చిగురు మామిడిలో పాముకాటుతో యువకుడి మృతి
కరీంనగర్: చిగురుమామిడి మండలంలో ఏల్పుల శ్రీనివాస్ ఇంట్లోనుండి బయటికి వెళ్లి తిరిగి వస్తుండగా సాము కాటుకు గురయ్యాడు.
కరీంనగర్: చిగురుమామిడి మండలంలో ఏల్పుల శ్రీనివాస్ ఇంట్లోనుండి బయటికి వెళ్లి తిరిగి వస్తుండగా సాము కాటుకు గురయ్యాడు.
వరంగల్: జిల్లాలోని నల్లబెల్లి మండలం ముడుచెక్కలపల్లి ఆశ్రమ గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసింది. తోటి విద్యార్థుల వేధింపుల వల్లనే ఈ ఘటన జరిగిందని భాధిత విద్యార్ధిని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉన్నట్లు…
కరీంనగర్: ధర్మారం మండలంలోని వనపర్తి గ్రామంలో డెక్కం లక్ష్మి అనే మహిళ వారం రోజులుగా విష జ్వరంతో బాధపడుతూ మృతి చెందినది. లక్షికి స్థానికంగా చికిత్స చేయించినా తగ్గలేదు, ఈమె భర్త లచ్చయ్య 2సం|| క్రితం అనారోగ్యంతో చనిపోయాడు.…
ఆదిలాబాద్: అసలే కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి నెలకోన్న సమయంలో స్థానిక రవీంద్రనగర్‌లో హైవోల్టేజీ కరెంట్ సరఫరా అయింది. దీంతో ఇంట్లోని ఎలక్ట్రానిక్ పరికరాలు దగ్దం అయినావి.
నల్గొండ: దామచర్ల మండలంలో రాజగుట్ట గ్రామంలో విషజ్వరాలు ప్రభలినావి 40మందికి విషజ్వరాలు సోకాయి. దీంతో గ్రామంలోనే వైద్యశిభిరం ఏర్పాటు చేశారు.
రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా వాణీ ప్రసాద్ బాధ్యదతలు స్వీకరించారు. ఇప్పటి వరకు కలెక్టర్‌గా శుషాద్రి ఆమెకు బాధ్యతలు అప్పగించారు.
హైదరాబాద్: విద్యుత్ సమస్యలపై తెదేపా శాసనసభా పక్ష భేటీ ఎన్టీఆర్ ట్రస్టుభవన్‌లో ముగిసింది. మధ్యాహ్నాం 3 గంటలకు మరోసారి సమావేశం కావాలని నేతలు నిర్ణయించారు. విద్యుత్ కోతలపై డిస్కింల వద్ద ధర్నా చేయాలని నేతలు ఈ భేటీలో నిర్ణయించారు. …
హైదరాబాద్: మునెస్కోకు చెందిన ప్రతినిధి బృందం త్వరలో హైదరాబాద్‌లో పర్యటించనున్నట్లు టూరిజం శాఖ అధికారులు తెలియజేశారు. చార్మినార్, గోల్కొండ, కుతుబ్‌షాషీ టూంబ్స్‌ను ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించే విషయంలో వారు పరిశీలిస్తారని తెలియజేశారు.
వరంగల్: ఎంజీఎం ఆసుపత్రిలో శిశు మరణాలు కొనసాగుతున్నాయి. ఆసుపత్రి పిల్లల విభాగంలో చికిత్స పొందుతూ ఏడాది బాలుడు సుప్రిత్ మృతి చెందాడు. తమ చిన్నారి మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ తల్లిదండ్రులు, బంధువులు ఆసుపత్రిలో ఆందోళనకు దిగారు.
హైదరాబాద్: వికలాంగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మంత్రి బొత్స సత్యనారాయణను ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కోరారు. బొత్సను అయన నివాసంలో కలిసిన మందకృష్ణ వికలాంగుల డిమాండ్లకు సంబంధించి వినతిపత్రాన్ని అందజేశారు. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలో ఇతర నగరాల్లో…