సిగ్నలింగ్ వ్యవస్థ ధ్వంసం: పలు రైళ్లు రద్దు
హైదరాబాద్: తెలంగాణ కవాతులో ఆందోళన కారులు హుస్సేన్‌సాగర్ జంక్షన్ వద్ద రైల్వే క్యాబిన్‌ను ధ్వంసం చేయటంతో పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది, క్యాబిన్ ధ్వంసం కారణంగా సిగ్నలింగ్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతినటంతో రైళ్లను…
