Thursday, 5 November 2026

October 2012

జిల్లా వార్తలు

రాజధానిలో ట్రాఫిక్‌ ఆంక్షలు

హైదరాబాద్‌: జీవవైవిద్య సదస్సులో పాల్గొనేందుకు ఈ నెల 16న హైదరాబాద్‌ రానున్నారు. దీంతో సమావేశం జరుగుతున్న హెచ్‌ఐసీసీ ప్రాంగణంతో పాటు అటువైపు వెళ్లే దారులన్నిటా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం ముందుగానే వాహనరాకపోకలు, ట్రాఫిక్‌నియంత్రణ, హైటెక్స్‌ చుట్టూ…

జిల్లా వార్తలు

హెల్త్‌ఎగ్జిబిషన్‌ను ప్రారంభించిన ఆజాద్‌

హైదరాబాద్‌: నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్ర్‌లో కేంద్రమంత్రి గులాంనబీ ఆజాద్‌ హెల్త్‌ ఎగ్జిబిషన్‌ ప్రారంభించి ఆయన మాట్లాడుతూ దేశీయ వైద్య విధానాలకు ప్రాధాన్యం పెరుగుతుందన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఆయుష్‌కు ఒక గది కేటాయిస్తామని చెప్పారు.

జిల్లా వార్తలు

చిన్నపాటి వ్యాపార సంస్థలకు ఐఎంఐమొబైల్‌ ఓపెన్‌హస్‌ప్రతేక సేవలు

హైదరాబాద్‌: చిన్నపాటి వ్యాపార సంస్థలు నిర్వహించే వారి కోసం ఐఎంఐ మొబైల్‌ ఓపెన్‌ హౌన్‌ ప్రత్యేక సేవలను ప్రవేశపెట్టింది. వ్యాపారసంస్థల యాజమాన్యలపై నిర్వహణ ఖర్చులు తగ్గించుకుని వినియోగదారులకు మరింత చేరువయ్యేలా ఐఎంఐ మొబైల్‌ ఓపెన్‌హస్‌ ఇక సాప్ట్‌వేర్‌ను రూపోందించింది.

జిల్లా వార్తలు

రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తే చర్యలు:కిశోర్‌చంద్రదేవ్‌

  రాజమండ్రి: అటవిప్రాంతంలో గిరిజన చట్టాలకు విరుద్దంగా రాజ్యాంగాన్ని ఉల్లంఘించి ఇప్పందాలు జరుగుతున్నాయని కేంద్ర గిరిజన సంక్షేమమంత్రి కిశోర్‌ చంద్ర అన్నారు. రంపచోడవరంలో పర్యటనలో భాగంగా ఆయన రాజమండ్రిలో విలేకరులతో మాట్లాడారు. షెడ్యూల్డ్‌ ప్రాంతాలున్న 9రాష్ట్రాల్లో ఇలాంటివి జరిగితే…

జిల్లా వార్తలు

ఉపాధిని కబలించే విదేశీ హైపర్‌, సూపర్‌ మార్టులు

హైదరామాద్‌: విదేశి హైపర్‌, సూపర్‌ మార్టులు భూతాల్లా ప్రవేశించి ఉపాధిని మింగేస్తున్నాయని బీజేపీ సీనియర్‌నేత బండారు దత్తాత్రేయ అన్నారు. చిల్లర వ్యాపారంలోకి విదేశి ప్రత్యక్ష పెట్టుబడులను వ్యతిరేకిస్తూ బీజేపీ సికింద్రాబాద్‌లో బహిరంగ సభ నిర్వహించింది. చిల్లర దుకాణాలను కబలించి…

జిల్లా వార్తలు

ఖరిఫ్‌ దాన్యం మద్దతు ధర పెంపు

  హైదరాబాద్‌: ఖరీఫ్‌ ధాన్యం మద్దతుధరను ప్రభుత్వం పెంచింది. సాధారణ రకం రూ.1250, మొదటిరకం రూ.1280గా నిర్ణయించినట్లు మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. ఖరీప్‌లో 1579ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.

జిల్లా వార్తలు

ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డిపై కేసు నమోదు చేయాలి

హైదరాబాద్‌: ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి తనను హత్య చేయించేందుకు ఓ ముఠాకు సుఫారీ ఇచ్చారని హైదరాబాద్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ముద్దగోని రామ్మోహన్‌గౌడ్‌ ఆరోపించారు. మొత్తం రూ.2కోట్లతో ఒప్పందం కుదుర్చుకుని ముందస్తుగా రూ.50లక్షలు చేల్లించారని ఆరోపించారు. ఆ ముఠా…

జిల్లా వార్తలు

ఆజాద్‌కు స్వాగతం పలికిన కాంగ్రెస్‌ నేతలు

  హైదరాబాద్‌: రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్‌ గులాంనబి ఆజాద్‌కు శంషాబాద్‌ ఎయిర్‌ఫోర్ట్‌లో పీసీపీ అధ్యక్షుడు బోత్స, షబ్బీర్‌ఆలీ కార్యకర్తలు ఆయనకు స్వాగతం పలికారు

జిల్లా వార్తలు

సరూర్‌నగర్‌లో 45ం కోట్ల ప్రభుత్వ భూమి కబ్జాకు యత్నం

హైదరాబాద్‌: సరూర్‌నగర్‌లో రూ.450కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమి కబ్జాకు యత్నించారని ఉప కలెక్టర్‌ చంద్రారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 18ఎకరాలకు నకిలీ దస్తావేజులు సృష్టించారని ఆయన ప్రాథమికంగా గుర్తించారు. నకిలీ దస్తావేజులు సృష్టించిన వారిపై చర్యలు తీసుకోవాలని…