Thursday, 5 November 2026

August 2012

హైదరాబాద్

బొల్లారం పోలీస్‌స్టేషన్‌లో ఉద్రిక్తత

హైదరాబాద్‌:బొల్లారం పోలీస్‌స్టేషన్‌లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే బృందాన్ని అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేయడంలో టీఆర్‌ఎస్‌ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్‌ నాయకులతో, మీడియాతో పోలీసులు వాగ్వాదంకు దిగారు.

హైదరాబాద్

కుటుంబసమేతంగా దుబాయ్‌ వెళ్లిన చంద్రబాబు

హైదరాబాద్‌: తెదేపా అధినేత చంద్రబాబునాయుడు కుటుంబసమేతంగా ఈ రోజు దుబాయ్‌ బయల్దేరి వెళ్లారు. భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేశ్‌ ఆయనతో ఉన్నారు. నాలుగు రోజుల పాటు దుబాయ్‌లో పర్యటించి ఈ నెల 27న వారు తిరిగి హైదరాబాద్‌ చేరుకోనున్నట్లు…

వార్తలు

పార్లమెంటు ఉభయసభలు వాయిదా

ఢిల్లీ: బొగ్గు కుంభకోణంపై పార్లమెంటు ఉభయసభల్లోనూ ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టడంతో సమావేశాలు వాయిదా పడ్డాయి. లోక్‌సభ మధ్యాహ్నం 12 గంటలవరకూ, రాజ్యసభ 11.30 గంటలవరకు వాయిదా పడ్డాయి.

హైదరాబాద్

నాయిని గృహనిర్భంధం, సుమన్‌ అరెస్టు

హైదరాబాద్‌: విద్యుత్‌ సౌధ ముట్టడికి పిలుపిచ్చిన నేపథ్యంలో ఆ పార్టీ నేతలు నాయిని నర్సింహారెడ్డి, పద్మారావును పోలీసులు గృహనిర్భంధంలో ఉంచారు. టీఆర్‌ఎస్‌వీ అధక్షుడు సుమన్‌ను అరెస్టు చేశారు. విద్యుత్‌ సౌధ వద్ద ట్రాఫిక్‌ ఆంక్షలు విధించిన పోలీసులు భారీ…

వార్తలు

కర్నూలులో పారిశ్రామికవేత్తల ఆందోళన

కర్నూలు: కర్నూలు జిల్లా కల్లూరులో కరెంటు కోతలను నిరసిస్తూ పారిశ్రమికవేత్తలు ఆందోళన చేపట్టారు. పారిశ్రమికవాడలోని విద్యుత్‌ ఏఈ కార్యాలయానికి పారిశ్రామికవేత్తలు తాళాలు వేశారు. అనంతరం ట్రాన్స్‌కో ఏఈ కార్యాలయానికి ర్యాలీగా బయలుదేరి వెళ్లారు.

హైదరాబాద్

కోఠీలో బ్యాంకు ఉద్యోగుల ర్యాలీ

హైదరాబాద్‌: హైదరాబాద్‌లో కోఠీ బ్యాంకు స్ట్రీట్‌లో జాతీయ బ్యాంకు ఉద్యోగుల సమాఖ్య ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. దేశవ్యాప్త బ్యాంకు ఉద్యోగుల సమ్మెలో భాగంగా ఈ ర్యాలీ నిర్వహించారు. దేశవ్యాప్త బ్యాంకు ఉద్యోగుల సమ్మెలో భాగంగా ఈ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు…

ఎడిట్ పేజీ

తెలంగాణ అలాయ్‌ బలాయ్‌

అనగా యాబగి యేండ్ల లోకం తీరు ఊహిం చడంలో ముందున్నడని చ్పెక తప్పదు. పెదనాన్న అబ్దుల్‌ అజీజ్‌ మంచి మత్రకాతడతని వచెప్పు న్నడు. మనం జూస్తనే ఉన్నంగ ఊర్లె తుర్క దూదే కులోల్లు ఊదుపోగ తాయెతలు కడితె గాలి…

ఎడిట్ పేజీ

అసోంపై విష ప్రచారం ఆపాలి విషయాల లోతుకెళ్లాలి..

పచ్చని పల్లెల్లో ఓ వార్త చిచ్చును రేపుతుంది. సహజంగానో అసహజంగానో జరిగే మరణాలకు ఓ వ్యక్తే కారణమంటూ ప్రచారం జరుగుతుంది. అంత వరకూ ప్రశాంతంగా ఒక్క సారిగా ఉలిక్కిపడ్తుంది.  ఇక అది మొదలు గ్రామంలో ఎవరు చనిపోయినా, ఆఖరికి …

హైదరాబాద్

కొనసాగుతున్న జూనియర్‌ వైద్యుల సమ్మె

హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో జూనియర్‌ వైద్యుల సమ్మె కొనసాగుతోంది. అత్యవసర సేవలు నిలిపివేశారు., దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. తమపై దాడి చేసిన వారిని అరెస్టు చేస్తే సమ్మె విరమణపై ఆలోచిస్తామని జూడాలు ప్రకటించారు. మంగళవారం…

వార్తలు

రేపు, ఎల్లుండి బ్యాంకు ఉద్యోగుల సమ్మె

ముంబయి: దేశంలో రెండు రోజుల పాటు బ్యాంకింగ్‌ వ్యవస్థ స్తంభించనుంది. బ్యాంకింగ్‌ చట్టాల్లో మార్పులకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు నిరసనగా 27 ప్రభుత్వ బ్యాంకులు 12 పాత ప్రైవేటు బ్యాంకులు, ఎనిమిది విదేశీ బ్యాంకులకు చెందిన 10 లక్షల…