Saturday, 7 November 2026

November 2012

జిల్లా వార్తలు

డెంగీతొ ఒకే కుటుంబంలోని ఇద్దరు మృతి

వరంగల్‌: హసన్‌పర్తి మండల గుండ్ల సింగారంలో డెంగీ లక్షణాలతో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మృతి చెందారు.  దీంతో ఆ కుటుంబంలో విశాధచాయలు అలుముకున్నాయి. గ్రామంలో డెంగీ విజృంబిస్తున్న అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదని గ్రామస్తులు ఆందోళనకు…

వార్తలు

బంగ్లాదేశ్‌లో అగ్ని ప్రమాదం. 11 మంది మృతి

ఢాకా : బంగ్లాదేశ్‌ రాజధాని  ఢాకా శివారులోనిమురికివాడలో జరిగిన అగ్ని ప్రమాదంలో 11 మంది మృత్యువాత పడ్డారు. మస్కిటో కాయిల్‌ నుంచి నిప్పు రవ్వలు ఎగసిపడి మంటలు ఆ ప్రాంతంలోని ఇళ్లకు వ్యాప్తించినట్లు అధికారులు తెలియజేశారు. ఈ ఘటనలో…

జాతీయం

శివాజీ పార్కుకు భారీగా తరలివస్తున్న అభిమానులు

ముంబయి: అనారోగ్యంతో కన్నుమూసిన బాల్‌ధాకరే అంతిమయాత్ర మాతోశ్రీ నుంచి ఈ ఉదయం ప్రారంభమైంది. శివాజీ పార్కులో ప్రజల సందర్శనార్ధం  పార్థీవదేహాన్ని ఈ సాయంత్రం వరకు ఉంచనున్నారు. తమ ప్రియతమ నేతను కడసారి చూసేందుకు శివాజీపార్కుకు భారీ సంఖ్యలో అభిమానులు,…

వార్తలు

ఎర్రగడ్డలో యువకుడి దారుణ హత్య

అమీర్‌పేట్‌ : మీత్రుల మధ్య ఘర్షణ ఓ వ్యక్తి దారుణ హత్యకు దారితీసిన ఘటన ఎర్రగడ్డలో చోటుచేసుకుంది. ఈ ఉదయం ఎర్రగడ్డ మజీద్‌లేన్‌లో ఉంటున్న కొందరు  మిత్రులు ఘర్షణ పడ్డారు. ఈ ఘర్షణ తారాస్థాయికి చేరి ఇమ్రాన్‌ షాకాన్‌…

వార్తలు

మొదటి వికెట్‌ కోల్పోయిన ఇంగ్లండ్‌

అహ్మదాబాద్‌: భారత్‌తో తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ మొదటి వికెట్‌ను కోల్పోయింది. 123 పరుగుల వద్ద కామ్టన్‌ (37) జహీర్‌ఖాన్‌ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. తోలి ఇన్నింగ్స్‌లో 191 పరుగులకు ఇంగ్లండ్‌ ఆలౌటయి ఫాలోఆన్‌ ఆడుతోంది. రెండో…

వార్తలు

పశ్చిమ దిశగా కదులుతున్న తీవ్ర వాయుగుండం

విశాఖ: బంగాళాఖాతంలో విశాఖకు తూర్పు ఆగ్నేయ దిశలో 600 కిలోమీటర్ల దూరంలో తీవ్ర వాయుగుండం కేంద్రీకృతమై ఉంది. ఇది క్రమంగా పశ్చిమ దిశగా కదులుతూ తుపానుగా మారే అవకాశం ఉన్నట్లు విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది, తీరం…

వార్తలు

నాగం భరోసా యాత్రకు ఓయూ జేఏసీ మద్దతు

హబ్సిగూడ: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నగార సమితి అధ్యక్షుడు నాగం జనార్థన్‌రెడ్డి చేపడుతున్న ‘ భారోసా యాత్రకు ‘ టీఎస్‌జేఏసీ, ఓయూ జేఏసీలు మద్దతు ప్రకటించాయి. తెలంగాణ కోసం ఎవరు పోరాడినా విద్యార్థి జేఏసీ సంపూర్ణ మద్దతు…

వార్తలు

కర్నూరు జిల్లా పర్యటనకు బయలుదేరిన సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి

కలికిరి:ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చిత్తూరు జిల్లా కలికిరి పర్యటన ముగించుకుని కర్నూలు జిల్లాకు బయలుదేరారు. అంతకుముందు ఆయన కలికిరి  సమీపంలో నిర్మాణంలో ఉన్న సైనిక్‌ స్కూల్‌ను పరిశీలించారు. కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు మదనపల్లి ఎమ్మెల్యే షాజహన్‌ పాష, అధికారులు  తదితరులు…

జాతీయం

ఐఓఏ ఎన్నికలు వాయిదా!

ఢిల్లీ: ఆదినుంచి వివాదాస్పదంగా మారిన భారత్‌ ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ) ఎన్నికల అంశం మరో మలుపు తిరిగింది, ఐఓఏ ఎన్నికల పరిశీలన కమిటీ ఛైర్మన్‌గా నియమితులైన ఎలక్షన్‌ కమిషన్‌ మాజీ చీఫ్‌ ఎస్‌,వై ఖురేషీ శనివారం రాజీనామా చేశారు.…

హైదరాబాద్

అసెంబ్లీలో పరిసరాల్లో ధర్నాలు నిషేధం

హైదరాబాద్‌: అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో జనవరి 18 వరకు సభలు ధర్నాలు పికెటింగ్‌లను నగర పోలీస్‌ కమిషనర్‌ అనురాగ్‌ శర్మ నిషేధించారు. ఈ మేరకు సీపీ ఉత్తర్వులు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.