Thursday, 5 November 2026

August 2012

వార్తలు

వికలాంగులకు అసెంబ్లీలో ప్రత్యేక బడ్జేట్‌ను ప్రవేశపెట్టాలి

వికారాబాద్‌:  వికలాంగులకు అసెంబ్లీలో ప్రత్యేక బడ్జేట్‌ను ప్రవేశపెట్టాలని ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ డిమాండ్‌ చేశారు. వికారాబాద్‌లోని అంబేద్కర్‌ భవన్‌లో వికలాంగుల రాజ్యాధికారసభలో ఆయన ప్రసంగించారు. వికలాంగుల ప్రయోజనాలపై ఎవరు కృషి చేయటంలేదని, వికటాంగులు చైతన్యవంతులై హక్కుల…

హైదరాబాద్

విద్యుత్‌ కోసమే ఢిల్లీకి సీఎం : జానారెడ్డి

హైదరాబాద్‌: పవర్‌ కోసమే సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఢిల్లీకి వెళ్తున్నారని మంత్రి జనారెడ్డి తెలియజేశారు. విద్యుత్‌  కొరత ఉన్న మాట వాస్తవమే అని ఆయన అన్నారు. రెండు, మూడు రోజుల్లో కరెంట్‌ కోతలు లేకుండా చూస్తామని చెప్పారు. అంచనాలకు మించి…

వార్తలు

గనుల ఏడీ కార్యాలయం వద్ద రగడ

రాజమండ్రి:  గనుల ఏడి కార్యలయం వద్ద ఇసుక సిండికేట్‌కి, ఇతరులకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఏడీ కార్యలయం వద్ద ఈ రోజు రావులపాలెం ఇసుక ర్యాంపు వేలానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఆఖరి రోజు కావటంతో ఇసుక సిండికేట్‌కి సంబధించిన…

జిల్లా వార్తలు

బుక్కపేర్‌లో ప్రభలిన అతిసారం

మహబూబ్‌నగర్‌:  అలంపూర్‌ మండలంలోని బుక్కపూర్‌ గ్రామంలో అతిసారంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఇప్పటికే ముగ్గురు మృతి చెందారు. 52 మంది అస్వస్థలైనట్లు తెలుస్తుంది. వీరందరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

ఆదిలాబాద్

రూ.లక్ష విలువ గల టేకు కలప స్వాధీనం

ఇచ్చోడ: ఇచ్చోడలోని గెరిజం గ్రామం నుంచి అక్రమ కలపను తరలిస్తున్న ఐచర్‌ వ్యానును అటవీ శాఖాదికారులు పట్టుకున్నారు. వ్యానులో గల రూ.లక్ష విలువ గల టేకు దుంగలను స్వాధీనపరచుకొని ఇచ్చోడ కలప డిపోకు తరలించారు. ఈ దాడిలో ఎఫ్‌ఆర్వో…

ఆదిలాబాద్

విడుదలైన మధ్యాహ్న భోజన పథకం బిల్లులు

కాగజ్‌నగర్‌: కాగజ్‌నగర్‌ మండలంలోని వివిధ పాఠశాలల మధ్యాహ్న భోజనం ఏజెన్సీలకు బిల్లు కింద రూ.11,811,188, ఏజేన్సి గౌరవ వేతనం కింద రూ. 10.76 లక్షలు విడుదలైనట్లు ఎంఈవో దేవాజీ తెలిపారు. త్వరలోనే ఆయా ఏజేన్సీల బ్యాంకు ఖాతాల్లో జమచేస్తామని…

కరీంనగర్

అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి

జమ్మికుంట గ్రామీణం: జమ్మికుంట మండలం కొత్తపల్లి బీడీ కాలనీలో వివాహిత టి.మానస(23) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఇంటిలో ఉరివేసినట్లు ఆనవాళ్లు కన్పించాయని, మృతురాలి భర్త రమేష్‌ మానసను చంపాడంటూ ఆగ్రహంతో మానస పుట్టింటివారితో పాటు మహిళలు దేహశుద్ది…

హైదరాబాద్

జీవోనెం.54 వెనక్కి తీసుకోవాలని హైకోర్టులో పిటిషన్‌

హైదరాబాద్‌:  తనిఖీల కోసం జారీ చేసిన జీవోనెం.54ను వెనక్కి తీసుకొవాలని హైకోర్టును ఇంజనీరింగ్‌ కళాశాలలు ఆశ్రయించాయి. జీవో వెనక్కి తీసుకొవాలన్న కళాశాలల పిటిషన్‌పై విచారణ 4వారాలు వాయిదా వేసింది. ఇంజనీరింగ్‌ కళాశాలలను తనిఖీ చేసి4రోజుల్లో నివేదికివ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

హైదరాబాద్

విద్యుత్‌ కేటాయింపులను మరోసారి పున:సమీక్షించాలి:టీఆర్‌ఎస్‌

హైదరాబాద్‌:  తెలంగానలో 4థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలు ఏర్పాటుచేయాలని నేదునూరు,శంకర్‌పల్లి, విద్యుత్‌ కేంద్రాలకు గ్యాస్‌ కేటాయించేలా చర్యలు తీసుకోవాలని, డిస్కంల మధ్య విద్యుత్‌ కేటాయింపును మరోసారి పున:సమీక్షించాలని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు.

హైదరాబాద్

అరెస్ట్‌ చేసిన ఎమ్మెల్యేలను వెంటనే విడుదల చేయాలి:జేఏసీ

హైదరాబాద్‌:  ప్రజాసమస్యలపై న్యాయబద్దంగా ఆందోళన చేస్తున్న ఎమ్మెల్యేలను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ జేఏసీ డిమాండ్‌ చేసింది. రైతులు ఎదుర్కొంటున్న కరెంట్‌ సమస్యలపై ప్రభత్వం దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యేలు చేస్తున్న దీక్షను భగ్నం చేసి అరెస్ట్‌ చేయటం…