Friday, 6 November 2026

September 2012

వార్తలు

పంచదీప్‌ పథకం ద్వారా 6కోట్ల మందికి ఉద్యోగాలు

హైదరాబాద్‌: ఎంప్లాయిన్‌ స్టేట్‌ ఇన్య్సూరెన్స్‌ కార్పొరేషన్‌ దేశ వ్యాప్తంగా అందుబాటులోకి తీసుకుచ్చిన పంచదీప్‌ ప్రజెక్టుకు మంచి స్పందన లభిస్తోందని ఐ.ఎన్‌.ఐ అదనపు కమిషనర్‌ ఎ.కే. శ్రీ వాత్సవ చెప్పారు. హైదరాబాద్‌ ఫ్యాప్సీలో జరిగిన ప్రాజెక్టు పంచదీప్‌-యూనియన్‌ హెల్త్‌కేర్‌ అడ్మినిస్ట్రేషన్‌…

వార్తలు

విద్యుత్లు కోతల వల్లే ఎత్తిపోతల పథకాల్లో అలస్యం

హైదరాబాద్‌: విద్యుత్తు కోతల ప్రభావం జలయజ్ఞం ప్రాజెక్టులపై పడినందునే ఎత్తిపోతల పథకాలు ఆలస్యమవుతున్నాయని భారీ నీటిపారుదలశాఖ మంత్రి సుర్శన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. సమస్యను అధిగమించేందుకు సౌర, పవన విద్యుత్నును వీలైనంత ఎక్కువగా ప్రోత్సహిచేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ఆయన తెలిపారు.

వార్తలు

ఈ నెల 25న ధర్మానను కోర్టుకు హాజరు కావాలని ఆదేశం

హైదరాబాద్‌: జగన్‌ అక్రమాస్థుల కేసులో వాన్‌పిక్‌ ఛార్జిషీటును సీబీఐ కోర్టు విచారణకు స్వీకరించింది. ఈ నెల 25న కోర్టుకు హాజరుకావలని ఆదేశిస్తూ ధర్మానకు నోటిసులు జారీ చేసింది. ప్రాసిక్యూషన్‌కు అనుమతి లేని కారణంగా ధర్మాన, మోపిదేవిలపై అవినీతి నిరోధక…

వార్తలు

రైళ్లలో త్వరలో పర్యావరణ ప్రాయోజితమైన మరుగుదొడ్లు

పంజాబ్‌: రైళ్లలో త్వరలో పర్వావరణ ప్రాయోజితమైన మరుగుదొడ్లు (బయో టాయ్‌లెట్లు) రానున్నాయి. ఇప్పటికే కొన్ని రైళ్లలో ప్రయోగాత్మకంగా వీటిని పరీరక్షించి చూసిన రైల్యే మరిన్ని రైళ్లలో వీటి ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో 2,500 కోచ్‌లలో…

వార్తలు

న్యాయ నేపథ్యమున్న జ్యుడీషియల్‌ బ్యాక్‌గ్రౌండ్‌ వ్యక్తులను సభ్యులుగా నియమించాలి

న్యూఢిల్లీ: రాష్ట్రా సమాచార కమిషన్లలో న్యాయ నేపథ్యమున్న జ్యుడీషియల్‌ బ్యాక్‌గ్రౌండ్‌ వ్యక్తులను కూడా సభ్యులుగా నియమించాలని ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు ధర్మాసనం సూచించింది. ఆర్టీఐ-2005లోని 12, 15 (సభ్యుల నియామకానికి సంబంధించిన) నిబంధనలను సవాల్‌ చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై…

వార్తలు

లీటర్‌ డీజిల్‌పై 5 రూ. పెంపు

న్యూఢిల్లీ: రాజకీయ కేంద్ర వ్వవహారాల కేంద్ర కేబినెట్‌ డీజిల్‌ దరను పెంచతూ నిర్ణయం తీసుకుంది. లీటర్‌ డిజిల్‌పై రూ.5లను పెంచింది. పెంచిన డీజిల్‌ ధరలు నేటి అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి. పెట్రోల, కిరోసిన్‌, గ్యాస్‌ ధరలను మాత్రం…

వార్తలు

సెప్టెంబరు 30తేదీన తెలంగాణ మార్చ్‌ను నిర్వహిస్తాం : ఈటెల

హైదరాబాద్‌: తెలంగాణాపై ఏకాభిప్రాయం లేదన్న ప్రధానమంత్రి మాటలు అర్థరహితమని తెరాసా నేత ఈటెల రాజేందర్‌ అన్నారు. 121 కోట్ల భారతీయుల ఏకాభిప్రాయంతోనే మన్మోహన్‌ ప్రధని అయ్యారా అని ప్రశ్నించారు. తెలంగాణా ఉద్యోగ సంఘాల పనరంకిత దీక్షలను ఈటెల రాజేందర్‌…

వార్తలు

కాంగ్రెస్‌ నాయకులకు జ్ఞానోదయం కాలేదు : హరీష్‌రావు

హైదరాబాద్‌: సకల జనుల సమ్మె తర్వాత ఉద్యోగులలో మార్పు వచ్చిందని, అయినా ఈ ప్రాంత కాంగ్రెస్‌ నాయకులకు జ్ఞానోదయం కాలేదని తెరాసా ఎమ్మెల్యే హరీష్‌రావు ఆరోపించారు. తెలంగాణ వైద్య, ఆరోగ్య ఉద్యోగుల సంఘం నగరంలోని కోఠిలో వైద్యవిధాన పరిషత్‌…

వార్తలు

జలమండలి ప్రైవేటీకరణ విమంచుకోవాలి : హరీష్‌రావు

హైదరాబాద్‌: జలమండలిని ప్రైవేటీకరించవద్దంటూ తెరాసా నేత, ఎమ్మెల్యే హరీష్‌రావు ఎండీని కలిశారు. జలమండటిని దశలవారీగా ప్రైవేటీకరించాలన్న యోచనను ప్రభుత్వం విరమించుకోవాలని కారారు. ఈ వ్వవహారంలో జలమండలి కార్మిక సంఘం అధ్యక్షుడుగా ఉన్న ముఖేష్‌గౌడ్‌, మంత్రి దానం నాగెందర్‌ స్పందించాలని…

వార్తలు

విద్యార్థిసంఘాలు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ముట్టడికి యత్నం

హైదరాబాద్‌: వికలాంగుల సమస్యల పరిష్కారానికి మందకృష్ణ చేపట్టిన దీక్షకు మద్దతుగా పలు విద్యార్థి, హక్కుల సంఘాలు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ముట్టడికి ప్రయత్నించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్‌ కళాశాల నుంచి సీఎం క్యాంపు ఆఫీసు ముట్టడికి బయలుదేరిన ఎంఎస్‌ఎఫ్‌,…