Thursday, 5 November 2026

August 2012

వార్తలు

ముంబయి నగర పోలీస్‌ కమిషనర్‌ బదిలీ

ముంబయి: ఈ నెల 11న ఆజాద్‌ మైదానంలో చోటుచేసుకున్న హింసను ఆణచివేయడంలో వైఫల్యంపై ప్రతిపక్షలు తీవ్రస్థాయిలో విమర్శలు చేయడం వల్లే నగర పోలీస్‌ కమిషనర్‌ ఆరువ్‌ పట్నాయక్‌ను గురువారం బదిలీ చేసినట్లు సమాచారం. పరిపాలనా ప్రక్రియలో భాగంగానే బదిలీ…

వార్తలు

బొగ్గు కుంభకోణంలో ప్రధాని, గడ్కరీ నివాసాల వద్ద ఆందోళన

న్యూఢిల్లీ: బొగ్గు కేటాయింపుల్లో కాంగ్రెస్‌, భాజపాలు దొందూ దొందే అని ఇండియా అగైనెస్ట్‌ నాయకుడు కేజ్రీవాల్‌ ఆరోపించారు. ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, భాజపా జాతీయాధ్యక్షుడు నితిన్‌ గడ్కరీ నివాసాల వద్ద ఆదివారం ఆందోళన నిర్వహిద్దామని ఆయన పిలుపునిచ్చారు. ఆగస్టు…

వార్తలు

మనస్థాపానికి గురై ఐఐటీ విద్యార్థి ఆత్మహత్య

హైదరాబాద్‌: కాన్పూర్‌ ఐఐటీలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న వడితె నెహ్రూ నగర శివారులోని అబ్దుల్లాపూర్‌ మెట్‌ సమీపంలో గురువారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నెహ్రూ కాన్పూర్‌ ఐఐటీలో ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. పరీక్షలో నెహ్రూ ఉత్తీర్ణత సాధించ లేకపోయాడు. నల్గొండ…

వార్తలు

హింసను ప్రేరేపించినందుకు అస్సాం ఎమ్మెల్యే అరెస్టు

గౌహతి: మత ఘర్షణలు రెచ్చగొట్టారన్న అభియోగాలపై అస్సాంలో ఆధికార కాంగ్రెస్‌ మిత్రపక్షమైన బోడోలాండ్‌ పీపుల్స్‌ ఫ్రంట్‌ (బీపీఎఫ్‌) ఎమ్మెల్యేను ఆరెస్టు చేశారు. అరెస్టుకు నిరసనగా ముస్లిం సంస్థ బంద్‌కు పిలుపునివ్వడంతో దిగువ అస్సాంలో జనజీవనం స్తంభించింది. కోక్రఝార్‌ పశ్చిమ…

వార్తలు

టేపుల లీకేజీకి మూలం తెలియడం లేదు

న్యూఢిల్లీ: టాటా గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రతన్‌ టాటా సహా పలువురు ప్రముఖులతో కర్పొరేట్‌ పైరవీకారిణి నీరా రాడియా సాగించిన సంభాషణలకు సంబంధించిన టేపులను ఎవరు లీకు చేశారో తెలుసుకోలేకపోయామని కేంద్రం పేర్కొంది. ఈ మేరకు గురువారం సుప్రీంకోర్టుకు…

వార్తలు

యూపీ సాంఘిక సంక్షేమ శాఖలో కోట్ల రూపాయల నిధులు గోల్‌మాల్‌

ముజఫర్‌నగర్‌: ఉత్తరప్రదేశ్‌ సాంఘిక సంక్షేమ శాఖలో కోట్ల రూపాయల నిధుల గోల్‌మాల్‌ వ్వవహారంలో బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాకు చెందిన ఓ మేనేజర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ప్రాసిక్యూషన్‌ కథనం ప్రకారం ముజఫర్‌నగర్‌ జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి…

వార్తలు

ఎఫ్‌డీఐలుపై దీది ఫైర్‌

న్యూఢిల్లీ: చిల్లర వర్తకం, బీమా, విమానయానం వంటి కీలక రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) అనుమతించడాన్ని యూపీఏ కీలక భాగస్వామి తృణమూల్‌ కాంగ్రెస్‌ మరోమారు తీవ్రంగా వ్యతిరేకించింది. చిల్లర వర్తకం బీమా, పించన్లు వంటి రంగాల్లో ఎఫ్‌డీఐలకు…

వార్తలు

స్వదేశీ పరిజ్ఞానంతో లక్ష్య-1 విజయవంతం

బాలాసోర్‌: స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ఫైలట్‌రహిత, సూక్ష్మ తేలికపాటి విమానం లక్ష్య-1ను గురువారం చాందీపూర్‌ వద్ద విజయవంతంగా ప్రయోగించి చూశారు. డిజిటల్‌ వ్యవస్థ ద్వారా నియంత్రించే ఇంజిన్‌ ఉంటుంది. ఈ ఫైలట్‌ రహిత విమానం వైమానిక దళం…

వార్తలు

సీఎం మాటల్లో నిజం లేదు

హైదరాబాద్‌: మహబూబ్‌నగర్‌ జిల్లా ఎడారిగా మారుతుందన్న ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు సత్యదూరమని తెరాస సీనియర్‌ నేత వినోద్‌ అన్నారు. గదావరి నీళ్లు మహబూబ్‌నగర్‌కు ఎలా మళ్లిస్తారో అర్థం కావడం లేదన్నారు. ప్రాణహిత ద్వారా 350 టీఎంసీలు ఇంద్రాపతి ద్వారా…

వార్తలు

ఓఎంసీ కేసులో స్వాధీనం చేసుకున్న కార్లను తిరిగి ఇచ్చేయవచ్చు

హైదరాబాద్‌: ఓఎంసీ కేసులో సీబీఐ స్వాధీనం చేసుకున్న వాహనల్లో ఐదు కార్లను తిరిగి ఇచ్చేయాలని కేంద్ర దర్యాప్తు సంస్థను సీబీఐ కోర్టు ఆదేశించింది. 74 లక్షల రూపాయల విలువైన ఆస్తిని పూచీకత్తుగా సమర్పించాలని ఆదేశించింది. గాలి జనార్దన్‌రెడ్డి, బీవీ…