Wednesday, 4 November 2026

August 2012

జిల్లా వార్తలు

రాష్ట్రవ్యాప్తంగా సీపీఐ బలంగా ఉంది: నారాయణ

నల్గొండ: ప్రత్యేక తెలంగాణ నినాదం కారణంగా సీపీఐ బలహీనపడిపోయిందన్న వాదనలో పసలేదని. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ బలంగా ఉందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. తెలంగాణతోపాటు రాష్ట్రంలో నెలకొన్న పలు సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తామని ఆయన…

జిల్లా వార్తలు

విద్యార్థిని ఆత్మహత్య యత్నం-పరిస్థితి విషమం

వరంగల్‌: జిల్లాలోని నల్లబెల్లి మండలంలోని ఆశ్రమపాఠశాల విద్యార్థిని ఆత్మహత్య యత్ననికి పాల్పడింది. దీంతో విద్యార్థినిని సమీప ఆసుపత్రికి తరలించారు. అయితే తోటి విద్యార్థుల వేధింపులే కారణమని తెలుస్తుంది.

వార్తలు

పాక్‌ ప్రధాని అష్రాప్‌ కేసు విచారణ సెపెంబర్‌ 18కి వాయిదా

పాకిస్తాన్‌:  ఉదయం పాకిస్తాన్‌ ప్రధాని అష్రాప్‌ సుఫ్రింకోర్టుకు హాజరైనారు. జర్దారీ మనీ లాండరింగ్‌ కేసును పునర్విచరణకు సంబందించి స్విన్‌ అధారిటికి లుఖ రాయటం విఫలమయినందుకు సుఫ్రింకోర్టు ప్రధానికి ఈ నెల 8న కోర్టు దిక్కరణ నోటీపులు జారీ చేసింది.…

వార్తలు

కృష్ణా పశ్చిమ డెల్టాకు నీరు విడుదల చేయాలని ధర్నా

గుంటూరు: కృష్ణా పశ్చిమడెల్టాకు తాగునీరు విడుదల చేయాలని దుగ్గిరాల లాకుల వద్ద  రైతులు రాస్తారోకో చేపట్టారు. రైతుల ఆందోళనతో సుమారు 3 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.

వార్తలు

మధ్యహ్నం 2గంటల వరకు లోక్‌సభ వాయిదా

ఢిల్లీ: ఉదయం ప్రారంభమైన లోక్‌సభ 12గంటల వరకు స్పీకర్‌ మీరాకుమారి వాయిదా వేశారు. వాయిదా అనంతరం మళ్లి సభ ప్రారంభమైంది. విపక్షాలు మాత్రం వెనక్కి తగ్గటం లేదు ప్రధాని రాజీనామా చేయాలంటూ సభను హోరెత్తిస్తున్నారు. దీంతో మళ్లి ఈ…

హైదరాబాద్

పెరిగిన బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: స్థానిక బులియన్‌ మార్కెట్లో బంగారం ధర మళ్లీ పెరిగింది. ఈ రోజు 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాముల రూ. 31,400 ఉండగా 22 కార్యరెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.30,770 రూపాయలుగా ఉంది.…

వార్తలు

వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమైన లోక్‌సభ

ఢిల్లీ: ఉదయం ప్రారంభమైన లోక్‌సభ 12గంటల వరకు స్పీకర్‌ మీరాకుమారి వాయిదా వేశారు. వాయిదా అనంతరం మళ్లి సభ ప్రారంభమైంది. విపక్షాలు మాత్రం వెనక్కి తగ్గటం లేదు ప్రధాని రాజీనామా చేయాలంటూ సభను హోరెత్తిస్తున్నారు.

హైదరాబాద్

బొత్సతో విడివిడిగా మంత్రుల భేటీ

హైదరాబాద్‌: పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో సోమవారం పలువురు మంత్రులు విడివిడిగా భేటీ అయ్యారు. బొత్స నివాసంలో ఆయనతో డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, మంత్రులు డీఎల్‌ రవీంద్రారెడ్డి, జానారెడ్డి, బాలరాజు తదితరులు సమావేశమయయ్యాయి. తాజా రాజకీయ అంశాంలపై…

హైదరాబాద్

ఇంజనీరింగ్‌ ఫీజుల చెల్లింపు నిర్ణయంపై మరో పిటిషన్‌ దాఖలు చేసిన ప్రభుత్వం

హైదరాబాద్‌:  ఇంజనీరింగ్‌ కళాశాలలో రుసుముల చెల్లింపు నిర్ణయంపై రాష్ట్ర ప్రభుత్వం మరో పిటిషన్‌ దాఖలు చేసింది. ఫీజుల చెల్లింపుపై హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ త్రిసభ్య ధర్మాసనాన్ని ప్రభుత్వం ఆశ్రయించింది. దీనిపై ఈ మధ్యహ్నం…

కరీంనగర్

కరీంనగర్‌ బంద్‌కు బీజేపీ పిలుపు

కరీంనగర్‌: రోడ్డు వెడల్పులో భాగంగా అధికారుల తీరును నిరసిస్తూ నేడు కరీంనగర్‌ బీజేపీ బంద్‌కు పిలుపునిచ్చింది. పట్టణంలో 144 సెక్షన్‌ కొనసాగుతోంది పోలీసులు భారీగా మోహరించారు. వివరాల్లోకి వెళితే బస్టాండ్‌ ఆవరణలోని ఆలయానికి భజరంగ్‌ దళ్‌ సభ్యులు  నిర్మిస్తున్న…