Thursday, 5 November 2026

August 2012

హైదరాబాద్

ఈ నెల 25నుంచి తెలంగాణ పోరుయాత్ర:నారాయణ

హైదరాబాద్‌: ఈ నెల 25నుంచి తెలంగాణ పోరుయాత్ర ఖమ్మం జిల్లా పాల్వాంచలో ప్రారంభించి ఈ యాత్ర తెలంగాణలోని అన్ని జిల్లాలో సాగి వరంగల్‌లో ముగింపుసభ ఉంటుందని ఉద్యమంమంలో బీజేపీతో వేదికపంచుకోబోతున్నామని ప్రజాసంగాలతో ఉద్యమిస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి అన్నారు.

వార్తలు

ప్రార్థనల సమయంలో కోతలను నిరసిస్తూ ముస్లింల ఆందోళన

విజయవాడ: రంజాన్‌ ప్రత్యేక ప్రార్థనల సమయంలో విద్యుత్‌ కోతలకు నిరసనగా స్థానిక పాయకపురం సబ్‌స్టేషన్‌ వద్ద ముస్లింలు ఆగ్రహంతో నిరసన వ్యక్తం చేశారు. తెదేపా, సీపీఎం, వైకాపా నేతలు వీరికి మద్దతు ప్రకటించి ధర్నాలో పాల్గొన్నారు. అధికారులు వచ్చి…

జిల్లా వార్తలు

రాజీవ్‌ బాటలో ముందుకు సాగాలి: ఉప ముఖ్యమంత్రి

మెదక్‌: రాజీవ్‌ చూపిన బాటలో యువత ముందుకు సాగాలని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. విద్యారంగంపైన, సాంకేతిక ప్రగతిపైన రాజీవ్‌కు ఆనాడే స్పష్టమైన అవగాహన ఉండేదని ఆ ప్రకారమే ఆయన ముందుకుసాగారని గుర్తుచేశారు. సంగారెడ్డిలో జరిగిన రాజీవ్‌గాంధీ…

జిల్లా వార్తలు

విషజ్వరాలతో ముగ్గురు మృతి

వరంగల్‌: జిల్లాలో విషజ్వరాల బారిన పడి ముగ్గురు మృతి చెందారు. పరకాల మండలం లక్ష్మీపురంలో విషజ్వరానికి గురై వరంగల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ…పల్లెబోయిన శ్రీలత, దానం పుల్లయ్య, ఓదెలు అనే వ్యక్తులు మృత్యువాతపడారు. వీరు ముగ్గురు ఒకే గ్రామానికి…

వార్తలు

రుయా ఆస్పత్రిని పరిశీలీస్తున్న బాబు

తిరుపతి: రుయా ఆస్పత్రిని ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు ఇవాళ సందర్శించారు. ఆస్పత్రిలో చిన్నారులు మృతిచెందడంపై ఆయన ఆరా తీశారు. ఆస్పత్రిలో రోగుల సంఖ్యకు సరిపోయేలా వైద్యులు లేరని ఆయన విమర్శించారు. వైద్యులను వివరాలు అడిగితెలుసుకున్నారు.

హైదరాబాద్

ఇంజనీరింగ్‌ కళాశాలల ఆఫిడవిట్ల సమర్పణకు మరో అవకాశం

హైదరాబాద్‌: ఏఎఫ్‌ఆర్‌సీకి అఫిడవిట్లు సమర్పించని ఇంజినీరింగ్‌ కళాశాలలకు మరో అవకాశం కల్పించారు. రేపటినుంచి వారు ఆఫిడవిట్లు దాఖలు చేయవచ్చు. ఈ నెల 26వరకు వచ్చే ఆఫిడవిట్లను ఏఎఫ్‌ఆర్‌సీ ఆమోదిస్తుంది.

వార్తలు

గోరింటాకు వదంతుల ఘటనలో ఇద్దరి అరెస్టు

విజయవాడ: గోరింటాకు కోన్‌ పెట్టుకున్నవారికి ఇన్‌ఫెక్షన్‌ వస్తోందని వదంతులు వ్యాపింపజేసిన ఘటనలో పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మన్‌పసంద్‌ దుకాణం నిర్వాహకులను ఇద్దరిని ఆరెస్టుచేసి విచారిస్తున్నారు.

ఆదిలాబాద్

కడెం జలాశయంలో 700 అడుగులకు చేరిన నీటిమట్టం

ఆదిలాబాద్‌: ఎగువప్రాంతంనుంచి వచ్చి చేరే వరదనీరు పెరగటంతో జిల్లాలోని కడెం జలాశయంలో నిటిమట్టం పెరిగింది. ఇది 700 అడుగులకు చేరింది దీంతో రెండు గేట్లు ఎత్తి 10 వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేస్తున్నారు.

ఎడిట్ పేజీ

తెలంగాణ అలాయ్‌ బలాయ్‌ ఆది కళాకారుని ముచ్చెట్ల ఆత్మకత పింజారి

అడవి, పల్లె కలిసి ఆటకు, పాటకు పలుకు నేర్పిన యాల్ల కంచెల మొలిసిన చెట్లు పంట తీగ లు ఆత్మలు ఎల్లబోసుకున్న తీరు పల్లె కళాకారులు తల్లి ఒడి బర్సుకొని కూలికి కాలం ఎల్లబోసిన దినాలు కుల గాయకులు,…

ఎడిట్ పేజీ

పోలవరం నిర్మాణం.. తెలంగాణకు ఓ గండం

తెలంగాణను కాలవెట్టి సీమాంధ్రకు కాపడం పెట్టే తమ బుద్ధిని రాష్ట్ర పాలకులు మరోసారి వెల్లగక్కిన్రు. ప్రభుత్వం ఏ కార్యం మొదలు పెట్టినా, దాని లాభం సీమాంధ్రులకు, నష్టం తెలంగాణకు జరగడం పరిపాటిగా మారింది. కంపెనీలు పెట్టాలంటే, తెలంగాణ భూములు…