Thursday, 5 November 2026

August 2012

జిల్లా వార్తలు

మిలిటెంట్‌ ఉద్యమాలను నిర్వీర్యం చేస్తున్న

రాజకీయ పార్టీలను తరిమికొట్టండి – మావోయిస్ట్‌ సుధాకర్‌ వరంగల్‌, ఆగస్టు 19 (జనంసాక్షి) : తెలంగాణ ప్రజల ఓటు బ్యాంకు కోసం మిలిటెంట్‌ ఉద్యమాలను నీరుగారుస్తున్న కాంగ్రెస్‌ టీఆర్‌ఎస్‌, టీడీపీ, బీజేెపీలను తరిమికొట్టాలని కరీంనగర్‌, ఖమ్మం, వరంగల్‌ జిల్లాల…

Featured News

మయన్మార్‌కు తొలి సహయం

మిలియన్‌ డాలర్లు అందించేందుకు ముందుకొచ్చిన టర్కీ బాధితులను పరామర్శించిన ఆ దేశ విదేశాంగ మంత్రి అహ్మద్‌ వివరాలు తెలుసుకుని కన్నీళ్లు పెట్టిన టర్కీ ప్రధాని భార్య ఎమైన్‌ మయన్మార్‌ :మయన్మార్‌ ఊచకోతకు గురైన 20 వేల ముస్లింలకు చేయూతనందించేందుకు…

Cover Story

శాంతియుత ఉద్యమాన్ని దెబ్బతీయాలని చూస్తున్నరు..

 తెలంగాణ రాకుండా చెయ్యాలని సీమాంధ్ర నాయకులు కుట్రలు చేస్తున్నరు.. రాష్ట్రం ఇవ్వకుండా పాలకులు హక్కులను కాలరాస్తున్నరు.. ‘ప్రాణహిత’ పుస్తకావిష్కరణలో కోదండరాం ఆగ్రహం హైదరాబాద్‌, ఆగస్టు 19 (జనంసాక్షి) : శాంతియుతంగా సాగుతున్న తెలంగాణ ఉద్యమాన్ని దెబ్బతీయాలని, తెలంగాణ రాష్ట్రం…

జాతీయం

విఫలమైన నాగ్‌ క్షిపణి పరీక్ష

న్యూడిల్లీ: స్వదేశీ పరిజ్ఞానంతో భారత్‌ రూపోందిస్తున్న ట్యాంకు విధ్వంసక క్షిపణి నాగ్‌ మరో ఎదురు దెబ్బ తగిలింది. ఈ అస్త్రం పరీక్ష ఇటీవల విఫలమైంది.సైన్యానికి చెందిన లెఫ్టినెంట్‌ జనరల్‌ స్థాయి అధికారులు, రక్షణ పరిశోదన, అభివృద్ది సంస్థ(డీఆర్‌డీఓ) శాస్త్రవేత్తల…

వరంగల్

దూల్‌మిట్టలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ

వరంగల్‌: మద్దూర్‌ మండలం దూల్‌మిట్టలో ఆదివారం తెలంగాణతల్లి విగ్రహావిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు హరీష్‌ రావు, రాజయ్య, తెలంగాణ వాదులు పాల్గొన్నారు.

హైదరాబాద్

సైనాకు బీఎండబ్ల్యూ కారు బహుకరణ

హైదరాబాద్‌: లండన్‌ ఒలంపిక్స్‌లో పతకం సాధించిన సైనా నెహ్వాల్‌ సచిన్‌ చేతుల మీదుగా బీఎండబ్ల్యూ కారు అందుకుంది. అలాగే గోపీచంద్‌కు ఎలంట్రా, బ్యాట్మింటన్‌ క్రీడాకారిణి సింధుకు స్విఫ్ట్‌ కార్లను అందజేశారు.

హైదరాబాద్

సైనా, గోపిచంద్‌కు ప్రత్యేక అభినందనలు తెలిపిన సచిన్‌

హైదరాబాద్‌: లండన్‌ ఒలంపిక్స్‌లో పతకాలు సాదించిన భారత క్రీడాకారులందరికీ భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ అభినందనలు తెలిపారు. హైదరాబాద్‌లోని తాజ్‌కృష్ణలో ఒలంపిక్స్‌ పతకం సాదించిన రాష్ట్ర బ్యాట్మింటన్‌ క్రీడాకారిణి సైనానెహ్వాల్‌కు అభినందన సభ జరిగింది. ఈ కార్యక్రమానికి…

అంతర్జాతీయం

సూడాన్‌లో విమాన ప్రమాదం- 32మంది మృతి

ఖార్టోమ్‌:సూడాన్‌లో జరిగిన విమాన ప్రమాదంలో కేబినెట్‌ మంత్రితో సహ 31 మంది మృతి చెందారు. దక్షిణ కోర్దోఫ్యాన్‌ రాష్ట్రంలో జరుగుతున్న ఈద్‌ సంబరాల్లో పాల్గొనేందుకు వెళుతున్న అధికారిక బృందం సభ్యులు ఈ ప్రమాదంలో ప్రాణాలు కొల్పోయారు. ఈ ప్రమాదంలో…

కరీంనగర్

అ’పూర్వ’ సమ్మేళనం

కరీంనగర్‌ టౌన్‌, ఆగస్టు19(జనంసాక్షి): సియస్‌ఐ స్కూల్‌ 1975 వ బ్యాచ్‌ ఎస్‌ఎస్‌సి విద్యార్థుల అపూర్వ సమ్మేళనం ఆదివారం నగరంలోని బ్రిలియంట్‌ స్కూల్‌లో జరిగింది. కుటుంబసభ్యులతో కలిసి చిన్ననాటి స్నేహితులు అందరూ ఒకే దగ్గర చేరి హంగామా చేశారు. దశాబ్ధాల…