Thursday, 5 November 2026

August 2012

హైదరాబాద్

నేడు హస్తినకు వెళ్లనున్న బొత్స

హైదరాబాద్‌: రాష్ట్ర రాజకీయాలపై అదిష్టాణంతో చర్చించేందుకు పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఢిల్లీకి వెళ్లనున్నరు. మంత్రి ధర్మాన రాజీనామా వ్యవహరం. పెండింగ్‌లోఉన్న నామినెటెడ్‌ పదవుల భర్తిపై ఢిల్లీ పెద్దలతో చర్చిస్తారని సమాచారం. ఇదే వ్యవహారంపై చర్చించాడానికి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి…

వార్తలు

నేడు రుయా ఆస్పత్రిక చంద్రబాబు

తిరుపతి: తిరపతి పట్టణంలోని రుయా చిన్న పిల్లల ఆస్పత్రిలో జరిగిన పసిపిల్లల మరణాలపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు నేడు ఆ ఆస్పత్రిని సందర్శించనున్నారు. రుయా ఆస్పత్రిలో ఆదివారం ఐదుగురు చిన్నారులు మృతి చెందిన విషయం తెలిసిందే. మరో 21…

కరీంనగర్

ఉప్పపోగుతున్నా గోదావరి నది

కరీంనగర్‌: జిల్లాలోని మహాముత్తారం, కాళేశ్వరం వద్ద గోదావరి నది ఉదృతంగా ప్రవహిస్తోంది. మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షాల కారణంగా గోదావరి, ప్రాణహిత, ఇంద్రవతి నదులలోకి వరదనీరు వచ్చి చేరుతోంది, గోదావరి నది వరదల వల్ల మహాదేవ్‌పూర్‌ మండలంలోని 20…

హైదరాబాద్

తెలంగాణకు భారీ వర్షసూచన

హైదరాబాద్‌: రాష్ట్రంలో సోమవారం రాత్రి వరకు తెలంగాణ జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఆవకాశం ఉందని హైదరాబాద్‌లోని వాతావరణ కేంత్ర అదికారులు తెలియజేశారు.

హైదరాబాద్

తెలంగాణకు కాంగ్రెస్స్‌ అడ్డు: సీపీఐ నారాయణ

హైదరాబాద్‌: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కాంగ్రెస్‌ పార్టీనే ప్రధాన అడ్డంకిగా మారిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ఆరోపించారు. సుదీర్ఘ కాలంగా ఉన్న తెలంగాణ సమస్యకు పరిష్కారం ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయటమేనని ఆయన స్పష్టం చేశారు.…

హైదరాబాద్

ఘనంగా రాజీవ్‌ 68వ జయంతి వేడుకలు

హైదరాబాద్‌: మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ  68వ జయంతిని కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు దేశవ్యాప్తంగా ఘనంగ జరుపుకుంటున్నారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లోని గాంధీభవన్‌లో రాజీవ్‌ జయంతిని కాంగ్రెస్‌ పార్టీ ఘనంగ నిర్వహించింది. ఈ కార్యాక్రమంలొ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరైనారు.

జిల్లా వార్తలు

తెదేపా ఆధ్వర్యంలో సబ్‌స్టేషన్‌ ముట్టడి

వరంగల్‌:విద్యుత్‌ కోతలపై జిల్లాలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. అప్రకటిత కోతలకు నిరసనగా సోమవారం ఉదయం తెదేపా ఆధ్వర్యంలో రేగొండ విద్యుత్‌ ఉప కేంద్రాన్ని రైతులు ముట్టడించారు. వ్యవసాయానికి ఏడుగంటల పాటు నిరంతరాయంగా విద్యుత్‌ ఇవ్వాలంటూ ధర్నా చేపట్టారు. అధికారులు హామి…

హైదరాబాద్

రాజీవ్‌ సద్భావన రన్‌ను ప్రారంభించిన సీఎం

హైదరాబాద్‌: మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ జయంతి సందర్భంగా సోమాజీగూడలోని రాజీవ్‌ విగ్రహానికి ముఖ్యమంత్రి కారణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధినేత బొత్స సత్యనారయణ పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం రాజీవ్‌ సద్భావనరన్‌ సీఎం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీఎంతోపాటు స్థానిక…

హైదరాబాద్

రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా రంజాన్‌ వేడుకలు

హైదరాబాద్‌: రంజాన్‌ పండగను ముస్లింలు రాష్ట్రవ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారు. అన్ని జిల్లాల్లో ముస్లింలు ఉదయం నుంచి రంజాన్‌ ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. హైదరాబాద్‌ పాతబస్తీలోని మక్కామసీదు, మీరాలం ఈద్గాల్లో ప్రార్థనలు కోసం పెద్ద సంఖ్యలో ముస్లింలు చేరుకున్నారు. రంజాన్‌…

Featured News

సూడాన్‌లో ఘోర విమాన ప్రమాదం

32 మంది మృతి ఖార్టోమ్‌: సూడాన్‌ దక్షిణ ప్రాంతంలో ప్రభుత్వ ప్రతినిధులతో వెళుతున్న విమానం కూలి పోవడంతో 32 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం జరిగిన ఈ ప్రమాదంలో మంత్రి ఘాజీ అల్‌ సదీఖ్‌తో పాటు మొత్తం 32…