Thursday, 5 November 2026

August 2012

హైదరాబాద్

ఢిల్లీ వెళ్లనున్న అఖిలపక్ష బృందం

హైదరాబాద్‌: వ్యవసాయశాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ నేతృత్వంలో అఖిలపక్ష బృందం ఈ సాయంత్రం ఢిల్లీ వెళ్లనుంది. కొత్త విత్తనాల బిల్లును ఈ పార్లమెంటు సమావేశాల్లోనే ఆమోదించాలని కేంద్ర వ్యవసాయశాక మంత్రిశరద్‌పవార్‌ అఖిలపక్ష బృందం కలవనుంది.

హైదరాబాద్

ప్రాజెక్ట్‌లకు నీరస్తేనే విద్యుత్‌లోటు అధిగమించవచ్చు

హైదరాబాద్‌: చిన్న పరిశ్రమల యజమానులు సీసీబీసీఎల్‌ సీఎండీ అనంతరాముని కలిసారు. పరిశ్రమలను శావ్వతంగా మూసివేస్తామని అప్పుల్లో కూరుకుపోయామని మొర పెట్టుకున్నారు. అనంతరాము  అందుకు సమాదానంగా విద్యుత్‌లోటును అధిగమించాలంటే ప్రాజెక్ట్‌లకు నీరు రావల్సిందేనని అన్నారు. గ్యాస్‌ అధారిత విద్యుత్‌ ఉత్పత్తి…

కరీంనగర్

తండ్రిని ఇనుపరాడ్డుతో కొట్టి హత్య చేసిన కొడుకు

గోదావరిఖని: ఎన్టీపీసీ జ్యోతి నగర్‌లో నివాసం ఉంటున్న శ్రీనివాస్‌ తన తండ్రిపై దాడి చేసి హత్య చేశారు. సింగరేణి మేడిపల్లి ఓసీపీలో అపరేటర్‌గా పనిచేస్తున్న బుద్ధ ప్రసాద్‌ భార్య, పిల్లలను పట్టించుకోకుండా తిరుగుతున్నాడు. దీనిపై ఆగ్రహంగా ఉన్న శ్రీనివాస్‌…

కరీంనగర్

కరీంనగర్‌ ఎంపీలను విమర్శించటం వారిస్థాయి దిగదార్చుకొవటమే:యూత్‌ కాంగ్రెస్‌

కరీంనగర్‌:(టౌన్‌) జిల్లా ఎంపీలు పోన్నం, యాష్కి, వివేక్‌ లను విమర్శించటం టీడీపీ జిల్లా నాయకులు విమర్శించటం తగదని, అభివృద్దిలో, తెలంగాణ ఉద్యమంలో ముందుండి ప్రజాసమస్యల పరిష్కరంలో ముందున్న కాంగ్రెస్‌ ఎంపీలను దద్దమ్మలుగా చిత్రికరించటం ఎమ్మెల్యేలు విజయరామారావు, గంగుల కమలాకర్‌లు…

కరీంనగర్

సెప్టెంబర్‌ 2న పద్మశాలి సంఘం ఎన్నికలు

కరీంనగర్‌:(టౌన్‌) జిల్లా పద్మశాలి సంఘం ఎన్నికలు సెప్టెంబర్‌ రెండు నిర్వహించనున్నట్లు ముఖ్య ఎన్నికల అధికారి గాజుల నర్సయ్య తెలిపారు.  ఈ నెల 28నుంచి నిమినేషన్‌లు తీసుకొనబడునని ఆయన తెలిపారు.

Featured News

విద్యుత్‌ సమస్యలపై ఆందోళనలో పాల్గొన్న టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలా అరెస్ట్‌కు నిరసనగా టీఆర్‌ఎస్వీ ధర్నా

కరీంనగర్‌:(టౌన్‌) రైతులకు కరెంట్‌ కోతలు విదుస్తూ, ఇండ్లలో కూడా కరెంట్‌ ఇవ్వటం లేదని నిరసిస్తూ ఈ రోజు టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు దీన్ని పోలీసులు అడ్డుకుని హరీష్‌రావును అరెస్ట్‌ చేశారు. దీంతో నిరసనగా కరీంనగర్‌లో టీఆర్‌ఎస్వీ ఆధ్వర్యంలో…

కరీంనగర్

సిరిసిల్లా వికలాంగులకు ఇండ్ల స్థలాలు కేటాయించని రాష్ట్ర ప్రభుత్వం

కరీంనగర్‌:(టౌన్‌) రాష్ట్ర ప్రభుత్వం సిరిసిల్లా వికలాంగులకు ఇండ్ల స్థలాలు  కేటాయించటం లేదని సాహితి వికలాంగుల సంక్షేమ స్వచ్చంద సంస్థ సేవా సమితి అధ్యక్షుడు శ్రీనివాస్‌ అన్నారు. సిరిసిల్లా వికలాంగుల సమస్యలు వెంటనే పరిష్కరానికి  కృషి చేయాలని లేని పక్షానా …

హైదరాబాద్

ముఖ్యమంత్రిని మార్చే ప్రసక్తి లేదు

హైదరాబాద్‌: ముఖ్యమంత్రిని మార్చే ప్రసక్తి లేదని ఏఐసీసీ కార్యదర్శి కేబీ కృష్ణమూర్తి తెలియజేశారు. మారుస్తారంటూ వస్తున్న వూహాగానాలకు విశ్వసనీయత లేదన్నారు. ధర్మాన రాజీనామాపై ముఖ్యమంత్రి, అధిష్టానం నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. పీసీసీ, డీసీసీ కమిటీల పునర్‌వ్యవస్థీకరణ, నామినేటెడ్‌ పదవులను…

కరీంనగర్

అస్సోం బాధితులను ఆదుకునే నాథుడే లేడు-ఇటలీ అమ్మ బోమ్మలా నిలబడింది

కరీంనగర్‌:(టౌన్‌) అస్పోం బాధితులను ఆదుకోవాలని బీజేపీ విశ్వహిందూ పరిషత్‌ కలెక్టరెట్‌ ముందు ఈ రోజు ధర్నా చేశారు. అస్సోం బాధితులను ఆదుకునే నాథుడే లేడని యూపీఏ చైర్‌పర్సన్‌ (సోనియాగాంధి) ఇటలీ అమ్మ, బోమ్మలా నిలబడిందని ఎద్దేవ చేశారు. అస్సోం…

కరీంనగర్

కరీంనగర్‌ ఎంపీలు దద్దమ్మలుగా కూర్చున్నారు:టీడీపీ జిల్లా అధ్యక్షుడు విజయరామరావు

కరీంనగర్‌:  కరీంనగర్‌ ఎంపీలు దద్దమ్మలుగా కూర్చున్నారు టీడీపీ జిల్లా అధ్యక్షుడు విజయరామరావు కరీంనగర్‌లో పాత్రీకేయుల సమావేశంలో గంగుల కమలాకర్‌తో కలసి విజయరామరావు అన్నారు. కరీంనగర్‌ ఎంపీ నిజామబాద్‌, పెద్దపెల్లి ఎంపిలు పోన్నం, యాష్కి, వివేక్‌లు జిల్లాకు ఒరగ పెట్టినది…