Friday, 6 November 2026

August 2012

అంతర్జాతీయం

ఆస్ట్రేలియా స్క్వాష్‌ ఓపెన్‌లో దీపిక ఓటమి

కాన్‌బెర్రా: ఆస్ట్రేలియా స్క్వాష్‌ ఓపెన్‌లో భారత అగ్రశ్రేణి క్రీడాకారిణి దీపికా పల్లికిల్‌ ఓటమి పాలైంది. శనివారం జరిగిన సెమీఫైనాల్‌లో ఆమె ప్రపంచ నాలుగో ర్యాంకర్‌ ఇంగ్లండ్‌కు చెందిన లౌర మస్సారో చేతిలో 7-11, 11-7, 13-11, 11-3, 9-11…

వార్తలు

వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి వైకాపా, కాంగ్రెస్‌లు బంగాళాఖాతంలో కలసిపోతాయి

హైదరాబాద్‌: వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి వైకాపా, కాంగ్రెస్‌ పార్టీలు బంగాళాఖాతంలో కలసిపోతాయని తెదేపా నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు విమర్శించారు. జలయజ్ఞం పేరిట రూ. 80వేల కోట్లు ఖర్చు పెట్టిన కాంగ్రెస్‌ సర్కారు 80 ఎకరాలకు కూడా నీరివ్వలేక…

వార్తలు

హోంగార్డుల జీతభత్యాల పెంపు

రాజమండ్రి :హోంగార్డులకు జీతభత్యాలు పెంచుతున్నట్లు డీజీపీ దినేశ్‌రెడ్డి తెలిపారు. అంతేకాకుండా వారికి ఆరోగ్య శ్రీ, బస్సు సౌకర్యం కూడా కల్పించనున్నట్లు వెల్లడించారు. పోలీస్‌ సిబ్బంది ఎంపిక ప్రక్రియలో 5 కి.మీ. పరుగు పందాన్ని 800 మీటర్లకు తగ్గించేందుకు చర్యలు…

వార్తలు

బొగ్గు గనుల్లో భారీ అక్రమాలకు ప్రధానినే బాధ్యుణ్ని చేయడం పద్దతి కాదు

బెంగళూరు: బొగ్గు గనుల్లో భారీ అక్రమాలు జరిగినట్లు కాగ్‌ ఇచ్చిన నివేదిక అంతిమం కాదని కేంద్ర విద్యుత్‌మంత్రి వీరప్పమొయిలీ అన్నారు. శనివారమిక్కడ ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను బాధ్యుడిని చేసి నివేదిక ఇవ్వడం సరైన పద్దతి కాదన్నారు.…

వార్తలు

రాష్ట్ర విభజనకు మద్దతు ఇస్తే తెదేపా నెతల ఇళ్లు ముట్టడిస్తాం

పీలేరు: రాష్ట్ర విభజనకు తెదేపా మద్దతు ఇస్తే రాయలసీమలో తెదేపా నేతల ఇళ్లు ముట్టడిస్తామని రాయలసీమ విద్యార్థి సంయుక్త కార్యచరణ కమిటీ సహ కన్వీనర్‌ కిషోర్‌కుమార్‌ హెచ్చరించారు. స్థానిక ఆర్టీసీ బస్టాండు వద్ద రస్తారోకో చేసిన అనంతరం చంద్రబాబు…

వార్తలు

టెండర్ల విలువ నిబంధనల విశేషాధికారం

న్యూఢిల్లీ: జాతీయ ప్రయేజనాల దృష్ట్యా టెండర్ల విలువ ఎంతుండాలో నిబంధనలు ఎలా ఉండాలో నిర్ణయించే విశేషాధికారం ప్రభుత్వానికుంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. టైర్ల సరఫరా టెండర్లకు సంబంధించి కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్ధ (కేఎస్‌ఆర్టీసీ) 2005లో జారీ…

వార్తలు

న్యాయసేవల మెరుగుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది

ముంబయి: న్యాయవ్యవవస్థలో కలిసి పనిచేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ చెప్పారు. బోంబే హైకోర్టు 150వ వార్షికోత్సవం ముగింపు వేడుకలకు ప్రధాని హాజరై శనివారం ప్రసంగించారు. హైకోర్టుల న్యాయమూర్తుల పదవీవిరమణ వయస్సును పెంచడానికి ఉద్దేశించిన రాజ్యాంగా సవరణ…

వార్తలు

ఫీజుల ఖరారుపై సుదీర్ఘ చర్చలు

హైదరాబాద్‌: ఇంజనీరింగ్‌ ఫీజుల ఖరారుపై ఏఎఫ్‌ఆర్సీ నాలుగు గంటలుగా సురీర్ఘ చర్చటు జరుగుతున్నాయి. ఇప్పటివరకు రూ.35వేల ఫీజుకు అంగీకరిస్తూ 570 కళాశాలలు అఫిడవిట్లు అందజేశాయి.

వార్తలు

అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులను తొలగించాలి

నరసరావుపేట: రాష్ట్ర కేబినెట్‌ మొత్తం కళంకితమేనని, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులను తక్షణం తొలగించాలని మాజీ మంత్రి తెదేపా నేత కోడెల శివప్రసాదరావు డిమాండ్‌ చేశారు. అవినీతి ఆరోపణలు భూదందాలు చేస్తూ కేసులు నమోదైన మంత్రులను తొలగించడంలో సి.ఎం.…

వార్తలు

రంజాన్‌ సందర్భంగా రాజ్‌భవన్‌లో గవర్నర్‌ ఇఫ్తారు విందు

హైదరాభాద్‌: రంజాన్‌ సందర్భంగా ముస్లిం సోదరులకు గవర్నర్‌ నరసింహన్‌ ఇఫ్తార్‌ విధు ఇచ్చారు. దర్బార్‌ హాల్‌లో జరిగిన ప్రార్థనల్లో ముస్లిం సోదరులతో కలసి గవర్నర్‌ పాల్గొన్నారు. రాజ్‌భవన్‌లో జరిగిన ఈ వేడుకకు స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌, ఉపసభాపతి భట్టి…