Friday, 6 November 2026

October 2012

జిల్లా వార్తలు

హెడ్‌కానిస్టేబల్‌ డిస్మిస్‌

హైదరాబాద్‌: పీటీవో ఎస్పీ లక్ష్మినారాయణ నిర్భంధం కేసులో హెడ్‌కానిస్టేబుల్‌ గిరిప్రసాద్‌శర్మ డిస్మిస్‌కు గురయ్యారు. గిరిప్రసాద్‌శర్మను ఉద్యోగం నుంచి తొలగిస్తూ డీజీపీ దినేష్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. గత కొంతకాలం క్రితం పీటీవోను ప్రక్షాళన చేయాలని డిమాండ్‌ చేస్తూ ఎస్పీశర్మ…

అంతర్జాతీయం

భద్రతా మండలి విసకతరించాల్సిందే:అద్వానీ

ఐరాస: ఐక్కరాజ్యాసమితి భద్రతా మండలిలో సంస్కరణలు చేపట్టాల్సిందేనని బీజేపీ సీనియర్‌ నేత ఎల్‌.కె.అద్వానీ ఉద్ఘాటించారు. ప్రపంచానికి ముప్పుగా పరిణమిస్తున్న ఉగ్రవాదం, పైరసీ వంటి అంశాలపై పోరుసల్పేందుకు, భద్రతలో సహకరించే విషయమై బాధ్యతలు పంచుకునేందుకు ముందుకొచ్చిన దేశాలకు భద్రాతమండలిని విస్తరించి…

జిల్లా వార్తలు

కాంగ్రెస్‌ దాటవేత వైఖరి కొనసాగిస్తే మరణశాసనం రాసుకున్నట్లే

హైదరాబాద్‌: తెలంగాణపై కాంగ్రెస్‌ నాన్చివేత, దాటవేత, వైఖరిని ఇంకా కొనసాగిస్తే రాజకీయంగా ఆ పార్టీ తన మరణశాసనం రాసుకున్నట్లేనని టీఆర్‌ఎస్‌ నేత కేటీఆర్‌ అన్నారు. తెలంగాణపై నిర్ణయం తీసుకోవటంలో ఇంకా జాప్యం చేస్తే తెలంగాణ ప్రజలు సహించరని తేల్చి…

జిల్లా వార్తలు

తెలంగాణ ఇవ్వకుంటే కాంగ్రెస్‌ భూస్తాపితం అవుతుంది

  హైదరాబాద్‌: తెలంగాణ ఇవ్వకుంటే కాంగ్రెస్‌ భూస్థాపితమవుతుందని టీడీపీ సీనియర్‌ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు హెచ్చరించారు. తెలంగాణపై గులాంనబీ ఆజాద్‌ చేసిన వ్యాఖ్యలు బాధ్యతరహిత్యంగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

జిల్లా వార్తలు

రబీకి విత్తనాలు ఉరువులు సిద్దంగా ఉంచాలి:మంత్రి కన్నా

  హైదరాబాద్‌: రెండు మూడు రోజుల్లో రబీకి అవసరమైన విత్తనాలు ఎరువులను జిల్లాల్లో అందుబాటులో ఉంచాలని మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కేంద్ర పథకాల నిధులు ఖర్చు చేసేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపోందించాన్నారు.

వార్తలు

రబీకి అవసరమైన విత్తనాలు, ఎరువులను జిల్లాల్లో అందుబాటులో ఉంచాలి: మత్రి కన్నా

హైదరాబాద్‌: రెండు మూడు రోజుల్లో రబీకి అవసరమైన విత్తనాలు, ఎరువులను జిల్లాల్లో అందుబాటులో ఉంచాలని మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాల నిధులు ఖర్చు చేసేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని ఆయన…

వార్తలు

ఇప్పటివరకు తెలంగాణపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు: ఆజాద్‌

హైదరాబాద్‌: వ్యాధులను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి తన పూర్తి సహకారం ఉంటుందని కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్‌ తెలిపారు. డెంగీ వ్వాధిపై ప్రభుత్వాధికారులతో సమీక్ష జరిపానని ఆయన చెప్పారు. రోగులకు అందుబాటులో ఉండే సంప్రదాయ, ప్రకృతి సిద్ధమైన…

వార్తలు

వైద్యులు పూర్తి సమాచారం ఇస్తేనే కొత్త రోగులను చేర్చుకునే అవకాశం: ఆరోగ్యశ్రీ ట్రస్టు

హైదరాబాద్‌: వైద్యుల సమాచారం ఇవ్వని ప్రైవేటు ఆస్పత్రుల్లోనే ఆరోగ్యశ్రీ సేవల్లో ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఆరోగ్యశ్రీ ట్రస్టు పేర్కొంది. వైద్యుల పూర్తి సమాచారాన్ని ఇస్తేనే కొత్త రోగులను చేర్చుకునే అవకాశం ఉంటుందని, ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 1420 మంది వైద్యుల వివరాలు…

వార్తలు

గాలి బెయిల్‌ పిటిషన్‌ కొట్టివేసిన ఏసీబీ కోర్టు

హైదరాబాద్‌: బెయిల్‌ ముడుపుల కేసులో గాలి జనార్దన్‌రెడ్డి బెయిల్‌ పిటిషన్‌ను ఏసీబీ కోర్టు కొట్టివేసింది. మరో పక్క సీబీఐ కోర్టు గాలి జనార్దన్‌రెడ్డి రిమాండ్‌ పొడిగించింది. గాలి జనార్దన్‌రెడ్డి, మరో నలుగురికి నవంబరు 3 వరకు న్యాయస్థానం జ్యుడీషియల్‌…

వార్తలు

ప్రజల దృష్టి మరల్చేందుకే అవిశ్వాసం: చీఫ్‌వివ్‌ గండ్ర

హైదరాబాద్‌: తెదేపా, వైకాపాలు ప్రభుత్వంపై అవిశ్వాసం పెడితే ఎలాంటి ప్రమాదం లేదని ప్రభుత్వ చీఫ్‌వివ్‌ గండ్ర వెంకటరమణ అన్నారు. అధికారం కోసం కొడుకుపై ఉన్న ఆరోపణలనుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ…