Wednesday, 4 November 2026

September 2012

వార్తలు

సీమాంద్ర, తెలంగాణ నేతలతో చంద్రబాబు మూడు గంటల పాటు చర్చలు

హైదరాబాద్‌: తెలంగాణపై తెలుగుదేశం పార్టీలో జరుగుతున్న సంప్రదింపుల ప్రక్రియ రేపు సాయంత్రానికి ఓ కొలిక్కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సాయంత్రం పార్టీలోని సామాంద్ర, తెలంగాణ నేతలు ఉమ్మడి సమావేశం ఏర్పాటు చేసిన చంద్రబాబు సుమారు మూడు గంటల…

వార్తలు

కవాతును అడ్డుకునేందుకు సీమాంధ్ర పాలకుల కుట్ర: నాగం జనార్దన్‌రెడ్డి

హైదరాబాద్‌: తెలంగాణ రాజకీయ ఐకాస ఈనెల 30న హైదరాబాద్‌లో తలపెట్టిన కవాతును అడ్డుకునేందుకు సీమంధ్ర పాలకులు కుట్ర పన్నుతున్నారని తెలంగాణ నగారా సమితి అధ్యక్షడు నాగం జనార్దన్‌రెడ్డి మండిపాడ్డారు. జేఏసీ నేతలు ఆయన్ని కలిసిన సందర్భంగా మార్చ్‌కు మద్దతిస్తున్నట్లు…

వార్తలు

ఎన్సీపీ మంత్రుల రాజీనామాలు

ముంబయి: ఉప ముఖ్యమంత్రి పదవికి అజిత్‌ పవార్‌ రాజీనామా చేసిన నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పుట్టింది. ఎన్సీపీ మంత్రులు కూడా అజిత్‌ బాటే పట్టారు. తమ రాజీనామాలను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మధుకర్‌ పిచడ్‌కు సమర్పించారు.…

వార్తలు

ఆర్టీసీ ఛార్జీలపై రాష్ట్ర తెలుగు యువత వినూత రీతిలో నిరసన వ్యక్తం

హైదరాబాద్‌: పెంచిన ఆర్టీసీ ఛార్జీలపై రాష్ట్ర తెలుగు యువత వినూత రీతిలో నిరసన వ్యక్తం చేసింది. చలనం లేని ముఖ్యమంత్రి, మంత్రుల కన్నా నోరు లేని జీవాలు మిన్న అంటూ దున్నపోతుకు వినతి సమర్పించారు. సామాన్య ప్రజానీకంపై ఆర్టీసీ…

వార్తలు

మహీంద్రా క్వాంటో విడుదల

హైదరాబాద్‌: మెదక్‌ జిల్లాలోని జహీరాబాద్‌ ప్లాంట్‌ ద్వారా ట్రాక్టర్ల ఉత్పత్తి ఈ ఏడాది చివరి నాటికి ప్రారంభమవుతుందని మహీంద్రా అండ్‌ మహీంద్రా ఫార్మ్‌ ఎక్వివ్‌మెంట్స్‌ ప్రెసిడెంట్‌ పవన్‌ గోయంకా తెలిపారు. మెదక్‌ ప్లాంట్‌ ద్వారా దేశంలోనే అత్యధిక ట్రాక్టర్ల…

వార్తలు

మాజీ న్యాయమూర్తి పట్టాభీరామారావు జైలు నుంచి విడుదల

హైదరాబాద్‌: గాలి జనార్దన్‌రెడ్డికి బెయిల్‌ కుంభకోణంలో నిందితుడైన మాజీ న్యాయమూర్తి పట్టాభిరామారావు జైలు నుంచి విడుదలయ్యారు. పట్టాభితో పాటు హైకోర్టు మాజీ రిజిస్ట్రార్‌ లక్ష్మీ నరసింహారావు, గాలి సోమశేఖర్‌రెడ్డిలకు మంగళవారం హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది.

వార్తలు

ధర్మాన ప్రసాదరావుకు బెయిల్‌ ఇవ్వడంపై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం

హైదరాబాద్‌: వాన్‌పిక్‌ అక్రమాల కేసులో మంత్రి ధర్మాన ప్రసాదరావుకు బెయిల్‌ ఇవ్వడంపై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ తీవ్ర అభ్యంతరం వ్యకతం చేసింది. జగన్‌, మోపిదేవి సహా ధర్మానను ఒకే కేసులో నిందితులుగా చేర్చిన సీబీఐ ధర్మానను అరెస్టు చేయకుండా ఎందుకు…

వార్తలు

ఈనెల 30న కవాతు నిర్వహించనున్న నేపథ్యంలో వయలార్‌ రవితో కేసీఆర్‌ భేటీ

ఢిల్లీ: కేంద్ర మంత్రి వయలార్‌ రవితో తెలంగాణ రాష్ట్రసమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు భేటీ అయ్యారు. తెలంగాణ అంశంపై మరోమారు విస్తృతంగా చర్చించనున్నట్లు సమాచారం. తెలంగాణ రాజకీయ ఈనెల 30న కవాతు నిర్వహించనున్న నేపథ్యంలో వయలార్‌ రవితో కేసీఆర్‌ భేటీ…

వార్తలు

రేపు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో జస్‌ చార్జీల పెంపునకు నిరసన

హైదరాబాద్‌: ఆర్టీసీ బస్‌ ఛార్జీల పెంపును నిరసిస్తూ రేపు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఆ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ తెలిపారు. అన్ని కలెక్టరేట్ల ఎదుట పెద్ద ఎత్తున…

వార్తలు

చేపల చెరువుల రైతులను ఆదుకుంటాం: సీఎం

విజయవాడ: చేపల చెరువుల రైతులను అన్ని విధాల ఆదుకుంటామని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి హామీ ఇచారు. ఇందిరమ్మ బాట కార్యక్రమంలో భాగంగా కృష్ణాజిల్లాలో పర్యటిస్తున్న ఆయన మండవల్లి మండలం చావలిపాడులో చేపల చెరువు రైతులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా…