Thursday, 5 November 2026

August 2012

జిల్లా వార్తలు

పటాన్‌చెరు పారిశ్రామికవాడకు విద్యుత్‌ సరఫరా నిలిపివేత

మెదక్‌: పటాన్‌చెరు నియోజకవర్గంలోని పారిశ్రమికవాడలకు విద్యుత్‌ సరఫరాను అధికారులు నిలిపివేశారు. ఉన్నతాధికారుల ఆదేశాలు వచ్చే వరకూ సరఫరా నిలిపివేస్తున్నట్లు ట్రాస్స్‌కో అధికారులు తెలియజేశారు. దీంతో పారిశ్రామికవర్గాలు ఆందోళనకుదిగాయి.

హైదరాబాద్

ఓయూ పరిధిలో పరీక్షలు వాయిదా

హైదరాబాద్‌: ఉస్మానియా విశ్వవిద్యాలయం  పరిధిలో ఈ నెల 21,22 తేదీల్లో జరిగే అన్ని పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు రిజిస్టార్‌ తెలిపారు. అధ్యాపకులు సమ్మె కారణంగా పరీక్షలు వాయిదా వేసినట్లు చెప్పారు. పరీక్షలను తిరిగి ఎప్పుడు. నిర్వహించేంది. త్వరలోనే వెల్లడిస్తామని…

జిల్లా వార్తలు

ఇసుక లారీల పట్టివేత

నల్గొండ: వేములపల్లిలో ఇసుక ఆక్రమ  రవాణాపై రెవెన్యూ అధికారులు దాడులు నిర్వహించారు. మిర్యాలలగూడ ఆర్డీవో శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో సిబ్బంది తనికీలు చేపట్టి ఇసుక అక్రమ రవాణా చేస్తున్న 5 లారీలను స్వాధీనం చేసుకున్నారు. లారీలను పోలీసుస్టేషన్‌ తరలించనున్నట్లు అధికారులు…

ఎడిట్ పేజీ

బొగ్గునూ బొక్కేశారు !

యూపీఏ సర్కార్‌ మరో కుంభకోణం చక్రంలో ఇరుక్కుంది. ఇప్పటికే అవినీతి మరకలు అంటుకున్న యూపీఏ ప్రభుత్వానికి ఈసారి బొగ్గు మసి అంటుకుంది. బొగ్గు గనుల కేటాయింపుల్లో లక్షా 86 వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లు కంప్ట్రోలర్‌ అండ్‌…

వార్తలు

రుయా ఆసుపత్రిని సందర్శించిన నారాయణ

తిరుపతి: శిశు మరణాలు చోటుచేసుకుంటున్న తిరుపతి రుయా ఆసుపత్రిని సీపీఐ రాస్త్ర కార్యదర్శి నారాయణ సందర్శించారు. అందుతున్న వైద్య సేవల గురించి అక్కడివారిని ఆడిగి తెలుసుకున్నారు. నారాయణ వెంట స్థానిక నేతలు తదితరులు ఉన్నారు.

వార్తలు

డొంకరాయి జలాశయంలో పెరుగుతున్న నీటి మట్టం

రాజమండ్రి: ఎగువన కురుస్తున్న వర్షాలతో తూర్పుగోదావరి జిల్లాలోని డొంకరాయి జలాశయంలో నీటి మట్టం పెరుగుతోంది. దీంతో ప్రాజెక్టు 2 గేట్లు ఎత్తి 4400 క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతున్నారు.

వార్తలు

రుయాలో కొనసాగుతున్న శిశువుల మరణాలు

తిరుపతి: రుయా ఆసుపత్రిలో మృత్యు ఘోష ఆగలేదు. ఆదివారం ఉదయం మరో నలుగురు శిశువులు మృతి చెందారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే శిశువులు మృతి చెందారని బంధువులు ఆరోపిస్తున్నారు.

కరీంనగర్

సింగనేణి గనిలోకార్మికుడి ఆత్మహత్య

కరీంనగర్‌: కరీంనగర్‌ జిల్లా సింగనేణి జీడీకే 11వ గనిలో పంపు ఆపరేటర్‌గా పనిచేస్తున్న చిట్టారపు వీరయ్య (50) అనే కార్మికుడు ఆదివారం తెల్లవారుజామున ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం రెండో షిప్టు విధులకు వెళ్లిన వీరయ్య రాత్రి తిరిగిరాకపోవడంతో అతని…

వార్తలు

సీఎం పర్యటనలో ప్రమాదం

నరసాపురం: ముఖ్యమంత్రి పర్యటనలో అపశ్రుతి చోటుచేసుకుంది. ఇందిరమ్మ బాట కార్యాక్రమంలో భాగంగా పవ్చిమగోదావరి జిల్లా సీతారాంపురం స్వర్ణాంధ్ర కళాశాలలో సీఎం బహిరంగ సభ ఏర్పాట్లు చేస్తున్న ఇద్దరు సమాచార శాఖ ఏఈలు విద్యుదాఘాతానికి గురయ్యారు. ఈ ఘటనలో ఏఈలు…

హైదరాబాద్

అంబేద్కర్‌ వర్సిటీలో ప్రవేశాలకు చివరి గడువు

హైదరాబాద్‌: బి.ఆర్‌.అంబేద్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో ప్రవేశాలకు సంబంధించి ఆఖరు గడువును విద్యార్థి సేవల విభాగం డైరెక్టర్‌ ఎ. సుధాకర్‌ వెల్లడించారు. ”బీ.ఏ/బీకాం/బీఎస్సీ కోర్సుల్లో ప్రవేశానికి ఈ నెల 25 చివరి తేదీ  కాగా… రూ.200 అపరాధరుసుంతో సెప్టెంబరు 5…