Thursday, 5 November 2026

October 2012

జిల్లా వార్తలు

రాజాంలో భగ్గుమన్న పాతకక్షలు

శ్రీకాకుళం: జిల్లా రాజాంలోని రెల్లి వీధిలో పాతకక్షలు భగ్గుమన్నాయి. ఇరువర్గాల మధ్య పాతకక్షల నేపథ్యంలో జరిగిన ఘర్షణలో ఐదుగురు తీవ్రంగా గాయపడినారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

వార్తలు

ప్రాణహిత విషయంలో స్పష్టతనివ్వాలి: యాదవరెడ్డి

హైదరాబాద్‌: ప్రాణహిత – చెవెళ్ల ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టతనివ్వాలని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ యాదవరెడ్డి డిమాండ్‌ చేశారు. ప్రాజెక్టుకు నీటి లభ్యత లేదని కేంద్ర జలవనరుల సంఘం చెబుతుంటే ప్రాజెక్టు పేరిట జనాన్ని ఎలా మోసం చేస్తారని…

వార్తలు

రూ.50 లక్షలతో పరారయిన చిట్టీల వ్యాపారి

హైదరాబాద్‌: హైదరాబాద్‌ ఆల్విన్‌ కాలనీలో మరో ఆర్థిక నేరం వెలుగు చూసింది. కాలనీలోని చిట్టీల వ్యాపారి రమేష్‌ రూ.50 లక్షలతో పరారయ్యాడు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

వార్తలు

సీఎం క్రీడలకు ఏమీ చేయడంలేదు: ఈటెల

హైదరాబాద్‌: 610జీవోతో సహా ఏ జీవోనైనా పరిస్థితుల్ని బట్టి మార్చుకోవాల్సిన అవసరం ఉంటుందని తెరాస శాసన సభ ఈటెల రాజేందర్‌ అభిప్రాయపడ్డారు. ఇరోజు తెలంగాణ భవన్‌లో తెలంగాణ వ్యాయామ ఉపాధ్యాయ సన్మానోత్సవ కార్యక్రమం జరిగింది. ప్రభుత్వం విద్యా సెస్సు…

Featured News

యూనివర్సిటీల్లోనూ తెలంగాణ ఉద్యోగులకు అన్యాయం

– తెలంగాణ జేఏసీ చైర్మన్‌ కోదండరాం హైదరాబాద్‌: ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ యూనివర్సిటీని తెలంగాణ యూనివర్సిటీగా మార్చాలని తెలం గాణ రాజకీయ ఐకాస అధ్యక్షుడు కోదండరాం డిమాండ్‌చేశారు. అవసరమైతే రాయలసీమ, ఆం ధ్రప్రాంతాల్లో వేర్వేరుగా వ్యవసాయ విశ్వవిద్యా లయాలను…

Cover Story

సీమాంధ్రలకెంత కండకావరం

తెలంగాణవాదులను దేశ ద్రోహులంటున్నరు.. విభజనకారులని తిడుతున్నరు ప్రత్యేక రాష్ట్ర కోరిక తెలంగాణలో లేనే లేదట ! వైజాగ్‌లో సీమాంధ్ర జేఏసీ బూటకపు నిరసన.. చిన్నారులు తప్ప కనిపించని జనం సీమాంధ్ర జేఏసీపై తెలంగాణవాదుల ఫైర్‌ తెలంగాణవాదులను ద్రోహులంటే.. సీమాంధ్రులు…

జిల్లా వార్తలు

ఎంఎంటీఎస్‌, ఆర్టీసీ బస్‌పాస్‌ల ధర పెంపు

హైదరాబాద్‌: జంట నగరాల్లో ఎంఎంటీఎస్‌, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణానికి జారీ చేసే నెలవారి పాస్‌ల ధరను ద.మ రైల్వే పెంచింది. రూ.600 నుంచి 700రూపాయలకు పెంచింది. పెంచిన ధరలు ఈ నెల 15నుంచి అమలు.

జిల్లా వార్తలు

పాస్‌పోర్ట్‌ జారీ ప్రక్రియలో పారదర్శకతకు పెద్దపీట

హైదరాబాద్‌: పాస్‌పోర్ట్‌ జారీ ప్రక్రీయలో పారదర్శకతకు పెద్దపీట వేస్తున్నట్లు ప్రాంతీయ పాస్‌పోర్ట్‌ అధికారి శ్రీకర్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో పాస్‌పోర్ట్‌ కోసం దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య పెరుగుతొందన్నారు. పాస్‌పోర్ట్‌ కార్యలయ సిబ్బందిపై ఫిర్యాదులుంటే నేరుగా సంప్రదించాని చెప్పారు. కరీంనగర్‌లో…

వార్తలు

త్వరలో కరీంనగర్‌లో చిన్న స్థాయి సేవాకేంద్రం ఏర్పాటు

హైదరాబాద్‌: పాస్‌పోర్టు జారీ ప్రక్రియాలో పారదర్శకతకు పెద్దపీట వేస్తున్నట్లు ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి శ్రీకర్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో పాస్‌పోర్ట్‌ కోసం దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోందన్నారు. పాస్‌పోర్టు కార్యాలయ సిబ్బందిపై ఫిద్యాదులు ఉంటే నేరుగా సంప్రదించాలని…

వార్తలు

ఎంఎంటీఎస్‌, ఆర్టీసీ బస్‌పాస్‌ల ధర పెంపు

హైదరాబాద్‌: జంట నగరాల్లో ఎంఎంటీఎస్‌, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణానికి జారీ చేసే నెలవారీ పాస్‌ల ధరను ద.మ.రైల్వే పెంచింది. రూ.600నుంచి రూ.700కు పెంచింది. పెంచిన ధర ఈ నెల 15 నుంచి అమలు చేస్తున్నట్లు ప్రకటించింది.