Thursday, 5 November 2026

August 2012

జిల్లా వార్తలు

చేల్పూరులో విద్యుత్‌ కోతలకు నిరసనగా టీడీపీ ధర్నా

వరంగల్‌: జిల్లాలోని చేల్పూర్‌లో విద్యుత్‌ కోతలకు నిరసిస్తూ టీడీపీ నేతలు రాస్తారోకో చేపట్టి ప్రభుత్వానికి వ్యతిరేఖంగా నినదాలు చేశారు. దీంతో రెండు కిలోమీటర్ల మేరా వాహనాలు నిలిచిపోయాయి. ములుగు మండలంల రామచంద్రపురంలో విద్యుత్‌ కోతలకు  నిరసనగా ఎమ్మెల్యే సీతక్క…

వార్తలు

రాష్ట్రం ఆధోగతికి సోనియానే కారణం

విశాక: చావర్షాకాలంలోనూ కరెంటు కోతలు విధిస్తున్న ఘనత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకే దక్కుతుందని తెదేపా ఆరోపించింది. రాష్ట్రం అంధకారంలో కూరు కుపోవటానికి, పారిశ్రామికవేత్తలే, మంత్రులు, ఐఏఎస్‌ అధికారులు జైళ్లకు వెళ్లడానికి సోనియాగాంధీయే కారణమని ఆ పార్టీ సీనియర్‌ నేత…

వార్తలు

పశ్చిమగోదావరి జిల్లాలో మూడోరోజు కొనసాగుతున్న ఇందిరమ్మ బాట

పశ్చిమగోదావరి: జిల్లాలో మూడోరోజు ఇందిరమ్మబాట కార్యక్రమం కొనసాగుతుంది. పాలకొల్లు,నర్సాపురం జిల్లాలో కినసాగుతుంది. పాలకొల్లులో యువకిరణాల ద్వారా ఉద్యోగం పోందిన వారితో ముఖ ముఖి కార్యక్రమంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి పాల్గోన్నారు. ఉన్నత చదువులు లేనప్పటికి ఈ కార్యక్రమం ద్వారా…

Featured News

చైనాలో జరిగిన మిస్‌ వరల్డ్‌-2012 పోటీలో కిరీటాన్ని దక్కించుకున్న చైనా సుందరి వెన్‌జియాయూ

హైదరాబాద్

హైదరాబాద్‌కు చేరుకున్న సచిన్‌, సెహ్వాగ్‌, గంభీర్‌

హైదరాబాద్‌: ఈనెల 23న ఉప్పల్‌స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరిగే టెస్టు మ్యాచ్‌ కోసం భారత క్రికెటర్లు సచిన్‌, సెహ్వాగ్‌, గంభీర్‌ హైదరాబాద్‌కు చేరుకున్నారు. శంషాబాద్‌ విమానాశ్రయంలో వీరికి అభిమానులు ఘన స్వాగతం పలికారు.

వార్తలు

డీఈవోపై ఉపాధ్యాయురాలు ఫిర్యాదు

కర్నూలు: జిల్లా విద్యాశాఖాధికారి మానసిక వేధింపులకు గురిచేస్తున్నారంటూ ఓ ఉపాధ్యాయురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. బదిలీ విషయంలో డీఈవో అమర్యాదగా ప్రవర్తించారని ఆమె మూడో పట్టణ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

జిల్లా వార్తలు

విద్యుత్‌ అధికారుల నిర్భంధం

నల్గొండ: అప్రకటిత విద్యుత్‌ కోతలకు  నిరసనగా జిల్లాలోని ఆత్మకూరు (ఎస్‌) మండలంలో రైతులు రోడ్డెక్కారు. గట్టికల్‌, పాతర్లపాడులో సబ్‌స్టేషన్లను ముట్టడించి విద్యుత్‌ అధికారులను నిర్భంధించారు. కోతల ఎత్తివేతపై అధికారులు వచ్చి హామీ ఇచ్చేంతవరకూ తమ ఆందోళన విరమించమని రైతులు…

వార్తలు

విజయవాడలో ఘంటసాల సంగీత విభావరి

విజయవాడ: స్థానిక ఘంటసాల  వెంకటేశ్వరరావు సంగీత కళాశాలలో ఆదివారం ఉదయం ఘంటసాల సంగీత విభావరి ప్రారంభమైంది. రాష్ట్ర సాంస్తృతిక శాఖ, ఆంధ్రా ఆర్స్ట్‌ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో 14 గంటలపాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. 14 మందికిపైగా గాయనీగాయకులు…

వార్తలు

సీమాంధ్ర విద్యార్థుల ఐకాస సమావేశం

గుంటూరు.: సీమాంధ్ర విద్యార్థుల ఐకాస సమావేశం ఈ నెల 23న నాగార్జున విశ్వవిద్యాలయంలో జరగనుంది. ఈభేటీలో రాష్ట్ర విభజన పరిణామాలపై సమాలోచనలు చేసి భవిష్యత్‌ కార్యాచరణపై విద్యార్థులు చర్చించనున్నారు.

హైదరాబాద్

గాంధీ ఆసుపత్రి భవనంపై నుంచి దూకి రోగి ఆత్మహత్య

హైదరాబాద్‌: గాంధీ ఆసుపత్రి నాల్గవ అంతస్థు నుంచి దూకి ఓ మానసిక రోగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతున్ని జీడిమెట్లకు రవీందర్‌గా గుర్తించారు. ఇతను నాలుగురోజుల క్రితం మానసిక సమస్యలతో ఆసుపత్రిలో చేరాడు.