Thursday, 5 November 2026

August 2012

హైదరాబాద్

మహిళల ఆరోగ్యం పట్ల అవగాహన పెరగాలి: మిన్నీ మాథ్యూ

హైదరాబాద్‌: దేశంలో మహిళల్లో ఆరోగ్యం పట్ల అవగాహన పెరగాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మిన్నీ మాథ్యూ అన్నారు. పోషకాహారలోపం, అవగాహనారాహిత్యంతో ఏటా లక్షలాది మహిళలు మృత్యువాత పడుతున్నారని  చెప్పారు. దేశం ఆర్ధికంగా ఎదుగుతోందని గణాంకాలు…

హైదరాబాద్

విద్యుకోతలపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనల వెల్లువ

హైదరాబాద్‌: విద్యుత్‌ కోతలపై నిరసనల వెల్లువ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుంది. తెలుగుదేశం, వామపక్షాలు సచివాలయాన్ని ముట్టడించాయి. టీడీపీ,వామపక్షాలు, టీఆర్‌ఎస్‌ విద్యుత్‌సౌధను విడతల వారిగా ముట్టడిస్తున్నారు. పార్టీల కార్యకర్తలను పోలీసులు అరెస్ట్‌ చేస్తున్నారు. టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు, మహెందర్‌రెడ్డి,…

హైదరాబాద్

టీఆర్‌ఎస్‌ నేతలకు సంఘీభావం తెలిపిన నాగం, హరీశ్వర్‌రెడ్డి

హైదరాబాద్‌: బొల్లారం పోలీస్‌స్టేషన్‌లో కరెంటు దీక్ష చేస్తున్న టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు తెలంగాణ నగరా సమితీ నాగం జనార్ధన్‌రెడ్డి, హరీశ్వర్‌రెడ్డిలు సంఘీభావం తెలిపారు. కిరణ్‌ సర్కారుకు పోయేకాలం రావడంతోనే ప్రజాప్రతినిధుల్ని  పోలీస్‌స్టేషన్‌లలో బంధింస్తున్నారని, ప్రజాక్షేత్రంలో తెలంగాణ మంత్రులకు శిక్ష తప్పదని…

వార్తలు

సమాచార హక్కు చట్టం అమలులో అలసత్వం ప్రదర్శించిన అధికారులకు షోకాజ్‌ నోటీసులు

కృష్ణ: .జిల్లాలో సమాచార హక్కు చట్టం అమలులో అలసత్వం ప్రదర్శించిన 30మంది తాసీల్దారులకు, ముగ్గురు ఆర్డీవోలకు షోకాజ్‌ నోటీపులు జారి చేసినట్లు సమాచార హక్కు కమిషనర్‌ డి.రతన్‌ తెలిపారు. సమాచార హక్కు చట్టంపై వస్తున్న ఫిర్యాదులకు సంబందించి మచిలీపట్నం…

వార్తలు

డీజీపీ నియామకంపై సుప్రీంకోర్టునే ఆశ్రయించిన రాష్ట్ర ప్రభుత్వం

ఢిల్లీ: డీజీపీ నియామకంపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానంలో స్పెషల్‌ లీప్‌ పిటిషన్‌ దాకలుచేసింది.

జిల్లా వార్తలు

పాట్నా ఎక్స్‌ప్రెస్‌లో మంటలు

నల్గొండ: హైదరాబాద్‌ నుంచి పాట్నా వెళుతున్న పాట్నా ఎక్స్‌ప్రెస్‌లోని చివరి బోగిలో మంటలు చెలరేగాయి. మంటలను గుర్తించిన రైల్వే అధికారులు ఆలేరు వద్ద రైలును నిలిపివేసి మంటలను ఆర్పారు. దీంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బోగిలో…

హైదరాబాద్

ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై మరో ప్రమాదం: ఇద్దరి మృతి

హైదరాబాద్‌: ఔటర్‌ రింగ్‌రోడ్డుపై ఈ రోజు తెల్లవారుజామున మరో ప్రమాదం జరిగింది. రాత్రి శామీర్‌పేట ప్రాంతంలో జరిగిన ప్రమాదంలో మాజీ మంత్రి కుమారుడు మరణించిన సంగతి తెలిసిందే. ఈరోజు తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందగా…

హైదరాబాద్

వీవీఎస్‌ లక్ష్మణ్‌ను కల్సిన భారత క్రికెటర్లు

హైదరాబాద్‌: వీవీఎస్‌ లక్ష్మణ్‌ అంతర్జాతీయ టెస్ట్‌ క్రికెట్‌రుంచి రిటైర్‌మెంట్‌ ప్రకటించిన హైదరాబాద్‌ ఆటగాడిని ఈ రోజు భారత క్రికెటర్లు ఆయన నివాసంలో కలుసుకున్నారు. న్యూజిలాండ్‌తో టెస్ట్‌ మ్యాచ్‌ ఆడేందుకు హైదరాబాద్‌ వచ్చిన సచిన్‌, జహీర్‌ఖాన్‌, సెహ్వాగ్‌, గంభీర్‌లు లక్ష్మణ్‌…

హైదరాబాద్

ఈ నెల 25న టీడీపీ ధర్నా

హైదరాబాద్‌: ఈ నెల 25న ప్రకాశం బ్యారేజి వద్ద టీడీపీ ఆధ్వర్యంలో మహా ధర్నా చేపట్టనున్నట్లు ఆ పార్టీ నేత దేవినేని ఉమ తెలిపారు. కృష్ణ జిల్లా రైతాంగానికి నీరు ఇవ్వకుండా సీఎం ఇందిరమ్మ బాటలు చేస్తున్నారని, వ్రీశైలం…

ఆదిలాబాద్

ప్రబలిన డయేరియా

ఆదిలాబాద్‌: జిల్లాలోని వేమనపల్లి మండలం కొత్తపల్లి, కేతనపల్లెలో డయేరియా ప్రబలింది. వాధితో 20 మంది అస్వస్థతకు గురయ్యారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని ఆదిలాబాద్‌ రిమ్స్‌కు తరలించారు.