Friday, 6 November 2026

September 2012

వార్తలు

రైతులు, మహిళలు సులభంగా రుణాలు పొందేలా సహాయపడాలి: రాహుల్‌

అమేధీ: రైతులు, మహిళలు సులభంగా రుణాలు పొందేలా సహాయపడాలని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రాహుల్‌గాంధీ బ్యాంకులకు సూచించారు. దేశాన్ని ముందుకు తీసుకెళ్లడంలో వారి కృషి ఎనలేనిదని ప్రశంసించారు. రాహుల్‌ గురువారం తన నయోజకవర్గంలో యూకో బ్యాంకు శాఖను ప్రారంభించారు.…

వార్తలు

శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల హుండీ ఆదాయం రూ.120కోట్లు

శ్రీశైలం: శ్రీశుల భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల ఉభయ దేవాలయాల హుండీ లెక్కంపు జరిగింది. ఈ లెక్కింపులో 1.20కోట్లు నగదు, 200 గ్రాముల బంగారం 4.200 కేజీల వేండితో ఇతర విదేశీ కరెన్సీ లభించినట్లు ఈఓ కేవీ సాగర్‌బాబు తెలిపారు.

వార్తలు

ఉపాధ్యాయురాలు వేసిన శిక్షతో బలిగొన్న ఒక విద్యార్థి

హైదరాబాద్‌: క్రమశిక్షణ పేరుతో ఉపాధ్యాయురాలు వేసిన శిక్ష ఒక విద్యార్థి ప్రాణాలు తీసింది. రాజధానిలోని మాదన్న పేట సమీపంలోని రాయల్‌ ఎంబీసీ పీఠశాలలో ఘటన చోటు చేసుకుంది. ఈ నెల 3న పాఠశాలకు వచ్చిన మహ్మద్‌ ఇస్మాయిల్‌ అనే…

వార్తలు

విద్యుత్కేంద్రం రియాక్టర్‌ గొట్టంలో బీటలు

బ్రస్సెల్స్‌: బెల్జియంలోని మరో అణు విద్యుత్కేంద్రం రియాక్టర్‌ గొట్టంలో బీటలు గుర్తించినట్లు విద్యుదుత్పత్తి సంస్థ ఎలక్ట్రాబెల్‌ పేర్కొంది. జనవరిలో డియోల్‌ 3 లోని రియాక్టర్‌ గొటంలో తలెత్తిన సమస్యే తిహంగే 2లోనూ గర్తించామని సంస్థ ప్రతినిధి జీడీఎఫ్‌ సూయెజ్‌…

వార్తలు

సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి రంగనాథ్‌ మిశ్రా కన్నుమూత

భువనేశ్వర్‌ : సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి రంగనాథ్‌ మిశ్రా కన్నుమూశారు. 1990 సెప్టెంబరు 25 నుంచి నాలుగెళ్లపాటు ఆయన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. జాతీయ మానవహక్కుల కమిషన్‌కు తొలి ఛైర్మన్‌గా పనిచేశారు.

వార్తలు

అంధత్వ నివారణ సంస్థ సర్వసభ్య సమావేశం

హైదరాబాద్‌: అంతర్జాతీయ అంధత్వ నివారణ సంస్థ తొమ్మిదో సర్వసభ్య సమావేశం ఈ నెల 17 నుంచి 20 వరకు హైదరాబాద్‌లో జరగనున్నట్లు ఎల్వీప్రసాద్‌ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ అధ్యక్షుడు డాక్టర్‌ గుళ్లపల్లి ఎన్‌. రావు తెలిపారు. అందరికీ…

వార్తలు

మూడో రోజుకు దీక్ష చేరుకున్న ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు: మందకృష్ణ

హైదరాబాద్‌: వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో హైదరాబాద్‌ మలక్‌పేటలో మందకృష్ణ చేస్నుతన్న దీక్ష మూడో రోజుకు చేరుకుంది. ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదని, ప్రభుత్వంలో చలనం వచ్చేంత వరకు దీక్షను కొనసాగించనున్నట్లు మందకృష్న స్పష్టం…

వార్తలు

హెడ్‌ కానిస్టేబల్‌ శర్మపై కేసు

హైదరాబాద్‌: పోలీసు రవాణా విభాగం ఎస్‌పి లక్ష్మీనారాయణ కిడ్నాప్‌ వ్వవహారంలో హెడ్‌ కానిస్టేబుల్‌ గిరిప్రసాద్‌ శర్మపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఉన్నతాధికారిని అక్రమంగా నిర్భందించినందుకు అతనిపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు…

వార్తలు

ఈ నెల 23న లలిత కళాతోరణంలో కాంగ్రెస్‌ రాష్ట్ర స్థాయి సదస్సు

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర స్థాయి సదస్సు ఈ నెల 23న హైదరాబాద్‌ లలిత కళతోరణంలో జరగనుంది. సదస్సు విషయమై అందుబాటులో ఉన్న నేతలతో పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఈ సాయంత్రం గాంధీ భవన్‌లో సమావేశమై సమీక్ష…

వార్తలు

ప్రాజెక్టులన్నిటినీ సత్వరం పూర్తిచేసేందుకు యత్నిస్తున్నాము: సుదర్శనరెడ్డి

హైదరాబాద్‌: జలయజ్ఞాన్ని దిగ్విజయంగా నిర్వహించి రైతులను ఆదుకొంటామని భారీ నీటిపారుదల శాఖ మంత్రి సదర్శనరెడ్డి తెలిపారు. ప్రాజెక్టులన్నిటినీ సత్వరం పూర్తిచేసేందుకు యత్నిస్తున్నామని స్పష్టం చేశారు. ప్రాధాన్య ప్రాజెక్టుల్లో కొన్నింటిని వచ్చే ఖరీఫ్‌కు, మిగిలిన వాటిని 2014 ఖరీఫ్‌ నాటికి…