Friday, 6 November 2026

September 2012

వార్తలు

జైళ్లశాఖలోని వార్డర్స్‌ పరిక్ష తుది ‘కీ’ విడుదల

హైదరాబాద్‌: జైళ్లశాఖలోని వార్డన్స్‌ ఎంపికకు సంబంధించి పురుష, మహిళా అభ్యర్థులకు నిర్వహించిన అర్హత పరీక్ష తుది ‘కీ’ విడుదల చేసినట్లు పోలీసు నియామక బోర్డు ఛైర్మన్‌ మాలకొండయ్య సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. అభ్యర్ధులుwww.apstatepolice.org వెబ్‌సైట్‌లో జవాబులు చూడొచ్చని…

వార్తలు

పురపాలకశాఖలో సంబంధిత విభాగాలకు విజిలెన్స్‌ అధికారుల నియామకం

హైదరాబాద్‌: పురపాలకశాఖలో సంబంధిత విభాగాలకు విజిలెన్స్‌ అధికారులను నియమించారు. ఈ మేరకు మంగళవారం పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి బి.శ్యాంబాబు ఉత్తర్వులు జారీచేశారు.

వార్తలు

సీనియర్‌ ఐపీఎస్‌ ఉమేషకుమార్‌ సస్పెన్షన్‌ ఎత్తివేస్తూ ఉత్తర్వులు

హైదరాబాద్‌: సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఉమేష్‌కుమార్‌ సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ ప్రభుత్వం ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. ఉమేష్‌కుమార్‌ వెంటనే విధుల్లో చేరాలని జీఓ జారీ చేశారు.

వార్తలు

ఎంపీ కావూరి ఇంటిపై తెలంగాణ న్యాయవాదుల దాడి

హైదరాబాద్‌: బంజారాహిల్స్‌లోని ఎంపీ కావూరి సాంబశివరావు ఇంటిపై తెలంగాణ న్యాయవాదులు దాడి చేశారు. ఇంటి ఆవరణలో ఉన్న పూలకుండీలను ధ్వంసం చేశారు. ఘటనపై పంజాగుట్ట పోలీసులు కేసునమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

వార్తలు

బాణసంచాల తయారీకేంద్రం శివకాశిలో మరో అగ్నిప్రమాదం

చెన్నై: చెన్నై సమీపంలోని బాణసంచాల తయారీకేంద్రం శివకాశిలో ఇటీవల జరిగిన ఘోర అగ్నిప్రమాద ఘటనను మరువకముందే ఈ రోజు రాత్రి మళ్తీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. తయారైన బాణసంచాను లారీలో ఎక్కిస్తుండగా మంటలు చేలరేగాయి అని సమాచారం.

వార్తలు

హుస్సేన్‌సాగర్‌ వద్ద నిర్మాణాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి హైకోర్టు నోటీసులు

హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్‌ వద్ద సంజీవయ్య పార్కుకు సమీపంలో జీహెచ్‌ఎంసీ తలపెట్టిన నిర్మాణాలపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని హైకోర్టు సోవవారం ఆదేశించింది. హుస్సేన్‌సాగర్‌ జలాశయ ప్రాంతంలో చెత్త వాహనాల పార్కింగ్‌, నిర్వహణ, చెత్త నిల్వ కోసం…

వార్తలు

భూదానోద్యమ భూముల దుర్వినియోగంపై సీబీఐ దర్యాప్తు జరిపించాలి

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో భూదానోద్యమ భూముల దుర్వినియోగంపై సీబీఐ దర్యాప్తు జరిపించాలంటూ జి.బాలాజీ, లింగమయ్య గౌడ్‌, సుధాకర్‌రెడ్డి అనే వ్యక్తులు కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి జైరాం రమేష్‌కు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో భూదానోద్యమ భూములను కొందరు వ్యక్తులు తప్పుడు మార్గంలో…

వార్తలు

బాబర్‌ క్రూయిజ్‌ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించిన పాక్‌

ఇస్లామాబాద్‌: అణ్వాయుధంతో ఏడు వందల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగల బాబర్‌ క్రూయిజ్‌ క్షిపణిని పాకిస్థాన్‌ సోమవారం విజయవంతంగా ప్రయోగించి చూసింది. అత్యంత కచ్చితత్వంతో భూమి మీద లక్ష్యాలతో పాటు సముద్రంపైన ఉండే లక్ష్యాలనూ ఛేదించగల సామర్థ్యం దీనికి…

వార్తలు

బళ్లారిలో ట్రాన్స్‌పోర్టు, ట్రేడర్స్‌ కార్యాలయాల్లో సీబీఐ తనిఖీలు

బళ్లారి: బెళెకెరి ఓడరేవులో ఖనిజం అక్రమ ఎగుమతుల కేసులో దర్యాప్తు చేపట్టిన సీబీఐ అధికారులు సోమవారం బళ్లారి నగరంలోని వివిధ ట్రాన్స్‌పోర్టు, ట్రేడర్స్‌ కార్యాలయాల్లో తనిఖీలు చేసినట్లు సమాచారం. సోమవారం ఉదయం అధికారులు రెండు వాహనాల్లో బళ్లారికి చేరుకొని…

వార్తలు

సీఎం వ్యాఖ్యలు ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయి

హైదరాబాద్‌: హైదరాబాద్‌ విలీన దినోత్సవంపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యలు ఈ ప్రాంత ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని తెరాస నేత హరీశ్‌రావు అన్నారు. ముఖ్యమంత్రి తాను హైదరాబాదీ అని చెప్పుకొనే సమైక్యవాది అని విమర్శించారు. కిరణ్‌కుమార్‌రెడ్డి నిజమైన హైదరాబాదీ…