Thursday, 5 November 2026

August 2012

వార్తలు

న్యూజిలాండ్‌తో సీరీస్‌ గెలుస్తాం: కెప్టెన్‌ ధోని

హైదరాబాద్‌: ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రీడా మైదానంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ న్యూజిలాండ్‌తో సీరీస్‌ గెలుస్తామని భారత క్రికెట్‌జట్టు కెప్టెన్‌ ధోని ధీమా వ్యక్తం చేశారు. రాహుల్‌, లక్ష్మణ్‌, హర్భజన్‌వంటి క్రిడాకురులు లేకపోవటం లోటేనని అయినా యుక క్రీడాకారులు…

వార్తలు

10 లక్షల మంది బ్యాంకు ఉద్యోగుల సమ్మె

ముంబయి: యునైటెడ్‌ ఫోరం ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్స్‌ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా 10 లక్షల మంది బ్యాంకు ఉద్యోగులు ఈరోజు సమ్మె చేశారు. బ్యాంకుల చట్టాన్ని సవరించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను ఉపసంహరించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వారు…

వార్తలు

ముగిసిన సెన్సెక్స్‌

ముంబయి: వరుసగా రెండు రోజుల పాటు లాభాలనార్జించిని సెన్సెక్స్‌ బుధవారం 38.40 పియింట్లు కోల్పోయి 17,846.86 వద్ద స్థిరపడింది. నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌ 8.15 పాయింట్లు నష్టపోయి 5,412.85 వద్ద ముగిసింది. భాతీఎయిర్‌టెల్‌, ఎన్టీపీసీ, స్టెరిలైట్‌, గెయిల్‌ తదితర…

వార్తలు

ప్రియురాలిని చంపిన ప్రియుడి అరెస్టు

విజయవాడ: ప్రియురాలికి బలవంతంగా పురుగులమందు తాగించి ఆమె మృతికి కారకుడైన యువకుడిని పడమట పోలీసులు ఈరోజు అరెస్టు చేశారు. ద్వారకా తిరుమలకు చెందిన వంశీకృష్ణ తూర్పు గోదావరి జిల్లాకు చెందిన మౌనిక ఏలూరులోని ఎస్వీపీజీ కాలేజీలో కలిసి ఎంబీఏ…

వార్తలు

విద్యుత్‌ కోతలపై తెరాస ఎమ్మెల్యేల దీక్ష విరమణ

హైదరాబాద్‌: విద్యుత్‌ కోతలపై ఉద్యమించిన తెరాస ఎమ్మెల్యేలు దీక్షను విరమించారు. శాసనసభా సమావేశల్లో విద్యుత్‌ కోతలపై సభను స్తంబింపచేస్తామని హరీశ్‌రావు అన్నారు. రాష్ట్రంలోని అన్నీ ప్రాంతాలకు విద్యుత్‌ను సమంగా విద్యుత్‌ను సరఫరా చేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు.

వార్తలు

రాష్ట్రంలో 2014 వరకు ముఖ్యమంత్రి మార్పు వుండదు

న్యూఢిల్లీ: రాష్ట్రంలో 2014 వరకు ముఖ్యమంత్రి మార్పు వుండబోదని కాంగ్రెస్‌ నేత చిరంజీవి స్పష్టంచేశారు. ఆయన తన జన్మదిన సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ఈ పుట్టినరోజుకి ఎలాంటి ప్రత్యేకత లేదన్నారు. మంత్రిపదవికి రాజీనామా చేసిన ధర్మానను అందరూ అభినందించాలని…

వార్తలు

లేఆఫ్‌ ఉపసంహరణ

విజయనగరం: జిల్లాలోని గరివిడి ఫేకర్‌ పరిశ్రమలో లేఆఫ్‌ను యాజమాన్యం ఉపసంహరించింది. ఈ మేరకు ఫేకర్‌ జనరల్‌ మేనేజర్‌ ఏవీఎస్‌ఎన్‌ మూర్తి నోటీసు బోర్డులో ప్రకటన ఉంచారు. ఫేకర్‌ పరిశ్రమలో పనిచేస్తున్న 494 మంది శాశ్వత కార్మికులకు, మరో వెయ్యి…

వార్తలు

విద్యుత్‌ ఆదా చేసేందుకు చర్యలు : సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి

హైదరాబాద్‌: రాష్ట్రంలో విద్యుత్‌ కొరత ఉందని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి అన్నారు. ప్రస్తుతం 124 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ను కొనుగొలు చేస్తున్నట్టు దీనికి ప్రలతిరోజు రూ. 14 కోట్లను ఖర్చు పెడుతున్నట్టు కిరణ్‌కుమార్‌ రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో ఏర్పడిన…

వార్తలు

గ్రామీణ ప్రాంతాల్లో నకిలీనోట్ల చలామణి

నల్గొండ: నల్గొండ మండలం మునగాల పోలీస్‌స్టేషన్‌ సమీపంలో 65వ జాతయ రహదారిపై నకిలీనోట్లతో వెళుతున్న ఇద్దరిని అరెస్టు చేసి 2లక్షల 90 వేల రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు అడిషనల్‌ ఎస్పీ లక్ష్మికాంతారావు తెలిపారు. హైదరాబాద్‌లోని నాగోలుకు చెందిన వెంకట…

హైదరాబాద్

దీక్ష విరమించిన తెరాస ఎమ్మెల్యేలు

హైదరాబాద్‌: వ్యవసాయానికి 7 గంటల ఉచిత విద్యుత్‌ ఇస్తామని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి హమీ ఇవ్వడంతో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు దీక్ష విరమించారు. ఈ సందర్బంగా టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్‌, హరీష్‌రావు మీడియాతో మాట్లాడారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమో,…