Saturday, 7 November 2026

November 2012

జిల్లా వార్తలు

నిజాం పేటలో రాస్తారోకో

నిజాంపేట : తాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ నిజాంపేటలోని 20 కాలనీల ప్రజలు ముంబయి జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. వందలాదిగా తరలివచ్చిన ప్రజలు రహదారిపై భైఠాయించి దీర్ఘకాలికంగా తాము ఎదుర్కోంటున్న తాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్‌చేశారు.…

జిల్లా వార్తలు

కమ్మ సంఘం అధ్వర్యంలో వన భోజనాలు

మియాపూర్‌ : దీప్తిశ్రీ నగర్‌ ధర్మపురి క్షేత్రంలో కమ్మ సంఘం వారు వన భోజనాలు ఏర్పాటు చేశారు. స్థానిక కమ్మ సంఘం అధ్యక్షుడు నూతక్కి పూర్ణచంద్రరావు అధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి శేరిలింగంపల్లి కూకట్‌పల్లికి చెందిన పలువురు…

జిల్లా వార్తలు

లయన్స్‌ క్లబ్‌ అధ్వర్యంలో వైద్య శిబిరం

మియాపూర్‌ : మదీనగూడలోని లయన్స్‌క్లబ్‌ అధ్వర్యంలో ఉచిత డయాబెటిక్‌ వైద్య శిభిరాన్ని నిర్వహించారు. ఉదయం ఏడు గంటలకు శిభిరాన్ని మియాపూర్‌ సీఐ సుదీర్‌కుమార్‌ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో లయన్స్‌క్లబ్‌ అధ్యక్షుడు పాండురంగారావు డా. విజయ తదితరులు పాల్గోన్నారు.

ఆదిలాబాద్

సిర్పూరు ఎమ్మెల్యేకు మాతృ వియోగం

కాగాజ్‌నగర్‌ : అదిలాబాద్‌ జిల్లా సిర్పూరు ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య తల్లి రాజయ్య (80) అనారోగ్యంతో మృతి చెందారు. గత కోన్ని రోజులుగా హైదరాబాద్‌ నిమ్స్‌ అసుపత్రిలో చికిత్స పోందుతున్న అమె గత రాత్రి మృతి చెందినట్లు కుటుంబసభ్యులు…

జాతీయం

కాంబోడియాకు బయలుదేరిన ప్రధాని

ఢిల్లీ: ఆసియాన్‌, తూర్పు ఆసియా సదస్సుల్లో పాల్గోనేందుకు ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ ఆదివారం కాంబోడియా బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన చైనా సహా పలుదేశాల నేతలతో భేటీ అవుతారు. భారత్‌ -ఆసియాన్‌ దేశాల మధ్య పెట్టుబడి, వాణిజ్యాన్ని పెంచాల్సి…

సాహిత్యం

జాతీయ స్థాయి షటిల్‌ బ్యాడ్మింటన్‌ పోటీలకు ఎంపికైన వసీం

నాయుడుపేట : నెల్లూరు జిల్లా నాయుడు పేట విశ్వం జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ సీఈసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న షేక్‌ వసీం అక్రమ్‌ అనే విద్యార్థి షటిల్‌ బ్యాడ్మింటన్‌ క్రీడలో జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. ఈ నెల…

కరీంనగర్

ధర్మపురి నరసింహస్వామిని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి

ధర్మపురి : ధర్మపురి లక్ష్మీనరసింహస్వామివారిని హైకోర్టు న్యాయమూర్తి ఆర్‌. కాంతారావు దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అన్ని ప్రధాన  ఆలయాల్లో అడిగి తెలుసుకున్నారు. ఈవో ఆంజనేయులు ఆయనకు స్వామివారి శేషవస్త్రాన్ని కప్పి, చిత్రపటాన్ని అందజేశారు. ఈ…

జాతీయం

అంతిమయాత్ర వెంట తరలిన లక్షలాది అభిమానులు

ముంబయి: శివసేన అధినేత బాల్‌ ధాకరే అంతిమ యాత్రలో పాల్గోనేందుకు లక్షలాదిగా కార్యాకర్తలు, అభిమానులు తరలివచ్చారు. అంతిమయాత్ర సాగే మార్గాలన్ని జనాలతె కిక్కిరిసిపోయాయి. మహారాష్ట్ర నుంచే కాక ఇతర ప్రాంతాల నుంచి పెద్దసంఖ్యలో నేతలు, అభిమానులు ముంబయి చేరుకున్నారు.…

వార్తలు

దుబాయ్‌లో అగ్నిప్రమాదం

దుబాయ్‌: దుబాయ్‌లోని ఒక బహుళ అంతస్థుల భవనంలో ఆదివారంనాడు అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దుబాయ్‌ దక్షిణ ప్రాంతంలో ఉన్న జుమేర లేక్‌ టవర్స్‌ అనే 34 అంతస్థుల భవనం నుంచి అందరినీ ఖాలీ చేయించినట్లు అధికారులు తెలియజేశారు. అగ్నిప్రమాదం తాటూకు…

సీమాంధ్ర

హంద్రీనీవా ఎత్తిపోతల పథకాన్ని జాతికి అంకితం చేసిన సీఎం

కర్నూల్‌: హంద్రీనీవా ఎత్తిపోతల పథకాన్ని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి జాతికి అంకితం చేశారు. కర్నూల్‌ జిల్లా మల్యాలలో హంద్రీనీవా ప్రాజెక్ట్‌ మొదటి దశను ముఖ్యమంత్రి నేడు ప్రారంభించారు. ఈ ప్రాజెక్ట్‌ మొదటి దశ పనులు రూ.2,774 కోట్లతో పూర్తయ్యాయి.