Monday, 2 November 2026

October 2012

వార్తలు

విద్యుత్‌ తీగలు తెగిపడి ఇద్దరి మృతి

ఒంగోలు: రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి ఒంగోలు పట్టణంలోని మస్తాన్‌ దర్గావద్ద విద్యుత్‌ తీగలు తెగిపడి ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. తెల్లవారుజాము 4 గంటల ప్రాంతంలో ఇంటి నుంచి కూరగాయల మార్కెట్‌కు ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఇద్దరు…

హైదరాబాద్

నేడు తెలంగాణ బంద్‌

హైదరాబాద్‌: ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షను శాంతియుతంగా తెలియజేయడానికి నిర్వహించిన కవాతును ప్రభుత్వం హింసాత్మకంగా మార్చిందని ఆరోపిస్తూ టీఎస్‌ జాక్‌,  ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్ధి జేఏసీలు నేడు బంద్‌కు పిలుపునిచ్చారు.

ముఖ్యాంశాలు

భాష్పావాయు పేళుళ్లతో దద్ధరిల్లిన ఓయూ

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 30 (జనంసాక్షి): సాగర హారం పేరిట తలపెట్టిన తెలంగాణ మార్చ్‌కు ప్రభుత్వం అనుమతిచ్చిన సమయానికి ముందే ఉద్యమకారులు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ర్యాలీలుగా బయలుదేరడంతో హైదరాబాద్‌లో హై టెన్షన్‌ మొదలైంది. తెలంగాణ రాజకీయ జేఏసీ…

Cover Story

సాగరతీరాన ఎగిసిపడ్డ ఉద్యమం కెరటం

చీమల దండును తలపించిన రాజధాని నడిబొడ్డు సాగర హారానికి పోటెత్తిన తెలంగాణ బిడ్డలు ముళ్ల కంచెలను తెంచుకొని.. బ్యారికేడ్లను తోసుకొని.. లాఠీలు ఝుళిపించినా.. రక్తాలు కారుతున్నా.. బాష్ప వాయువు గోళాలు పేల్చినా.. నెక్లెస్‌ రోడ్డుకు చేరుకున్న లక్షలాది మంది…

Featured News

ముగిసిన తెలంగాణ కవాతు

హైదరాబాద్‌: నెక్లెస్‌రోడ్డులో ఆదివారం మధ్యాహ్నం నుంచి నిర్వహించిన తెలంగాణ కవాతు అర్దరాత్రి ముగిసింది. వర్షం వల్ల కవాతును ముగిస్తున్నట్లు రాజకీయ ఐకాస ఛైర్మన్‌ కోదండరాం ప్రకటించారు. త్వరతో ఆమరణదీక్ష తేదీలు ప్రకటించనున్నట్లు చెప్పారు. అక్టోబర్‌ 2న ఇందిరాపార్క్‌ వద్ద…

వార్తలు

సీఎంతో ముగిసిన హోంమంత్రి డీజీపీ భేటీ

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో ఆదివారం రాత్రి క్యాంపు కార్యాలయంలో హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి, డీజీపీ దినేష్‌రెడ్డిల భేటీ ముగిసంది. తెలంగాణ కవాతు నేపథ్యంలో ఈరోజు ఉదయం నుంచి రాత్రి వరకూ జరిగిన ఘటనలపై సీఎం సమీక్షించినట్లు సమాచారం. శాంతిభద్రతనలు…

వార్తలు

”సాగరహారానికి” వచ్చిన వారు రాత్రంతా ఇక్కడే ఉండిపోవాలి: కోదండరాం

హైదరాబాద్‌: రాష్ట్ర రాజధాని నడిబొడ్డున ఉన్న నెక్లెస్‌ రోడ్డులో రాత్రి 11 గంటలకు కూడా స్వల్ప ఉద్రిక్తత నెలకొని ఉంది. సాగరహారానికి వచ్చిన వారు రాత్రంతా ఇక్కడే ఉండిపోవాలని తెలంగాణ రాజకీయ ఐకాస ఛైర్మన్‌ కోదండరాం పిలుపునివ్వడంతో ఆందోళనకారుల్లో…