Thursday, 5 November 2026

August 2012

వార్తలు

దంపతులకు నిప్పంటించిన దుండగులు

తాడిపత్రి: అనంతపురం జిల్లా పెద్దప్పూరులో ఆరుబయట నిద్రిస్తున్న సంజీవరెడ్డి, రామాంజనమ్మ దంపతులపై గుర్తుతెలియని దుండగులు కిరోసిన్‌పోసి నిప్పంటించారు. ఈ ఘటనలో భర్తకు స్వల్ప గాయాల్వగా భార్య తీవ్రంగా గాయపడింది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.…

Featured News

పెరిగిన గోదావరి ఉద్ధృతి: నిలిచిన రాకపోకలు

ఖమ్మం: గోదావరి నది ఉద్థృతి పెరిగింది. నిన్న సాయంత్రం భద్రాచలంలో 43 అడుగులు ఉన్న వరద నీరు ఈ రోజు 46.4 అడుగులకు చేరుకుంది. భద్రాచలం మండలం మరుమురు వద్ద గోదావరి వరద ఉద్ధృతి కారణంగా 4 అడుగుల…

వార్తలు

అమెరికాలో తెలంగాణ విమోచన దినం ‘డాటా’ ప్రతినిధి శ్రీధర్‌రెడ్డి వెల్లడి

నిర్మల్‌: అమెరికాలో తెలంగాణ ప్రవాసాంపూధుల నేతృత్వంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించేంందుకు ఏర్పాట్లు చేస్తున్నాట్లు నిర్వాహక కమిటీ ఛైర్మన్‌ శ్రీధర్‌రెడ్డి ఫోన్‌లో స్థానిక విలేకరులకు సమాచారం తెలియజేశాడు. డల్లాస్‌ ఏరియా తెలంగాణ అసోసియేషన్‌ (డాటా) ఆధ్వర్యంలో టెక్సాస్‌లో ఉత్సవాలను…

హైదరాబాద్

విద్యుత్‌ సౌధ ముట్టడికి టీఆర్‌ఎస్‌ పిలుపు

హైదరాబాద్‌: తెలంగాణ ప్రాంతంలో రైతులకు 7 గంటల కరెంటు ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ విద్యుత్‌ సౌధ ముట్టడికి టీఆర్‌ఎస్‌ పిలుపునిచ్చింది. జిల్లా కేంద్రాల, మండల కేంద్రాల్లో రాస్తారోకోలు నిర్వహించాలని, సబ్‌స్టుషన్‌లను ముట్టడించాలని టీఆర్‌ఎస్‌ ఎల్‌సీ నేత ఈటెల రాజేందర్‌ పిలుపునిచ్చారు.

హైదరాబాద్

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు 14రోజులు రిమాండ్‌

హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల విద్యుత్‌ సౌధ ముట్టడి సందర్భంగా నిన్న ఆక్టోపన్‌ కమెండోలు ఎమ్మెల్యేలనే దౌర్జన్యంగా అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యేలు ఏనుగు రవిందర్‌రెడ్డి, వినయ్‌భాస్కర్‌లపై పోలీసులు సెక్షన్లు 341, 353,188,309 కింద కేసులు నమోదు చేసి…

Featured News

భారత్‌, న్యూజిలాండ్‌ ట్రోఫీని

ఆవిష్కరించిన ధోని, రాస్‌టేలర్‌ హైదరాబాద్‌:భారత్‌ న్యూజిలాండ్‌ మధ్య ఈ నెల 23 నుంచి జరగనున్న ఎయిర్‌టెల్‌ టెస్ట్‌ క్రికెట్‌ సిరీస్‌ ట్రోఫీని ఇరుజట్ల కెప్టెన్లు మహెంద్రసింగ్‌ ధోని, రాస్‌ టేలర్‌ ఆవిష్కరించారు. హైదరాబాద్‌ తాజ్‌ కృష్ణాలో ఎయిర్‌టెల్‌ ఏపీ…

Featured News

ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల అమలుకు

అవసరమైతే రాజ్యాంగ సవరణ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ న్యూఢిల్లీ, ఆగస్టు 21 (జనంసాక్షి) : ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల అమలుకు అవసరమైతే రాజ్యాంగ సంరణ చేయడానికైనా సిద్దమని ప్రధాని మన్మోహన్‌ అన్నారు. మంగళవారం ప్రధాని నివాసంలో అఖిల పక్ష సమావేశం…

Featured News

నాపై ‘కత్తి’ దూస్తావా ! వివేక్‌పై బొత్స ఫైర్‌

న్యూఢిల్లీ, ఆగస్టు 21 (జనంసాక్షి): దళిత నేత కత్తి పద్మారావుతో నన్ను తిట్టిస్తారా అంటూ పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ పెద్దపల్లి ఎంపి జి.వివేక్‌పై మంగళవారం మండిపడ్డారు. మంత్రి ధర్మాన ప్రసాద్‌రావు రాజీనామా వ్యవహరంపై ఢిల్లీ పెద్దలతో చర్చించేందుకు…

Featured News

ఏడుగంటలు కరెంటు ఇవ్వాలి

బేషరుతుగా తెరాసా ఎమ్మల్యేలను విడుదల చేయాలి : కోదండరాం బొల్లారంలో కొనసాగుతున్న ఎమ్మెల్యే నిరసన హైద్రాబాద్‌: ఏడు గంటల పాటు విద్యుత్‌ ఇవ్వాలని, అరెస్ట్‌ చేసిన టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను వెంటనే విడుదల చేయాలని టీజేఏసీ చైర్మన్‌ కోదండరాం డిమాండ్‌…