోనారి, పార్డీబీ గ్రామాల్లో అన్నాబాపు సాఠే 92వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సోనారి గ్రామంలో సాఠే విగ్రహాన్ని ఆవిష్కరించారు.
ఢిల్లీ: అస్లోం అల్లర్ల వల్ల ఈశాన్య ప్రాంతాల్లోని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ప్రధాని మన్మోహన్‌సింగ్ అన్నారు. లోక్ పాల్ పరిధిలో ప్రధానిని తీసుకువచ్చే విషయంలో తానెప్పుడూ విముఖంగా లేనని ఆయన అన్నారు. అల్లర్ల, ఘర్షణల వల్ల దేశ ఆర్థిక…
హైదరాబాద్: తెలంగాణ సాధనకోసం వచ్చే నెల 3,4,5 తేదీల్లో ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద భాజపా ఆధ్వర్యంలో దీక్ష చేపడుతున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తెలియజేశారు. ఈ దీక్షలో సీనియర్ నేతలు సుష్మాస్వరాజ్, అద్వానీ రాజ్ నాథ్‌సింగ్…
విశాఖపట్నం: అచ్యుతాపురం సెజ్‌లో బాబా అణు విద్యుత్ పరిశోధన కేంద్రం నిర్మిణపనులను నిర్వాసితులు అడ్డుకున్నారు. వెంటనే పనులు నిలిపివేయాలంటూ అధికారులను నిర్బంధించారు.
ఖమ్మం: 2012-13 విద్యాసంవత్సరానికి గాను ఉపకార వేతనాల నవనీకరణ గడువును సెపెంబర్ 15వరకు పోడగించినట్లు కలెక్టర్ తెలిపారు.
ఖమ్మం: విద్యుత్ కోతలకు నిరసనగా వైకాపా నేతలు ఆర్టీసీ డిపో ముందు నిరసన చేపట్టారు. బస్సులను బయటకు రాకుండా అడ్డుకున్నారు.
మహబూబ్‌నగర్: మెట్‌పల్లి సాయిబాబా దేవాలయంలో శుక్రవారం తెల్లవారు జామున ఆలయం ప్రధాన ద్వారానికా తాళం పగులకొట్టి గుర్తు తెలియని వ్యక్తులు సాయిబాబా వెండి కిరీటాన్ని, వెండి గోడుగును దొంగిలించారు. వీటి విలువ 2.50వేలు. పోలీసులు కేసు నమోదు చేసి…
న్యూఢిల్లీ: టీఆర్‌ఎస్ అధినేత చంద్రశేఖర్‌రావు ఢిల్లీ వెళ్లనున్నారు. సెప్టెంబర్ 5న ఆయన ఢిల్లీ బయలుదేరి వెళ్తతారు. పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనడానికి కేసీఆర్ ఢిల్లీ వెళ్తున్నారు అన్ని సమాచారం.
ఢిల్లీ: బళ్లారి రక్షిత అటవీ ప్రాంతంలో మైనింగ్ వ్యవహారాలపై అధ్యయనం చేసిన కేంద్ర సాధికార కమిటీ సుప్రీంకోర్టుకు మరో నివేదిక సమర్పించింది. పర్యావరణ పునరుద్ధరణ కార్యకలాపాలను పాటించని సంస్థలను వెంటనే నిషేధం విధించాలని సూచించింది.