Thursday, 5 November 2026

August 2012

జిల్లా వార్తలు

వరంగల్‌ జిల్లాలో భారీ వర్షం -ఉప్పొంగుతున్న వాగులు

వరంగల్‌: జిల్లాలోని ములుగు ఏజెన్సీ, భూపాలపల్లిలో మంగళవారం తెల్లవారుజాము నుంచి వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తోంది. భారీ వర్షానికి భూపాలపల్లి ఓపెన్‌ కాస్ట్‌ గనుల్లో నీరు నిలిచిపోవడంతో మూడు వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. మొరంతాబాద్‌…

వార్తలు

ఐదు రోజుల్లోనే 100కోట్ల వసూళ్లు -సరికొత్త రికార్డును సృష్టించిన ‘ఏక్‌ థా టైగర్‌’

ముంబయి: బాలీవుడ్‌లో సల్మాన్‌ఖాన్‌ హావా కొనసాగుతోంది. తను నటించిన ‘ఏక్‌ థా టైగర్‌’ సినిమా ఐదు రోజుల్లో రూ.100 కోట్లు వసూలు చేసింది. ఆగస్టు 15న విడుదలైన ఈ సినిమా మొదటి రోజే రూ.32కోట్లు వసూలు చేసి హృతిక్‌…

వార్తలు

అంతర్జాతీయ చిత్రకారుడికి ప్రముఖుల నివాళి

సిద్దిపేట టౌన్‌: అంతర్జాతీయ చిత్రకారుడు డాక్టర్‌ కాపు రాజయ్య మృతితో మెదక్‌ జిల్లా సిద్దిపేట శోక సంద్రంలో  మునిగిపోయింది. ఎమ్మేల్యే హరీశ్‌రావు, ఎమ్మెల్సీ ఫరూక్‌ హుస్సేన్‌, టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు దేవిప్రసాద్‌, తెలంగాణ ధూంధాం పేమ్‌ రసమయ బాలకృష్ణ,…

వార్తలు

మారుతి మనెసార్‌ ప్లాంట్‌ పున:ప్రారంభం

న్యూఢిల్లీ: నెలరోజుల లాకౌట్‌ అనంతం మారుతి మనెసార్‌ ప్లాంట్‌ ఈ రోజు పున: ప్రారంభం అయింది. ప్లాంట్‌లో జూలై 18న కార్మికులు, యాజమాన్యం మధ్య చెలరేగిన ఆందోళనల ఫలితంగా కంపెనీకి చెందిన ఓ సీనియర్‌ ఉద్యోగి మరణించగా 100…

వార్తలు

మైలవరంలో ‘సుకుమారుడు’ షూటింగ్‌ సందడి

మైలవరం( కృష్ణా): ప్రముఖ సినీనటుడు సాయికుమార్‌ తనయుడు ఆది హీరోగానటిస్తున్న ‘సుకుమారుడు’ చిత్రం షూటింగ్‌ కృష్ణా జిల్లా మైలవరంలో మంగళవారం నుంచి జరుగుతుంది. ప్రవాస భారతీయుడు లక్కిరెడ్డి హనిమిరెడ్డికి చెందిన విశాలమైన కోటలో ఈ షూటింగ్‌ నిర్వహిస్తున్నారు. హీరో…

వార్తలు

మధ్యాహ్నం 12 గంటల వరకు లోక్‌సభ వాయిదా

ఢిల్లీ: మధ్యాహ్నం 12 గంటల వరకు లోక్‌సభ వాయిదా పడింది. కాగ్‌ నివేదికపై చర్చించాలని భాజపా లోక్‌సభను స్తంభింపజేసింది. బొగ్గు కేటాయింపులకు భాద్యతవహిస్తూ ప్రధాని రాజీనామా చేయాలని భాజపా నేతలు డిమాండ్‌ వ్యక్తం చేశారు. బొగ్గు కేటాయింపుల్లో కాగ్‌…

హైదరాబాద్

వికలాంగుల పట్ల మానవత దృక్పధం చూపాలి: బాబు

హైదరాబాద్‌: వికలాంగుల పట్ల ప్రభుత్వం మానవత దృక్పథం చూపాలని తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు. మంగళవారం తన నివాసంలోని వికలాంగులైతే తల్లిదండ్రులకు మరింత కష్టమని ఆవేదన వ్యక్తం చేశారు.వికలాంగులకు సమస్యను అధిగమించే మనోదైర్యం ప్రభుత్వం ఇవ్వాలని కోరారు.…

వార్తలు

పార్లమెంటులో ఎండీ నామా నోటీసు

ఢిల్లీ: కాగ్‌ నివేదికలపై చర్చకు అనుమతించాలని కోరుతూ ఎంపీ నామా నాగేశ్వరరావు పార్లమెంటులో నోటీసు ఇచ్చారు. ఢిల్లీ ఎయిర్‌పోర్టు, బొగ్గు కేటాయింపులపై పార్లమెంటులో చర్చకు అనుమతించాలని నామా నోటీసులో పేర్కొన్నారు.

ఆదిలాబాద్

వాగులో కొట్టుకు పోయిన వ్యక్తి-చెట్టుకోమ్మ సాయంతో ధరికి

ఆదిలాబాద్‌: జిల్లాలోని బెజ్జురు మండలంలోని కుక్కుడ వాగులో అదే గ్రామానికి చెందిన ఆలం చంద్రయ్య నీటి ప్రవాహంలో కొట్టుకు పోయాడు. సమయానికి దగ్గరగా చెట్టు కొమ్మ దొరకటంతో దాన్ని పట్టుకుని రెండుగంటల పాటు అలాగే ఉన్నాడు. ఆయన కేకలు…