Wednesday, 4 November 2026

September 2012

వార్తలు

ఏకీకరణ సాధించడంలో కోదండరాం విఫలం

హైదరాబాద్‌: ప్రొఫెసర్‌ కోదండరాం నాయకత్వం వహిస్తున్న తెలంగాణ రాజకీయ ఐకాస వ్యతిరేకంగా సామాజిక తెలంగాణ జేఏసీ ఆవిర్భవించింది. ఓయూ ప్రొఫెసర్‌ పీఎల్‌ విశ్వేశ్వరరావు అధ్యక్షతన హైదరాబాద్‌లో జరిగిన ఆవిర్భావ సదసుసలో బీసీ ఉద్యమ నేత వీజీఆర్‌ నారగోని ఛైర్మన్‌గా,…

వార్తలు

అస్సాంలో ముంచెత్తిన వరదల కారణంగా 12 కు చేరిన మృతులు

గౌహతి: అస్సాంను ముంచెత్తిన వరద ఈ రాష్ట్రంలో భీభత్సం సృష్టిస్తోంది. వరదల కారణంగా ఇప్పటి వరకు 12 మంది మృతి చెందినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. 16 రాష్ట్రాల్లోని సుమారు 15 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. జాతీయ, రాష్ట్ర…

వార్తలు

జీవ వైవిధ్య సదస్సు ఏర్పాట్లు

హైదరాబాద్‌: వచ్చే నెలలలో జరిగే జీవవైవధ్‌య సదస్సు కోసం హైదరాబాద్‌ మహా నగరంలో జరుగుతున్న పనులు దాదాపు పూర్తయ్యాయని జీహెచ్‌ఎంసీ ప్రకటించింది. కొన్నిచోట్ల తుది దశ మెరుగులు మినహా అన్ని పనులూ పూర్తి చేసినట్లు, వచ్చే రెండు రోజుల్లో…

వార్తలు

తెలంగాణ మార్చ్‌కు 2రోజుల ముందుగానే సమైక్యశాంతి ప్రజా చైతన్య యాత్ర

విశాఖ: రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నిస్తున్న నాయకుల కుట్రలను తిప్పికొట్టేందుకు శాంతి యాత్రలు చేపట్టనున్నట్లు ‘సమైక్యాంధ్ర ప్రజా పోరాట సమితి’ విశాఖలో తెలిపింది. తెలంగాణ మార్చ్‌కు 2రోజుల ముందుగానే రాష్ట్ర వ్యాప్తంగా సమైక్యశాంతి ప్రజా చైతన్య యాత్ర నిర్వహించనున్నట్లు…

వార్తలు

సోనియాగాంధీ తెలంగాణ ప్రకటిస్తే సంబరం లేదంటే సమరమే: జితేందర్‌రెడ్డి

హైదరాబాద్‌: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కేంద్రం ఈ నెలాఖరులోగా స్పష్టమైన ప్రకటన చేయాలని తెరాస డిమాండ్‌ చేసింది. సోనియాగాంధీ తెలంగాణ ప్రకటిస్తే సంబరం లేదంటే సమరమేనని తెరాస నేత జితేందర్‌రెడ్డి అన్నారు. ప్రపంచ చరిత్రలో గతంలో ఎన్నడు…

వార్తలు

చీమలదండును తలపించే రీతిలో మార్చ్‌ జరిపితీరుతాం: హరీశ్‌రావు

హైదరాబాద్‌: కవాతు ద్వారా కాంగ్రెస్‌ అధిష్టానానికి తెలంగాణ ప్రజల సత్తా ఏమిటో చూపిస్తామని తెరాస ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా చీమలదండును తలపించే రీతిలో మార్చ్‌ జరిపితీరుతామని వరంగల్‌లో స్పష్టం చేశారు. తెరాస శ్రేణుల…

జాతీయం

మహరాష్ట్ర ఉప ముఖ్యమంత్రి రాజీనామా

  ముంబయి మహరాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ రాజీనామా చేశారు. సాగునీటి ప్రాజేక్టుల్లో అక్రమాలకు పాల్పడిన   అరోపణలు వచ్చిన నేపధ్యంలో అజిత్‌ పవార్‌ రాజీనామా చేసినట్లు సమాచారం.

జిల్లా వార్తలు

ఓఎంసీ కేసులో ముగ్గురు నిందుతులకు రిమాండ్‌ పోడగింపు

  హైదరాబాద్‌ ఓఎంసీ కేసులో ముగ్గురు నిందితులకు సీపీఐ న్యాయస్థానం రిమాండ్‌ పోడిగించింది. గాలి జనార్ధన్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి, రాజగోపాల్‌లకు వచ్చే నెల 9 వరకు రిమాండును పోడిగిస్తూ అదేశాలు జారీ చేసింది. ఎమ్మార్‌ కేసులోసూ బీపీ అచార్య, సునీల్‌రెడ్డిలకు వచ్చేనెల…

వార్తలు

ఎన్‌ఐవో వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ప్రదర్శిన

విశాఖపట్నం: నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓషనోగ్రఫీ బంగాళాఖాతంలో అనేక వినూత్న పరిశోధనలు నిర్వహిస్తోంది. సముద్రం అటుపోటులు. సునామీ సంబంధిత సముద్ర మార్పులు వంటి అంశాలపై ఈ పరిశోధనలే జరుగుతున్నాయని ఆ సంస్థ ముఖ్య పరిశోధకుడు డాక్టర్‌ వి.ఎస్‌. ఎస్‌.…

వార్తలు

నేడు జైలు నుంచి విడుదల కానున్న నూపుర్‌ తల్వార్‌

ఘజియాబాద్‌: ఆరుషీ హత్య కేసులో ఆమె తల్లి నూపుర్‌ తల్వార్‌ నేడు జైలు నుంచి విడుదల కానుంది. కూతురు ఆరుషి, హేమ్‌రాజ్‌ జంట హత్యల కేసులో భర్తతోపాటు నిందితురాలిగా ఉన్న నూపుర్‌కు సుప్రీంకోర్టు గతంలో బెయిల్‌ మంజూరు చేసింది.…