Friday, 6 November 2026

September 2012

వార్తలు

అత్యవసర వైద్యసేవల నిర్వహణను సందర్శించిన అబ్దుల్‌ కలాం

హైదరాబాద్‌: అత్యవసర వైద్యసేవల నిర్వహణలో ఉన్న ఈఎంఆర్‌ఐ ప్రధాన కార్యాలయాన్ని మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం నేడు సందర్శించారు. దేశవ్యాప్తంగా అత్యవసర సేవల విభాగంలో 108 సర్వీసుల్ని నిర్వహిస్తున్న ఈఎంఆర్‌ఇ సంస్థకు అబ్దుల్‌కలాం గౌరవ చైర్మన్‌గా వ్వవహరిస్తున్నారు. ఈఎంఆర్‌ఐ…

వార్తలు

తెలంగాణపై త్వరలో అఖిలపక్షం ఏర్పాటు

ఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేతలతో కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ నిర్వహించిన అత్యవసర సమావేశం ముగిసింది. ఆంధ్రప్రదేశ్‌ వ్వవహరాలపై దాదపు గంటపాటు చర్చించిన నేతలు తెలంగాణపై త్వరలో అఖిలపక్షం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వాయలార్‌ రవి, గులాంనబీ ఆజాద్‌లు…

వార్తలు

కోదండరాం ఇంటి ముట్టడి

హైదరాబాద్‌: మంత్రి శ్రీధర్‌బాబుపై కోదండరాం చేసిన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలంటూ తెలంగాణ యువజన విద్యార్థి నాయకులు ఈరోజు సాయంత్రం ఆయన ఇంటిని ముట్టడించారు. కరీంనగర్‌ కవాతులో తెలంగాణ వ్యతిరేకులను ఉద్దేశించి మాట్లాడుతూ శ్రీధర్‌బాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ విద్యార్థులు…

వార్తలు

డిజిల్‌, వంటగ్యాస్‌ అభివృద్ది విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు: చిదంబరం

ఢిల్లీ: ప్రభుత్వం మరిన్ని కొత్త ప్రణాళికలు చేపట్టనుందని, అభివృద్ధి విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం చెప్పారు. డీజిల్‌ ధరల పెంపుపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని, చిల్లర వర్తకంలో విదేశీ పెట్టుబుడులపై…

వార్తలు

గ్రూప్‌ – 1 మెయిన్స్‌ పరీక్షలు

హైదరాబాద్‌: రేపటినుంచి గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 28 వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. 2011 గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ ద్వారా 314 పోస్టులను భర్తీ చేసేందుకు ఈ పరీక్షలు జరుగుతున్నాయి. మెయిన్స్‌ పరీక్షలకు 16,867…

వార్తలు

4 కోట్ల విలువైన శెనగలు స్వాధీనం

కర్నూలు: కర్నూలు జిల్లా ఆదోని మండలం దానాపురంలో విజిలెన్స్‌ అధికారులు ఈ రోజు దాడులు నిర్విహించారు. గణేశ్‌ గోదాంలో చేపట్టిన తనిఖీల్లో రూ. 4 కోట్ల విలువైన 15,489 బస్తాల పప్పు శెనగలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

వార్తలు

కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేతలతో సోనియా భేటీ

ఢిల్లీ: యూపీఏ అధినేత్రి సోనియాగాంధీ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేతలతో ఈరోజు సాయంత్రం అత్యవసరంగా సమావేశమయ్యారు. చిదంబరం, రవి, అహ్మద్‌ పటేల్‌, ఆంటోనీ, షిండే, ఆజాద్‌లు ఈ సమావేశానికి హాజరయ్యారు.

వార్తలు

ఈ నెల 25 వరకు ఇంటర్‌ పరిక్ష ఫీజు గడువు పెంపు

హైదరాబాద్‌: ఈ నెల 25 వరకు ఇంటర్‌ రెండో సంవత్సరం పరిక్ష ఫీజు గడువును పొడిగించారు. రూ. వంద అపరాధ రుసుంతో అక్టోబరు 4 వరకు అవకాశం కల్పించారు.

వార్తలు

రాష్ట్రా ప్రభుత్వం బీసీలకు సబ్‌ప్లాన్‌ ఏర్పాటుచేయాలి: దేవేందర్‌గౌడ్‌

హైదరాబాద్‌: బీసీలకు సబ్‌ప్టాన్‌ ఏర్టాఉచేసి, చేతివృత్తుల అభివఙద్ధికి ప్రభుత్వం కృషిచేయాలని రాజ్యసభ సభ్యుడు దేవేందర్‌గౌడ్‌ డిమాండ్‌ చేశారు. బీసీలకు ప్రత్యేక నిధులు కేటాయింపుల్లో ప్రభుత్వం తీవ్ర అన్నాయం చేస్తోందని ఆయన విమర్శించారు. బీసీలకు న్యాయం చేసేందుకే తమ పార్టీ…

వార్తలు

టీ 20 మ్యాచ్‌లో పాకిస్థాన్‌ విజయం

కొలంబో: టీ 20 మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ చేతిలో భారత్‌ పరాజయం పాలైంది. భారత్‌ మూడు వికెట్ల నష్టానికి 185 పరుగులు చేయగా పాకిస్థాన్‌ 5 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. బ్యాటింగ్‌ చేసిన…