Thursday, 5 November 2026

August 2012

హైదరాబాద్

రేపు ఎంసెట్‌ కౌన్సిలింగ్‌ నోటిఫికేషన్‌ విడుదల

హైదరాబాద్‌: ఎంసెట్‌ కౌన్సిలింగ్‌ నోటిఫికేషన్‌ను ఎట్టకేలకు ఉన్నత విద్యామండలి సోమవారం విడుదల చేయనుంది. ఆగష్టు 27 నుంచి సెప్టెంబర్‌ 6 వరకు ప్రవేశాల ప్రక్రియ జరుగనుందని ఉన్నత విద్యామండలి వెల్లడించింది. ఆగష్టు 30 నుంచి సెప్టెంబర్‌ 8 వరకు…

సీమాంధ్ర

సైకో శ్రీనివాసులును మీడియా ముందు ప్రవేశపెట్టనున్న పోలీసులు

గూడూరు(నెల్లూరు): భద్రాచలం-చెన్నై బస్సులో ముగ్గురిని హతమార్చిన సైకోను పోలిసులు కాసేపట్లో మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు. నెల్లూరు జిల్లా తడ వద్ద జూలై26న ఈ మరణకాండ చోటుచేసుకుంది. హత్య కేసులో నిందితుడిగా భావిస్తున్న శ్రీనివాసుల్ని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు.

హైదరాబాద్

సురాజ్యంతోనే అసలైన ప్రయోజనం: జేపీ

హైదరాబాద్‌: నిరుపేదలకు మంచిపాలన లేనప్పుడు పావలా వడ్డీ రుణాలు, రూపాయికి కిలో బియ్యం వంటి పథకాలు స్వల్పకాలికంగా మేలు చేసినా.. దీర్ఘకాలికంగా దేశాభివృద్ధికి సురాజ్యం వల్లనే అసలైన ప్రయోజనం చేకూరుతుందని లోక్‌సత్తా అధ్యక్షుడు జయప్రకాష్‌ నారాయణ అన్నారు. మియాపూర్‌…

వార్తలు

పేకాట రాయుల్ల అరెస్ట్‌-3లక్షలు స్వాధినం

గుంటూరు: గుంటూరులో ఈరోజు పేకట ఆడుతున్నారని సమాచారం అందుకుని పోలీసులు దాడిచేశారు. ఈ దాడిలో 17మందిని అరెస్ట్‌ చేసి 3లక్షల నగదును స్దాధినం చేసుకున్నారు.

వార్తలు

కృష్ణా, గోదావరి ఆధునీకరణ పనులు వేగవంతం: ముఖ్యమంత్రి

నరసాపురం: కృష్ణా, గోదావరి ఆధునీకరణ పనులు వేగవంతం చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లా పర్యటనలో ఉన్న ఆయన ఆదివారం నరసాపురంలో మీడియాతో మాట్లాడారు. పామాయిల్‌ రైతులకు సంబంధించి వ్యాట్‌ ఎత్తివేశామని, ప్రతిఏటా  రూ. 50వేల…

హైదరాబాద్

రమణీయ భాగవత కథల పుస్తకాని అవిష్కరించిన హైకోర్టు న్యాయమూర్తి

హైదరాబాద్‌: రాజధానిలోని బిర్లా సైన్స్‌ మ్యూజియంలోని ఆడిటోరియంలో ముళ్లపూడి వెంకటరమణ రచించిన రమణీయ భాగవత కథలు గ్రంథాన్ని హైకోర్టు న్యాయమూర్తి ఆవిష్కరించారు అనంతరం ఆయన మాట్లాడుతూ రామయణ, భారత, మహాభాగవతాలు ఇప్పటి తరానికి అవసరమని అయితే వారికి అర్థమయ్యేలా…

వార్తలు

కర్నాటక రైతుల దౌర్జణ్యం

కర్నూలు: తుంగభద్ర ఎల్‌ఎల్‌సీ వద్ద కర్నాటక రైతులు దౌర్జణ్యానికి పాల్పడ్డారు.   తుంగభద్ర ఎల్‌ఎల్‌సీ 33వ డీపీ షట్టర్లు మూసి నీటిని కర్నాటక వైపు రైతులు మళ్లిస్తున్నారు.

ఆదిలాబాద్

ఆదిలాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌లో భారీవర్షం

కాగజ్‌నగర్‌: ఆదిలాబాద్‌ జిల్లా కాగజనగర్‌ మండలంలో నిన్న రాత్రి నుంచి ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షంతో పలుప్రాంతాలు జలమయమయ్యాయి. మండలంలోని రాజ్‌పల్లి, బారేగూడ, పోతెపల్లి వాగులు ఉపొంగుతున్నాయి. వాగులపై వంతెనలు లేకపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పట్టణంలోని…

హైదరాబాద్

విద్యుత్‌ కోతలకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు ఆందోళనలు

హైదరాబాద్‌: రాష్ట్రంలో విద్యుత్‌ కోతలను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు ఆందోళనలు హోరెత్తాయి. గుంలూరు జిల్లా వెల్దుర్తి మండలం మండాది వద్ద విద్యుత్‌ కోతలకు నిరసనగా రైతులు ఆందోళన చేపట్టారు. రెంటచింతల సబ్‌స్టేషన్‌ ఎదుట రాస్తారెరో చేపట్టారు. అప్రకటిత…