Monday, 2 November 2026

October 2012

వార్తలు

ఛార్జీల పెంపు పేద మధ్య తరగతి ప్రజలకు అనుకూలంగా ఉండాలి: ఎం. రాఘవయ్య

హైదరాబాద్‌: ఛార్జీలు పెంచకపోతే భారతీయ రైల్వేకు మనుగడ లేదని సౌత్‌ సెంట్రల్‌ రైల్వే ఎంప్లాయీన్‌ సంఘ్‌ ప్రధాన కార్యదర్శి రాఘవయ్య అన్నారు. ఛార్జీల పెంపు కూడా పేద, మధ్య తరగతి ప్రజలకు అనుకూలంగా ఉండాలని ఆయన సూచించారు. కొందరు…

వార్తలు

ప్రభుత్వం ఉద్యమ కారులను అణచివేయడాన్ని నిరసిస్తూ రేపు నిరసన దీక్ష: కోదండరాం

హైదరాబాద్‌: తెలంగాణ కవాతు నిర్వహించడం ద్వారా కేంద్ర ప్రభుత్వంపై నిలకడగా ఒత్తిడి పెంచగలిగామని తెలంగాణ రాజకీయ ఐకాస అధ్యక్షుడు కోదండరాం అభిప్రాయపడ్డారు. అయితే ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అల్లరి మూకను అణిచివేశామన్న ఆలోచనలో ఉన్నాయని, సమస్య…

వార్తలు

రాయలసీమ ఎమ్మెల్యేలతో కలసి ఢిల్లీ వెళ్తాం: టీజీ

కర్నూలు: రాష్ట్ర విభజనతో నిమిత్తం లేకుండా రాయలసీమ పరిరక్షణ, హక్కుల సాధన కోసం పోరాడతామని మంత్రి టీజీ వెంకటేశ్‌ అన్నారు. రాష్ట్ర విభజనపై ఢిల్లీలో పరిస్థితులను అంచనా వేయడానికి రాయలసీమ ఎమ్మెల్యేలతో కలిసి ఢిల్లీ వెళ్తామని మంత్రి చెప్పారు

వార్తలు

తొమ్మిదేళ్లుగా కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించింది: చంద్రబాబు

హైదరాబాద్‌: తొమ్మిదేళ్లుగా కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించిందని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. రైతులకు వ్వవసాయ ఖర్చులు పెరిగి గిట్టుబాటు ధర దక్కట్లేదని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో సుస్థిరమైన, సమర్ధవంతమైన పాలన తెదేపాతోనే సాధ్యమని చంద్రబాబు చెప్పారు.

వార్తలు

2014 కల్లా తెలంగాణ వస్తూంది: జనారెడ్డి

హైదరాబాద్‌: తమను రాజీనామా చేయమనడానికి ఐకాస ఎవరని మంత్రి జానారెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో ఒకరికొకరు సహకరించుకోవాలి తప్ప ఒకరిపై మరొకరు రాజకీయ విమర్శలు తగవని ఆయన హితవు పలికారు. కవాతుకు ముఖ్యమంత్రిని ఒప్పించి అనుమతిప్పిస్తే తమపైనే విమర్శలతు…

వార్తలు

బెయిల్‌ పిటిషన్లపై విచారణ వాయిదా

హైదదాబాద్‌: ఓఎంసీ కేసులో నిందితురాలిగా జైలులో ఉన్న శ్రీలక్ష్మీ బెయిల్‌ పిటిషన్‌పై వచారణను సీబీఐ న్యాయస్థానం ఎల్లుండికి వాయిదా వేసింది. బీపీ ఆచార్య బెయిల్‌ పిటిషన్‌పై వచారణ ఈ నెల 5కు వాయిదా పడింది. ఆచార్యకు బెయిల్‌ ఇవ్వద్దంటూ…

ఆదిలాబాద్

బంద్‌ విజయవంతం

తెలంగాణ మార్చ్‌లో పోలీసుల చర్యలకు నిరసనగా విద్యార్థి జేఏసీ పిలుపుమేరకు లక్ష్మణచాందా మండలంలో బంద్‌ ప్రశాంతంగా జరిగింది. టీఆర్‌ఎస్‌, బీజేపీ నాయకులు దుకాణాలను మూసివేయించారు మండలంలో బస్సులు పాక్షికంగా నడిచాయి.

హైదరాబాద్

ముగిసిన తెలంగాణ, కాంగ్రెస్‌ మంత్రుల సమావేశం

హైదరాబాద్‌:ఉపముఖ్యమంత్రితో తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు, మంత్రుల సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో తెలంగాణ కవాతు సందర్భంగా చోటు చేసుకున్న  పరిణామాలపై నేతలు చర్చించారు., తెలంగాణ సాధన కోసం త్వరలో పూర్తిస్థాయి కార్యాచరణను సిద్ధం చేస్తామని తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు…

జిల్లా వార్తలు

అడపిల్లకు జన్మనిచ్చే తల్లికి సన్మానం: రత్నప్రభ

  హైదరాబాద్‌ : సామాజిక నిరాదరణకు గురైన సెక్స్‌వర్కర్లకు పునరావాసం కల్పించటంలో చిత్తశుద్ది చూపాల్సిన అవసరం ఉందని సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు చెప్పారు. సెక్స్‌వర్కర్ల సమస్యలు మహిళా సాధికారతపై పనిచేస్తున్న సెంటర్‌ ఫర్‌ అడ్వకసీ అండ్‌ రీసెర్చ్‌ సంస్థ…

జిల్లా వార్తలు

తెలంగాణాపై స్పష్టమైన ప్రకటన చేయండి కిషన్‌రెడ్డి

  హైదరాబాద్‌ : తెలంగాణా అకాంక్షను ఈ ప్రాంత ప్రజలు మరోసారి తెలంగాణ మార్చ్‌తో విజయవంతం చేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. సకల జనుల సమ్మె కేసులో భాగంగా అయన విచారణ నిమిత్తం నాంపల్లి…