నేటి బులియన్ ధరలు
హైదరాబాద్:ఇవాళ బులియన్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 30,300గా ఉంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.2,350గా ఉంది. కిలో వెండి ధర రూ.53,900గా ఉంది.
హైదరాబాద్:ఇవాళ బులియన్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 30,300గా ఉంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.2,350గా ఉంది. కిలో వెండి ధర రూ.53,900గా ఉంది.
వరంగల్: వరంగల్ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ఏసీల వినియోగంపై కలెక్టర్ ఆంక్షలు విధించారు. విద్యుత్ సంక్షోభ పరిస్థితుల్లో ఏసీలు వినియోగించరాదంటూ కలెక్టర్ రాహుల్ బొజ్జా ప్రభుత్వ కార్యాలయాలకు ఆదేశాలు జారీచేశారు.
హైదరాబాద్: ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలల్లో బోధనా ఫీజులు నిర్ణయించేందుకు కమిటీ ఏర్పాటైంది. పది మంది అధికారులతో ఈ కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
హైదరాబాద్: ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మీడియా సమావేశం ఏర్పటుచేయనున్నారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థుతలపై ఈ సమావేశంలో ఆయన మాట్లాడన్నుట్లు సమాచారం.
డిల్లీ: తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు ఈ రోజు డిల్లీలో వాయిలార్ రవితో భేటీ అయ్యారు. ఒకటి రెండు వారాల్లో పీసీసీ పునర్ వ్యవస్థికరణకు కసరత్తు ప్రారంభమవుతుందని ఆయన చెప్పినట్లు ఎంపీలు పేర్కొన్నారు. ధర్మాన రాజీనామ విషయంలో జోక్యానికి కాంగ్రెస్…
ఢిల్లీ: దేశంలోని అణువిద్యుత్ కేంద్రాలు సురక్షితం కాదని కాగ్ పేర్కొంది. ఆకస్మికంగా ఏదైనా ఘటన జరిగితే దాన్ని ఎదుర్కొనే వ్యవస్థ అణువిద్యుత్ కేంద్రాల్లో లేదని కాగ్ తెలిపింది. అణువిద్యుత్ కేంద్రాలపై కాగ్ ఈ రోజు పార్లమెంటుకు నివేదిక సమర్పించింది.
హైదరాబాద్: నిన్న అరెస్ట్ అయిన టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు నాంపల్లిలోని క్రిమినల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మంగళవారం విద్యుత్‌సౌధ ముందు టీఆర్‌ఎస్ చేపట్టిన కరెంట్ ఆందోళన సందర్భంగా వీరు ట్రాన్స్‌కో సీఎండీ కార్యాలయంలోకి దూసుకుపోయి బైఠాయించారు. సాయంత్రం వరకు…
కరీంనగర్: విద్యుత్ కోతకు వ్యతిరేకంగా టీఆర్‌ఎస్ చేపట్టిన ట్రాన్స్‌కో ఎస్‌ఈ కార్యాలయంలో జరిగే ముట్టడి, ధర్నా కవరేజికి వెళ్లిన జర్నలిస్టులపై పోలీసులు జులుం ప్రదర్శించారు. పోలీసుల దాడిలో ఇద్దరు జర్నలిస్టులు తీవ్రంగా గాయపడ్డారు. దీనికి నిరసనగా ఏపీయూడబ్లూజే ఆధ్వర్యంలో…
హైదరాబాద్: డీఎస్సీ 2012 పరిక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని మంత్రి పార్థసారధి తెలిపారు. 1874 కేంద్రాల్లో ఈ నెల 26,27,28 తేదిల్లో జరిగే పరీక్షకు 4లక్షల 23వేల మంది హాజరుకానున్నారు. 144సెక్షను అమల్లోఉంటుంది, 21343పోస్టుల్లో 6007 స్కూల్…
హైద్రాబాద్: రైతులకు ఏడు గంటలు విద్యుత్ ఇవ్వాలంటూ టీఆర్‌ఎస్ మినిస్టర్స్ క్వార్టర్స్‌ను ముట్టడించింది. టీఆర్‌ఎస్ నేత కెటీఆర్ ఆధ్వర్యంలో కార్యకర్తలు రైతులకు విద్యుత్ అందించేందుకు ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేస్తూ మినిస్టర్స్ క్వార్టర్స్ వద్దకు చేరుకొని పెద్ద పెట్టున…