Thursday, 5 November 2026

August 2012

హైదరాబాద్

బొల్లారం పీఎస్‌లో తెలంగాణ ఎమ్మేల్యేల దీక్ష

హైదరాబాద్‌: బొల్లారం పోలీస్‌ స్టేషన్‌లోనూ టీఆర్‌ఎస్‌ ఎమ్మేల్యేలు తమ దీక్ష కొనసాగిస్తున్నారు. ఈ దీక్షలో ఎమ్మేల్యే హరిశ్‌రావుతో పాటు మరో నలుగురు ఎమ్మేల్యేలు ఉన్నారు. ప్రభుత్వం తెలంగాణ రైతులకు నిరాటకంగా ఏడు గంటల పాటు విద్యుత్‌ సరఫరా చేస్తామని…

హైదరాబాద్

తెలంగాణ అంటే సీమాంధ్ర సర్కార్‌కు చులకన

హైదరాబాద్‌: తెలంగాణ అంటే సీమాంధ్ర సర్కార్‌కు చులకన అని టీఆర్‌ఎస్‌ ఎమ్మేల్యే హరీష్‌రావు ఆరోపించారు. ఇవాళ విద్యుత్‌ సౌద వద్ద పోలీసులు ఆయనను అరెస్టు చేసిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ప్రజలన్నా, కార్మికులన్నా, రైతులన్నా తెలంగాణ ప్రభుత్వోద్యోగులన్నా…

హైదరాబాద్

నలుగురు చైన్‌ స్నాచర్ల ముఠా అరెస్టు

హైదరాబాద్‌: సరూర్‌నగర్‌ పోలీసులు  నలుగురు సభ్యుల చైన్‌ స్నాచర్ల ముఠాను అరెస్టు చేశారు. వీరి నుంచి పోలీసులు రూ. లక్షల విలువ చేసే 27 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

Featured News

లోక్‌ సభ రేపటికి వాయిదా

న్యూఢిల్లీ: బొగ్గు కుంభకోణంపై ఈ రోజు లోక్‌ సభలో విపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీశాయి. ఉదయంనుంచే ఈ అంశంపై విపక్షాలు గొడవకు దిగటంతో సభ 12 గంటలవరకు వాయిదాపడింది. తిరిగి సమావేశం కాగానే విపక్షాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.…

హైదరాబాద్

కరెంటు ఇవ్వకపోయినా చార్జీలు ముక్కుపిండి వసూలు చేస్తున్నారు

హైదరాబాద్‌:  కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వ అసమర్దత వల్లే రాష్ట్రంలో విద్యుత్‌ సంక్షోభం ఏర్పడిందని కరెంట్‌ ఇవ్వకపోయినా చార్జీలు మాత్రం ముక్కు పిండి వసూల్‌ చేస్తున్నారని ప్యాపీ అధ్యక్షుడు బీవీ రామారావు, మాజీ అధ్యక్షుడు విజయ్‌కుమార్‌ ఆరోపించారు. వరుస విద్యుత్‌…

హైదరాబాద్

అరెస్టు చేస్తే ఆత్మహత్య చేసుకుంటాం: టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు

హైదరాబాద్‌: విద్యుత్‌సౌధలో ట్రాస్స్‌కోసీఎండీ ఛాంబర్‌లో శాంతియుతంగా దీక్ష చేస్తున్న తమను అరెస్టు చేస్తే ఆత్మహత్య చేసుకుంటామని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు హెచ్చరించారు. ఇవాళ వారు విద్యుత్‌సౌధ ముందు చేపట్టిన కరెంట్‌ దీక్షలో అక్కడకు చేరుకున్నారు. అనంతరం వారు ప్రభుత్వ వ్యతిరేక…

వార్తలు

తమిళనాడు జాలర్లను పట్టుకున్న శ్రీలంక పోలీసులు

రామేశ్వరం: పాక్‌ తీరంలోని కచ్చతీపు వద్ద తమిళనాడుమత్స్య కారులపై శ్రీలంక నేవి జవాన్ల దాడిలో 6గురు గాయపడ్డారు. రాళ్లు, నైలాన్‌ తాళ్లు, రాడ్లతోని దాడిచేసి పదమూడు మంది జాలర్లను, వారి బోట్లను సైతం పట్టుకునిపోయారు. వీరిని మన్నార్‌ జిల్లా…

వార్తలు

పాక్‌లో బాంబు పేలుడు: ఒకరి మృతి

ఇస్లామాబాద్‌: మృపాక్‌లోని క్వెట్టాలో జరిగిన బాంబుపేలుడులో ఒకరు తి చెందగా ఏడుగురు గాయపడ్డారు. పారామిలిటరీ జవాన్లు వెళ్లుతున్న సర్యాబ్‌ రోడ్డులో రోడ్డు పక్కన బాంబు పేలటంతో అక్కడ ఉన్న టాక్సీ ఎగిరి పడి అందులోని వ్యక్తి మరణించాడు. పలువురు…

వార్తలు

ఘనంగా జేఎన్‌టీయూకె 4వ ఆవిర్భావ దినోత్సవం

బాలాజీచెరువు(కాకినాడ): తూ.గో జిల్లా కాకినాడ జేఎస్‌టీయూకే 4వ ఆవిర్భావ దినోత్సవం మంగళవారం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో విప్రో జనరల్‌ మేనేజర్‌ అకౌంట్‌ డెలివరీ హెడ్‌ సూర్యప్రకాష్‌ తమ్మిరాజు మాట్లాడుతూ టెక్నాలజీ ద్వారా విద్యలో పెనుమార్పులు తీసుకురావచ్చన్నారు. విద్యార్థులు ఇంటర్నెట్‌…

హైదరాబాద్

ఎమ్మేల్యే ఎన్నిక చెల్లదని హైకోర్టు ఆదేశం

హైదరాబాద్‌: విజయనగరం జిల్లా కురుపాం కాంగ్రెస్‌ ఎమ్మేల్యే జనార్దన్‌ దాట్రాజ్‌ ఎన్నిక చెల్లదని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. జనార్దన్‌ ఎస్టీ కాదంటూ తెదేపా అభ్యర్థి జయరాజ్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు…