Monday, 2 November 2026

September 2012

వార్తలు

ఫిలిప్పీస్స్‌లో భారీ భూకంపం

మనీలా: ఫిలిప్పీస్స్‌లో ఈ రోజు భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రెక్టర్‌ స్కేలుపై 7.9గా నమోదైంది. సమార్‌ జిల్లాలోని గుయాన్‌కు 60 కిలోమీటర్ల దూరంలో తూర్పు తీరంలో ఇది కేంద్రీకృతమైంది. దీంతో ఇండోనేషియా, ఫిలిప్పీస్స్‌, జపాన్‌, తైవాన్‌…

హైదరాబాద్

కేంద్ర హోంమంత్రి సుశీల్‌ కుమార్‌ షిండేను కలిసిన బొత్స

హైదరాబాద్‌: రాష్ట్ర పర్యటన కోసం హైదరాబాద్‌కు వచ్చిన కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండేను రాజ్‌ భవన్‌లో పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఈ ఉదయం కలిశారు. నిన్న రాత్రి రాజధానికి వచ్చిన షిండేను గవర్నర్‌, సీఎం మర్యాదపూర్వకంగా కలిసిన…

హైదరాబాద్

నగరంలో కేంద్ర హోంమంత్రి షిండే

హైదరాబాద్‌: కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండే రాష్ట్ర పర్యటన నిమిత్తం నిన్న ఇక్కడకు వచ్చారు. అనంతరం అయన రాజ్‌భవన్‌లో గవర్నర్‌ నరసింహన్‌ను, సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. మంత్రి షిండే ఇవాళ జాతీయ పారిశ్రామిక భద్రతా అకాడమీలో…

హైదరాబాద్

రెస్యూహోం నుంచి బాలికల అపహరణ

హైదరాబాద్‌: రామాంతాపూర్‌లోని ఉజ్వల రెస్యూహోం నుంచి నలుగురు బాలికలు అపహరణకు గురయ్యారు. వ్యభిచార కూపంలో ఉన్న బాలికలకు అధికారులుకు హోంలో ఆశ్రయం కల్పించారు. ఇంతలోనే ఈ ఘటన చోటుచేసుకుంది.

Featured News

న్యూజెర్సీలో దుండగుడి కాల్పులు

గన్‌మెన్‌తో సహా ముగ్గుకి మృతి న్యూజెర్సీ,ఆగస్టు 31 (జనంసాక్షి): రోజుకో కాల్పుల సంఘటనతో అమెరికా వణికిపోతోంది. తాజాగా అమెరికాలో న్యూజెర్సీలో ఆగంతకు డు కాల్పులు జరిపారు. న్యూజెర్సీలోని షాపింగ్‌ కాంప్లెక్స్‌లో జరిగిన పలు కాల్పుల సంఘటనల్లో ఓ గన్‌మన్‌…

Featured News

మన సారు లేఖ ఇస్తే.. పార్టీని జేఏసీలో చేర్పిద్దాం !

ప్రత్యక్ష ఉద్యమంలో పాల్గొందాం శ్రీతెలంగాణ మార్చ్‌లో పాల్గొందాం.. ‘దేశం’ తమ్ముళ్ల ఉవ్విళ్లు హైదరాబాద్‌, ఆగస్టు 31 (జనంసాక్షి) : టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రెండు రోజుల్లో తెలంగాణపై స్పష్టమైన వైఖరిని తెలుపునున్నట్లు శుక్రవారం విశ్వసనీయ సమాచారం…

Cover Story

కూర్చుంటే కుదరదు.. తెగించి కొట్లాడితేనే తెలంగాణ

అందుకే పోరుయాత్ర : నారాయణ కరీంనగర్‌ టౌన్‌, అగస్టు31(జనంసాక్షి): కూచుంటే కుదరదని తెగించి కొట్లాడితేనే తెలంగాణ సాధ్యమని, అందుకే పోరుయాత్ర చేపట్టినట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె నారాయణ అన్నారు. తెలంగాణ సాధనకై సీపీఐ చేపట్టిన పాదయాత్ర శుక్రవారం…