Friday, 6 November 2026

August 2012

జిల్లా వార్తలు

అదుపుతప్పి దూసుకెళ్లిన లారీ ఇద్దరి మృతి

సంగారెడ్డి: మెదక్‌ జిల్లా సంగారెడ్డి మండలం ఇస్మాయిల్‌ ఖాన్‌పేటలో ఆదివారం ఉదయం ఓ లారీ బీభత్సం సృష్టించింది. ఓవర్‌లోడ్‌తో వెళ్తున్న లారీ అదుపుతప్పి రోడ్డు పక్కన నీళ్లు పట్టుకుంటున్న మహిళలపైకి దూసుకెళ్లింది. ఈఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా…

Featured News

భయం వద్దు .. ఈశాన్యవాసులకు రక్షణ కల్పిస్తాం

వెనక్కి వచ్చి విధుల్లో చేరండి : హోంమంత్రి సబిత హైదరాబాద్‌ / బెంగుళూరు, ఆగస్టు 18 (జనంసాక్షి ): వదంతులతో సొంత రాష్ట్రానికి పరుగులు పెడుతున్న ఈశాన్య వాసులకు ఎలాంటి భయం లేదని పూర్తి రక్షణ కల్పిస్తామని కర్ణాటక,…

Featured News

అంతర్జాతీయ క్రికెట్‌కు

వీవీఎస్‌ లక్ష్మణ్‌ గుడ్‌ బైన్యూఢిల్లీ, ఆగస్టు 18 (జనంసాక్షి): అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి తాను తక్షణమే తప్పుకుంటున్నట్లు హైదరాబాదీ స్టైలిష్‌ బ్యాట్స్‌మెన్‌ వివియస్‌ లక్షణ్‌ ప్రకటించారు. శనివారం నాడు ఆయన హెచ్‌సిఎ కార్యాలయంలో తన నిర్ణయాన్ని వెల్లడించారు. గత…

Featured News

ఎంతైనా సీమాంధ్ర సీఎం కదా పోలవరం నిర్మించి తీరుతాం

ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ఏలూరు,ఆగస్టు 18 (జనంసాక్షి) : పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో తెలంగాణలోని ఖమ్మం జిల్లా ఆది వాసులు రోడ్డున పడుతారని తెలంగాణ వాదులు మొత్తుకుంటున్నా, ఏ మాత్రం పట్టించుకోకుండా ఆ ప్రాజెక్టును నిర్మించి తీరుతామని సీఎం కిరణ్‌ కుమార్‌…

Featured News

ధర్మాన రాజీనామా అంశం

నా చేతుల్లో లేదు : గవర్నర్‌ హైదరాబాద్‌, ఆగస్టు 18 (జనంసాక్షి) : మంత్రి ధర్మాన రాజీనామా అంశం ఆమోదించాలా.. వద్దా.. అన్న విషయం తన చేతిలో లేదని గవర్నర్‌ నరసింహన్‌ స్పష్టం చేశారు. శనివారం ఆయన మాట్లాడుతూ…

Featured News

తెలంగాణలో కోతలు ఎత్తేయండి

జెన్‌కో సీఎండీ కార్యాలయం ఎదుట టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల ధర్నా ఏడు గంటల కరెంట్‌ సరఫరాకు సీఎండీ హామీ హైదరాబాద్‌, ఆగస్టు 18 (జనంసాక్షి): విద్యుత్‌ కోతలు, సర్‌చార్జీల పెంపు విషయమై జెన్కో సీఎండీని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల బృందం శనివారం…

Cover Story

పోలవరం నిర్మిస్తే తెలంగాణ ఆదివాసులు

నిండా మునిగిపోతరు.. నష్ట నివారణ చర్యలపై సీఎం వివరణ ఇవ్వాలి.. టీజేఏసీ చైర్మన్‌ కోదండరాం ఖమ్మం, ఆగస్టు 18 (జనంసాక్షి) : పోలవరం ప్రాజెక్టును నిర్మిస్తే తెలంగాణలో అంతర్భాగమైన ఖమ్మం జిల్లాలోని అదివాసులు నిండా మునిగిపోతరని తెలంగాణ జేఏసీ…

వార్తలు

సీఎం సోదరుడి పేరుతో అధికారులకు ఫోన్లు

ఒంగోలు: ముఖ్యమంత్రి సోదరుడి పేరుతో ప్రధానోపాధ్యాయుల బదీలీల కోసం ప్రకాశం జిల్లా కలెక్టర్‌కు, జిల్లా విద్యాశాఖాధికారికి కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్‌ చేశారు. దీనిపై జిల్లా విద్యాశాఖాధికారి నాగేశ్వరరావు జిల్లా ఎస్సీకి ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసునమోదు చేసిన…

వార్తలు

ఈ నెల 20న ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ నోటిఫికేషన్‌ విడుదల

హైదరాబాద్‌: ఈ నెల 20న ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ జయప్రకాష్‌రావు మీడియాతో మాట్లాడుతూ 934 కళాశాలలు అఫిడవిట్లు అందిచాయని తెలిపారు. ఇందులో 483 ఇంజినీరింగ్‌ కళాశాలలు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. అఫిడవిట్లు…