Thursday, 5 November 2026

August 2012

వార్తలు

బెయిల్‌పై ఎమ్మెల్యే సాయిరాజ్‌ విడుదల

గార: విద్యుత్‌కేంద్రానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిన కేసులో ఆరెస్టయి గత 12రోజులుగా శ్రీకాకుళం జిల్లా గార మండలంలోని అంపోలు జిల్లా జైలులో ఉన్న ఇచ్చపురం ఎమ్మెల్యే పి. సాయిరాజ్‌ ఈరోజు బెయిల్‌పై విడుదలయ్యారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గ…

వార్తలు

విద్యుదుత్పత్తి కొనుగోలు పంపిణీపై శ్వేతపత్రం విడుదల చేయాలి

హైదరాబాద్‌: రాష్ట్రంలో విద్యుదుత్పతి&్త కోనుగోలు, పంపిణీపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు డిమాండ్‌ చేశారు. విద్యుత్తు కొరత ఏర్పడుతుందని ముందే తెలిసినా ముఖ్యమంత్రి, ప్రభుత్వం నిర్లక్ష్యం చేశారని ఫలితంగానే విద్యుత్తు కోతలు…

వార్తలు

కుంటాల జలపాతాన్ని సందర్శించడానికి వచ్చిన వ్యక్తి గల్లంతు

నేరడిగుండ: ఆదిలాబాద్‌ జిల్లా నేరడిగుండ మండలంలోని కుంటాల జలపాతాన్ని సందర్శించడానికి వచ్చిన ఐదుగురు వ్యక్తుల బృందంలోని ఒక వ్యక్తి జలపాతంలో ప్రమాదవశాత్తూ పడి గల్లంతయ్యాడు. జలపాతం మొదటిపాయ వద్ద ఫోటోలు తీయడానికి వెళ్లిన సత్యం రెడ్డి కాలుజారి జలపాతంలో…

వార్తలు

భారత్‌ స్కోరు 307

హైదరాబాద్‌: భారత్‌, న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరుగుతున్న టెస్ట్‌ క్రికెట్‌ సరీస్‌ తొలి మ్యాచ్‌ ఐదు వికెట్ల నష్టానికి 307 పరుగులు చేసింది. గంభీర్‌ 22, సెహ్వాగ్‌ 47, టెండుల్కర్‌ 19, కోహ్లీ 58, రైనా 3 పరుగులు…

వార్తలు

ఆస్ట్రేలియా బొగ్గు గనుల వ్వవహారంపై అనుమతులు మంజూరు

హైదరాబాద్‌: ఆస్ట్రేలియా బొగ్గు గనుల వ్వవహారంపై అక్కడి ఫెడరల్‌ ప్రభుత్వం ప్రముఖ కార్పొరేట్‌ సంస్థ జీవీకేకు పర్వావరణ అనుమతుల్ని మంజూరు చేసింది. ఈ సంస్థ ఆస్ట్రెలియాలోని హాన్‌కాక్‌ ప్రాస్పెక్టింగ్‌ సంస్థ నుంచి ఆల్ఫాకోల్‌, ఆల్పా వెస్ట్‌ బొగ్గు గనుల్లో…

జాతీయం

ప్రదాని, సోనియాలతో రేపు భేటీ కానున్న సీఎం

ఢిల్లీ: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కేంద్ర మంత్రి గులం నబీ అజాద్‌తో భేటీ అయ్యారు. రేపు ఆయన యూపీఏ అధినేత్రి సోనియాగాంధీతోను, ప్రదాని మన్మోహన్‌సింగ్‌తోసూ సమావేశమవనన్నారు.

హైదరాబాద్

రాష్ట్రంలో 11మంది ఐఏఎస్‌ అధికారుల బదిలీ-జీవో విడుదల

హైదరాబాద్‌: రాష్ట్రంలో తాజాగా 11 మంది ఐఏఎస్‌ అధికారులు బదిలీ అయ్యారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా వాణీ ప్రసాద్‌, విశాఖ కలెక్టర్‌గా శేషాద్రి, పర్యాటక సంస్థ ఎండీగా కాంతీలాల్‌ దండే, సర్వే సెటిల్‌మెంట్‌ కమిషనర్‌గా రామంజనేయులు, డిల్లీ ఏపీ…

హైదరాబాద్

డిగ్రీ అర్హత కలిగిన డీఎడ్‌ అభ్యర్థులకు శుభవార్త

హైదరాబాద్‌: డీఎడ్‌ తో పాటు డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులకు స్కూల్‌ అసిస్టెంట్‌ పరీక్ష రాయడానికి అవకాశం ఇవ్వాలని ట్రిబ్యునల్‌ తీర్పు ఇచ్చింది. డీఎస్సీ నోటిఫికేషన్‌లో మార్పులు చేయాలని, డీఎడ్‌తో పాటు డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులకు స్కూల్‌…

హైదరాబాద్

సమ్మె విరమించిన గాంధీ ఆస్పత్రి జూడాలు

హైదరాబాద్‌:గాంధీ ఆసుపత్రిలోని జూనియర్‌ వైద్యులు సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు. వారం రోజుల్లో ప్రత్యేక రక్షక దళం ఏర్పటుకు ప్రభుత్వం హామీ ఇచ్చిందని అందుకే సమ్మె విరమిస్తున్నామని వారు తేలిపారు.

కరీంనగర్

లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో మెగా కార్యక్రమం

కరీంనగర్‌:(టౌన్‌) లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో పేద విద్యార్థినీలకు సైకిల్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్‌ స్మీతసభర్వాత్‌ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. గ్రామీణా ప్రాంతాల్లో రెండు మూడు కిలోమీటర్ల దూరంలో పాఠశాలు ఉన్న పాఠశాలలకు వెళ్లటానికి వీలుగా…