Wednesday, 4 November 2026

August 2012

జిల్లా వార్తలు

సమస్యలు పరిష్కరించాలని కలెక్టరేట్‌లో వినతి పత్రాల సమర్పరణ

రంగారెడ్డి: సమస్యలు పరిష్కరించాలని బాధితులు తమ సమస్యలను కలెక్టర్‌ దినకర్‌బాబుకు వారు వినతి పత్రాలు ఇచ్చారు. వారు ఇచ్చిన ధరఖాస్తులను అధికారులు ఆయా శాఖలకు పంపారు.

వార్తలు

పార్లమెంట్‌ ఉభయసభలు రేపటికి వాయిదా

న్యూఢిల్లీ: బొగ్గు కేటాయింపులతో అట్టుడికిన పార్లమెంట్‌ రేపటికి వాయిదాపడింది. మథ్యాహ్నం రెండుగంటల వరకు వాయిదాపడిన లోక్‌ సభ రెండుగంటలకు మళ్లీ సమావేశమైంది. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ కాగ్‌ నివేదిక ప్రజలను తప్పుదారి పట్టించేదిగా ఉందని ఆధారాలు లేకుండా…

జిల్లా వార్తలు

ప్రారంభమైన ఎంసెట్‌ కౌన్సిల్‌

నిజామాబాద్‌: తెలంగాణ విశ్వ విద్యాలయంలో కౌన్సిలింగ్‌ ప్రారంభమైంది. ఉదయం 9గం| నుంచి 5గంటల వరకు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఎస్సీ, బీసీ,ఓసీ అభ్యర్థులకు మాత్రమే తెలంగాణ విశ్వ విద్యాలయంలో కౌన్సిలింగ్‌ ఉంటుందని, ఎస్టీ విద్యార్థులకు నిజామాబాద్‌ నగరంలోని పాలిటెక్నిక్‌…

ఖమ్మం

ఇండియన్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం

ఖమ్మం: ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో గోదావరి కరకట్టపై ఎమ్మెల్యే సత్యవతి మొక్కలు నాటారు. మొక్కల పెంపకాన్ని అందరూ చేపట్టి పర్యవర పరిరక్షణకు పాటుపడాలని ఆమె కోరారు.

జిల్లా వార్తలు

డీఎస్సీ పరీక్షా రాస్తున్న అభ్యర్థి గుండెపోటుతో మృతి

నల్గొండ: భువనగిరి డీఎస్సీ పరీక్షా కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. పరీక్ష రాస్తున్న ఓ అభ్యర్థి గుండెపోటుతో మృతి చెందాడు. మృతుడు యాదగిరిగుట్టకు చెందిన సంతోష్‌గా గుర్తించారు.

జిల్లా వార్తలు

అత్తను హత్య చేసిన కోడలు

వరంగల్‌: నగీసుకొండ మండలం ఉకల్‌హవేలీ గ్రామానికి చెందిన దూడెల మల్లమ్మ(75)ను కోడలు హత్య చెసింది. కోడుకు చనిపోవటంతో కోడలు విజయ అత్తకు చెందిన 10ఎకరాల పోలాన్ని కౌలుకిచ్చింది. తమ పోషణ పట్టించుకోకపోవటంతో అత్తమామలు కోడలును నిలదీవారు. దీంతో కక్షతో…

జిల్లా వార్తలు

ఈ నెల 29న జాతీయక్రీడోత్సవం-పాఠశాల విద్యార్థులకు పోటీలు

మహబూబ్‌నగర్‌: ఈ నెల 29న జాతీయా క్రీడా దినోత్సవం పురస్కరించుకుని డీఎన్‌ఏ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు కబడ్డి, వాలిబాల్‌ పోటీలు నిర్వహభించ నున్నట్లు డీఎన్‌ఏవో కార్యలయం తెలిపింది.

జిల్లా వార్తలు

ఈ నెల28న ఆర్టీసీ రిటైడ్‌ ఉద్యోగుల బహిరంగా సభ

మహబూబ్‌నగర్‌: ఈ నెల 28న ఈ నెల28న ఆర్టీసీ రిటైడ్‌ ఉద్యోగుల బహిరంగా సభ హైదరాబాద్‌లోని బస్‌భవన్‌లో ఉంటుందని సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రకటనలో తెలిపాడు. డిమాండ్ల పరిష్కారం కోసం నిర్వహించే ఈ ధర్నాలో అధికసంఖ్యలో రిటైడ్‌ ఉద్యోగులు…

జిల్లా వార్తలు

బాల్య వివాహాలు అరికట్టడంపై శిక్షణ శిబిరం

మహబూబ్‌నగర్‌: నేటి నుండి బాల్య వివాహాలు అరికట్టడానికి శిక్షణ నిర్వహిస్తున్నట్లు చైతన్య వికలాంగుల వేధిక తెలిపింది. ఈ నెల 29వరకు జరనుంది.

జిల్లా వార్తలు

డీఎస్సీ పరిక్షకు 3,900 మంది అభ్యర్థుల హాజరు

మహబూబ్‌నగర్‌: నేటి డీఎస్సీ పరిక్షకు 18కేంద్రాల్లో 3,900మంది అభ్యర్థులు హాజరయ్యరు. జిల్లా కలెక్టర్‌ పరిక్షకేంద్రాలను పరిశీలించారు.